18, మే 2019, శనివారం

సీతా కోక చిలకమ్మలు

సీతా కోక చిలకమ్మలు 
వచ్చేసాయి! వచ్చేసాయి!  || 

అడవిలొ , సీతకు ఇచ్చిన కోకలు 
ఇవే! ఇవే! " అని చూపిస్తూన్నవి 
తమ రంగుల రెక్కలు !  ||

"సభలో ద్రౌపది కొసగుట కొరకై 
శ్రీ కృష్ణుడు మమ్మే పిలిచేనంటూ "
వన్నెల రెక్కల వయ్యారముల 
గీర పోవుచూ, ఎగురు చున్నవి! 
సింగారాల సీతా కోకలు :
నయగారాల సీతా కోకలు :
నయాగరా జలపాతాల అందాలున్న ....
          చిలకలుకాని చిలకమ్మలు -
ఈ విహారమ్ముల సీతాకోకచిలకమ్మలు!  || 
;
కోణమానిని ;
 butterflies poetry protractor 

25, జనవరి 2019, శుక్రవారం

నమో భరతమాతా!

To Day -  నమో భారతమాతా! 
शनिवार, 26 जनवरी 
गणतन्त्र दिवस 2019 (भारत) 
;
krjn6s3
;
నమో భరతమాతా!  Link ;

నా రాజ నల బల నజరానా - 1

<నల బల న> ;
<నా రాజ నల బల నజరానా> ;
 <సరిగమ బంగారి మామ గరిస > ; 
< నేల వక్క తొక్క వలనే > ;
< నేనేనైతినా నాతినై నేనే > ;
< వాలివ, కావలివా >;
< వాలి వకాల్తా కావలివా> ; 
< చెరపకురా చిరాకు పరచె > ;
;
====================, ,
;
<nala bala na> ;
<naa raaja nala bala najaraanaa> ; 
<sarigama bamgaari maama garisa > ; 
< nEla wakka tokka walanE > ;
< nEnEnaitinaa naatinai nEnE > ;
< waaliwa, kaawaliwaa >;;
< waali wakaaltaa kaawaliwaa> ; 
< cerapakuraa ciraaku parace > ;
;;;;;;;;;;;;;;;;;
palindromes తిరగామరగా - 1 ; మాటల తమాషా  ; 
;
my 6 blogs - 1 painting 

పూలు ఫూల్సు - 63 - A

 దిలీప్ బృందంతో  నల్లమల సీమను చేరాడు. సినిమా దర్శకత్వం చాన్స్ లభించింది - అందుకే ఈ హుషారు - Hills  దగ్గరలోనే చక్కని బంగ్లా - గెస్ట్ హౌస్ సౌక...