22, మే 2022, ఆదివారం

దిద్దుబాటు - సర్దుబాట్లు

భవానీ శంకర్ స్వయంపాకం - తనే వంట చేసుకుంటున్నాడు. ఇన్నాళ్ళూ ఇంటిపట్టున ఉన్నాడు, కనుక తనకి  గరిటె తిప్పే అక్కర కలగలేదు. భార్య, ఇద్దరు కూతుళ్ళు - కిచెన్ పనుల నిర్వహణను చూసుకునే వాళ్ళు. 

పెద్ద కూతురికి పెళ్ళి చేసాడు. అల్లుడు గంగాధర్ - కొత్తకాపురం పెట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఏమో తెలీడంలేదు. అతను "ఇదిగో అదిగో" అంటూ రోజులు గడుపుతున్నాడు. కానీ కూతురు వినీలని తీసుకెళ్ళలేదు. తామే వెళ్ళి, అక్కడ దించుదాము - అనుకున్నారు, "ప్రమోషన్ వచ్చింది - ట్రాన్స్ ఫర్ అయ్యింది. కొత్త ఊళ్ళో జాయిన్ అయ్యాక, మీకు అడ్రస్ ఇస్తాను." అనేసాడు అల్లుడు గంగాధర్.

రెండో కూతురు - "ఇతనిని పెళ్ళిచేసుకుంటాను." అని భార్గవ్ ని పరిచయం చేసింది. భార్గవ్ తల్లితండ్రులు కూడా అభ్యంతరం పెట్టలేదు. కట్న కానుకలు - కొసరడం కూడా లేదు, కానీ - కన్నతండ్రిగా తన బాధ్యతలు తప్పనిసరి - పెళ్ళిఖర్చు ..... , 

నిన్న గాక మొన్న పెద్దకూతురి పెళ్ళి చేసాడు, చిన్న కూతురి పెళ్ళి - అర్జంటుగా చెయ్యల్సిన పరిస్థితి - ఊపిరి తీసుకోవడానికి ఏ మాత్రం వ్యవధినివ్వని కాలం - బతుకు బండి లాగాల్సిందే కదా! మధ్యతరగతి భవానీ నిట్టూర్పు సెగ - గాలికి సైతం వేడిగా తగిలింది.

ఈ వయసులోఉద్యోగాన్వేషణ - తప్పనిసరి - బ్రతుకుబాటపై, మళ్ళీ కొత్త నడక .... ,  గాలింపులో దొరికింది, ఈ ఉగ్యోగం. 

స్వర్ణ భారత్ ప్రింటింగ్ ప్రెస్ - యజమానులకి తన పని నచ్చింది. ప్రూఫ్ రీడర్ - మాతృభాష అంటే ప్రేమ - మమకారం - తెలుగు భాషలో పట్టు సాధించిన మనిషి - ప్రెస్ వారికి - భవానీ పనిని వేలెత్తి చూపే పని కలగలేదు. ఇప్పుడు ప్రతి పైసా అపురూపమే,

******************** ;

పెళ్ళిళ్ళ మాసం అవడంతో, శుభలేఖల, ఇంకా చిన్న డైరీలు, కేలండర్లు -  ముద్రణ జోరుగా సాగుతున్నది. అనుకున్న టైముకి ఇవ్వాలి, బిజీ బిజీ .... ఆఖరి వెడింగ్ కార్డ్ ని - శ్లోకం - తేదీ - అంతా టైప్ చేసాడు. వధూ వరుల పేర్లు - సర్దుతున్నాడు భవానీశంకరం. వధువు చంద్రకళ - వరుడు గంగాధర్ ; చటుక్కున అతని చేతులు వణుకుతున్నవి. 

"ఒకే పేరు ఎక్కువమందికి ఉంటుంటుంది, లెమ్మ"నుకున్నాడు. ఇంటి పేరు పరిశీలించాడు - గుండె ఝల్లుమంది - డౌటే లేదు, తన అల్లుడే ..., తన మనసు తట్టుకోలేనంతగా ....  ఇదెక్కడి ఘోష ...., " 

మిడిల్ క్లాస్ మాన్ మళ్ళీ మళ్ళీ మనసుకు నచ్చజెప్పుకుంటూ .... సమాధానపడటానికి తిప్పలు పడుతున్నాడు, "తను తొందరపడుతున్నాడేమో - సర్ నేములూ, మనిషి పేరు జమిలిగా ఉండే ఛాన్స్ ఉంది కదా." 

ప్రింటింగ్ కోసం ఇచ్చిన వారి చిరునామా చూసాడు. మర్నాటికి లీవ్ తీసుకుని, బయలుదేరాడు.

రెండు గంటల ప్రయాణం తర్వాత - అక్కడికి చేరాడు.

కాలింగ్ బెల్ - తన చెవిలో కఠినంగా ప్రతిధ్వనించింది. తలుపు తెరిచింది పనిమమనిషి. లోపలికి వెళ్ళి, ఓనర్ కి - కొత్తాయన రాకను - తెలిపింది.

"అమ్మా, చంద్రకళ అనే అమ్మాయి - ఉన్నారా!?" "నేనేనండీ" 

ఆమె వాడిపోయిన పెద్దాయన ముఖం చూసి కాఫీ తెప్పించింది.

నెమ్మదిగా "ఏం పని మీద వచ్చారు అంకుల్!" అడిగింది.

మొబైల్ ఇచ్చాడు భవానీశంకరయ్య, తన కూతురి వివాహవేడుకలు - ఫొటోలు - చూపించాడు.

చంద్రకళ ఎదురుచూడని ఈ సంఘటన - సోఫాలో కదలకమెదలక కాస్సేపు అట్లాగే కూర్చుండిపోయింది. 

అక్కడ అందరూ పెళ్ళిపనుల హడావుడిలో లీనం అయిఉన్నారు.

చంద్రకళ తల్లి - కూతురి స్థితిని చూస్తూ, దగ్గరికి వచ్చింది. అన్నీ ఆకళింపు ఔతున్నాయి ..... ,

ఒకరి విషయాలు ఒకరు తెలుసుకున్నారు.

గంగాధర్ కట్నం వసూళ్ళ నిత్యపెళ్ళికొడుకు - అని ఉభయులకూ బోధపడింది. కళ తల్లిదండ్రులు ఘొల్లుమంటున్నారు, "ఆ ముదనష్టపోడి చేతిలో లక్షలు గుమ్మరించాము. ఇప్పుడేం చెయాలి!?"

"అమ్మా, నాన్నా! పెళ్ళిపీటలు ఎక్కకుండానే - అతని అసలురంగు బైటపడింది కదా! నా అదృష్టం బాగుంది. అందుకు సంతోషించండి." 

పెద్దవాళ్ళకు ధైర్యం చెబుతున్న కొత్తపెళ్ళికూతురు మాటలు - భవానీశంకరానికి ముచ్చటగొలుపుతున్నాయి.

"కిమ్  కర్తవ్యమ్!?" 

ఇరు వర్గాలకు అంతర్మధనం, తర్జనభర్జనలూ ...,

"నా కూతురు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని, కంప్లైంట్ ఇవ్వకండి" అంటూ ప్రాధేయపడ్డాడు, .... 

"మీ డబ్బును రాబట్టే మార్గం చూద్దాం." అన్నాడు.

******************** ;

లోపలి నుండి మాటలు వినబడుతున్నాయి. డిగ్రీలు చదువుతున్న తన ఇద్దరు కొడుకులు, ట్యూషన్స్ చెప్పి, చన్నీళ్ళకు వేణ్ణీళ్ళు సాయంగా ఉంటున్నారు. స్టూడెంట్సు పొడుపుకథ వేస్తున్నారు. 

"సార్! మూల పారు - ఈ letters సర్ది, అసలు ఊరి పేరు చెప్పండి." 

"ఈ కాలం పిల్లలు మహా గడుగ్గాయిలు ...' భవానీ శంకర్ పెదవులపై వెలిసిపోయిన నవ్వు ఒకటి ..., నవ్వే ఓపిక అతనిలో ఏ కోశానా లేదు.

సడన్ గా వచ్చిన తండ్రిని చూస్తూ అందరికీ అయోమయం, అందరికీ లోలోన ఏదో గుబులు, ఎన్నెన్నో సందేహాలు ....,. 

ప్రైవేట్ పిల్లలు వెళ్ళారు. ఇప్పుటిదాకా - తన మనసులో - కషాయం లాంతి విషయాని - ఏ పద్ధతిలో మొదలుపెట్టాలో - అనేకసార్లు రిహార్సలు చేసుకున్నాడు. భార్యకి వంటింట్లోకి వెళ్ళి చెప్పాడు - 

"ఎప్పుడూ తల్లి పక్కన అంత దగ్గరగా నిలబడని తండ్రి, గదిలో చెబుతున్న - అంత గొప్ప రహస్యం ఏమై ఉంటుంది?"

తల్లి ఆపుకోలేని గాభరా - గట్టిగా మాట్లాడుతున్నది. "నాన్న కొత్త ఉద్యోగానికి సెలవు పెట్టారంటే - అప్పుడే అనుమానం - ఏదో ఉన్నదని." "అల్లుడి అడ్రస్ దొరికింది, నీలమ్మా! త్వరగా బట్టలు సర్దుకో. మీ ఆయన దగ్గరికి వెళ్దువు గాని."

వినీల "కొంచెం ఉండండి నాన్నా!" అన్నది. తండ్రి మొబైల్ ఫోన్ తీసుకున్నది.

చంద్రకళతో మాట్లాడింది - 

"నాన్నా! కళ, నేను - అతనిపైన కేసు వేస్తాము." అన్నది. నిర్ఘాంతపోతున్న వారు వెల్లడిస్తున్న అభిప్రాయాలకు సమాధానం ఇచ్చింది.

"నా భవిష్యత్తుగురించి మీరు బెంగపడకండి. ట్యుటోరియల్ స్కూలు పెట్టుకుందాం. అటు కళ కూడా - partner అవడానికి ఒప్పిస్తాను."

తమ్ముళ్ళు ఇద్దరూ "అక్కయ్య కరెక్టు." అంటూ వత్తాసు పలికారు.

******************** ;

ప్రైవేట్ పిలకాయలు మళ్ళీ అడుగుతున్నారు "మూలపారు ... అంటే ఏమిటో కనుక్కోండి, అది ఒక ఊరి పేరు"

"పాలమూరు - అంతేనా" నానీ అన్నది, పొడుపుకథలు విప్పడంలో మేధావి ఆమె, తన కొంగుముడిని విప్పింది, అంద్లో నుండి రాగి కాసులు తీసి, ఏట్లో వేసింది, "అమ్మా! తల్లీ! ఈ భూమిని, మమ్మల్ని కాపాడు, చల్లగా చూడు, గంగమ్మా!" నానీ ప్రార్ధనను వింటూ, అందరూ, జలదేవతలను తలచుకుని, నీటిలోకి, నాణాలు వేస్తున్నారు. 

కిందటేడాది వెల్లువగా వచ్చిన నీళ్ళు - ఉరవడి వలన - ఆ ఏరు దిశ మారిపోయింది.

పడమటి నుండి ఉత్తరదిక్కు వైపుకు ప్రవాహం మారింది. ఆ వింతను అందరూ చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. 

వినీల పిలుపు మీద వచ్చిన అతిథులు - చంద్రకళ కుటుంబం వాళ్ళు, అందరి మనసులలో కొన్నిరోజుల క్రితం ఉన్న అలజడి ఉపశమించింది. ప్రకృతి భాషకు అక్షరమాలిక లాంటి సంప్రదాయాలు - పుణ్యస్నానాలు - అందరిలో కొత్త ఉత్సా హాన్ని నింపుతున్నాయి. తాము నడవాల్సిన రేపటి దారిని - ఎట్లాగ తీర్చిదిద్దుకోవాలో - ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ;

&

[ పాత్రలు ;- నానీ - [జయశ్రీ - చిన్నాయన భవానీ శంకర్] &

భవానీ శంకర్ ;- భార్య, ఇద్దరు కూతుళ్ళు & ఇద్దరు కొడుకులు = వినీల & జయంతి ;; వినీల భర్త గంగాధర్ & జయంతి - lover భార్గవ్ &  Private students  & చంద్రకళ -  family ] 

many colors sardubATu story May 2022 - 2 

=============================== ,

diddubATu - sardubATlu ;- story ;-

BawAnI Samkar swayampaakam - tanE wamTa cEsukumTunnaaDu. innALLU imTipaTTuna unnADu, kanuka tanaki  gariTe tippE akkara kalagalEdu. bhaarya, iddaru kuutuLLu - kicen panula nirwahaNanu cuusukunE wALLu. 

pedda kuuturiki peLLi cEsADu. alluDu gamgaadhar - kottakaapuram peTTaDAniki ennaaLLu paDutumdO EmO teleeDamlEdu. atanu "idigO adigO" amTU rOjulu gaDuputunnADu. kaanee kuuturu wineelani teesukeLLalEdu. taamE weLLi, akkaDa dimcudaamu - anukunnaaru, "pramOshan waccimdi - Traans phar ayyimdi. kotta uuLLO jaayin ayyaaka, meeku aDras istaanu." anEsADu alluDu gamgaadhar.

remDO kuuturu - "itanini peLLicEsukumTAnu." ani bhaargaw ni paricayam cEsimdi. BArgaw tallitamDrulu kUDA abhymtaram peTTalEdu. kaTna kaanukalu - kosaraDam kUDA lEdu, kAnI - kannatamDrigaa tana baadhyatalu tappanisari - peLLiKarcu ..... , 

ninna gaaka monna peddakuuturi peLLi cEsADu, cinna kuuturi peLLi - arjamTugaa ceyyalsina paristhiti - uupiri tIsukOwaDAniki E maatram wyawadhiniwwani kaalam - batuku bamDi laagaalsimdE kadA! madhyataragati Bawaanii niTTUrpu sega - gaaliki saitam wEDigaa tagilimdi.

 I wayasulO udyOgaanwEshaNa - tappanisari - bratukubaaTapai, maLLI kotta naDaka .... , gaalimpulO dorikimdi, ee ugyOgam. 

swarNa bhaarat primTimg pres - yajamaanulaki tana pani naccimdi. pruuph reeDar - mAtRBAsha amTE prEma - mamakaaram - telugu BAshalO paTTu saadhimcina manishi - pres waariki - BawAnI panini wEletti cuupE pani kalagalEdu.

ippuDu prati paisaa apuruupamE, Dabbulu jaagrattagA kUDabeTTi, byaamkulO jama cEstunnADu. 

******************** ;

peLLiLLa mAsam awaDamtO, SuBalEKala, imkaa cinna Daireelu, kElamDarlu -  mudraNa jOrugaa saagutunnadi. anukunna Taimuki iwwaali, bijee bijee .... aakhari weDimg kArD ni - SlOkam - tEdee - amtA Taip cEsADu. wadhuu warula pErlu - sardutunnADu BawAnISamkaram. wadhuwu camdrakaLa - waruDu gamgAdhar ; caTukkuna atani cEtulu waNukutunnawi. 

"okE pEru ekkuwamamdiki umTumTumdi, lemma"nukunnADu. imTi pEru pariSIlimcADu - gumDe Jallumamdi - DauTE lEdu, tana alluDE ..., tana manasu taTTukOlEnamtagaa .... dekkaDi GOsha ...., " 

miDil klAs mAn maLLI maLLI manasuku naccajeppukumTU .... samaadhAnapaDaTAniki tippalu paDutunnADu, "tanu tomdarapaDutunnADEmO - sar nEmuluu, manishi pEru jamiligaa umDE CAns umdi kadaa." 

primTimg kOsam iccina waari cirunAmA cuusADu. marnATiki leew teesukuni, bayaludErADu.

remDu gamTala prayANam tarwaata - akkaDiki cErADu.

kaalimg bel - tana cewilO kaThinamgaa pratidhwanimcimdi. talupu tericimdi panimamanishi. lOpaliki weLLi, Onar ki - kottaayana raakanu - telipimdi.

"ammaa, camdrakaLa anE ammaayi - unnaarA!?" "nEnEnamDI" 

wADipOyina peddAyana mukham cuusi, aame kAphee teppimcimdi.

nemmadigaa "Em pani meeda waccaaru amkul!" aDigimdi.

mobail iccADu BawAnISamkarayya, tana kuuturi wiwaahawEDukalu - phoTOlu - cuupimcADu.

camdrakaLa edurucUDani ee samGaTana - sOphaalO kadalakamedalaka kaassEpu aTlAgE kuurcumDipOyimdi. akkaDa amdaruu peLLipanula haDAwuDilO lInam ayiunnAru.

camdrakaLa talli kuuturi sthitini cuustuu, daggariki waccimdi. annee aakaLimpu autunnaayi ..... ,

okari wishayaalu okaru telusukunnaaru.

gamgaadhar kaTnam wasULLa nityapeLLikoDuku - ani ubhayulakuu bOdhapaDimdi. kaLa tallidamDrulu ghollumamTunnaaru, "aa mudanashTapODi cEtilO lakshalu gummarimcaamu. ippuDEm ceyaali!?"

"ammA, nAnnA! peLLipeeTalu ekkakumDAnE - atani asaluramgu baiTapaDimdi kadA! naa adRshTam baagumdi. amduku samtOshimcamDi." 

peddawALLaku dhairyam cebutunna kottapeLLikUturu mATalu - BawAnISamkaraaniki muccaTagoluputunnaayi.

"kimm kartawyamm!?" 

iru wargaalaku amtarmadhanam, tarjanabharjanaluu ...,

"naa kuuturu jeewitaanni dRshTilO peTTukoni, kamplaimT iwwakamDi" amTU praadhEyapaDDADu, .... 

"mI Dabbunu raabaTTE maargam cuuddaam." annADu.

******************** ;

lOpali numDi mATalu winabaDutunnaayi. Digreelu caduwutunna tana iddaru koDukulu, Tyuushans ceppi, cannILLaku wENNILLu saayamgaa umTunnaaru. sTUDemTsu poDupukatha wEstunnaaru. "sAr! muula paaru - ee `letters` sardi, asalu uuripEru ceppamDi." 

,ee kaalam pillalu mahaa gaDuggaayilu ...' BawAnI Samkar pedawulapai welisipOyina nawwu okaTi ..., nawwE Opika atanilO E kOSAnaa lEdu.

saDan gaa waccina tamDrini cuustuu amdarikee ayOmayam, amdarikee lOlOna EdO gubulu, ennennO samdEhaalu ....,. 

praiwET pillalu weLLAru. ippuTidaakaa - tana manasulO - kashaayam lAMti wishayaani - E paddhatilO modalupeTTAlO - anEkasArlu rihArsalu cEsukunnADu. BAryaki wamTimTlOki weLLi ceppaaDu - 

"eppuDU talli pakkana amta daggaragaa nilabaDani tamDri, gadilO cebutunna - amta goppa rahasyam Emai umTumdi?"

talli aapukOlEni gaabharaa - gaTTigaa maaTlaaDutunnadi. "naanna kotta udyOgaaniki selawu peTTAramTE - appuDE anumAnam - EdO unnadani." "alluDi aDras dorikimdi, neelammA! twaragA baTTalu sardukO. mee aayana daggariki weLduwu gaani."

wineela "komcem umDamDi nAnnA!" annadi. tamDri mobail phOn teesukunnadi.

camdrakaLatO mATlADimdi - 

"nAnnA! kaLa, nEnu - atanipaina kEsu wEstAmu." annadi. nirGAmtapOtunna waaru wellaDistunna abhipraayaalaku samaadhaanam iccimdi.

"naa Bawishyattugurimci meeru bemgapaDakamDi. TyuTOriyal skuulu peTTukumdaam. aTu kaLa kUDA - `partner` awaDAniki oppistaanu."

tammuLLu iddaruu "akkayya karekTu." amTU wattAsu palikAru.

******************** ;

praiwET pilakaayalu maLLI aDugutunnaaru "muulapaaru ... amTE EmiTO kanukkOmDi, adi oka Uri pEru"

"paalamUru - amtEnA" naanee annadi, poDupukathalu wippaDamlO mEdhaawi aame, tana komgumuDini wippimdi, amdlO numDi raagi kaasulu teesi, ETlO wEsimdi, "ammA! tallI! ee bhuumini, mammalni kApaaDu, callagA cUDu, gamgammaa!" nAnI praardhananu wimTU, amdaruu, jaladEwatalanu talacukuni, neeTilOki, nANAlu wEstunnaaru. 

kimdaTEDAdi welluwagaa waccina nILLu - urawaDi walana - aa Eru diSa maaripOyimdi.

paDamaTi numDi uttaradikku waipuku prawaaham maarimdi. aa wimtanu amdarU ceppukumTU snaanaalu cEstunnaaru. 

wineela pilupu meeda waccina atithulu - camdrakaLa kuTumbam waaLLu, amdari manasulalO konnirOjula kritam unna alajaDi upaSamimcimdi. prakRti BAshaku aksharamaalika laamTi sampradaayaalu - puNyasnaanaalu - amdarilO kotta utaasaahaanni nimputunnaayi. taamu naDawaalsina rEpaTi daarini - eTlaaga teercididdukOwaalO - praNALikalu ruupudiddukumTunnaayi.

******************** ;

& [ pAtralu ;- nAnI - [jayaSrI - cinnaayana BawAnI Samkar] BawAnI Samkar ;- BArya, iddaru kuutuLLu & iddaru koDukulu = winIla & jayamti ;; winIla bharta gamgAdhar & jayamti - `lover` BArgaw &  lover భార్గవ్ &  Private students  & camdrakaLa -  family ] 

9, మే 2022, సోమవారం

కూడలి ఒకటే - అదే వసుధైక కుటుంబకం

“రేఖాళీ - షియారా  మహా దేశాలు రెండూ - సాధించిన సాంకేతిక అభివృద్ధి అద్భుతం, అనితర సాధ్యం, వహ్వా.” అని ప్రపంచం ప్రశంసిస్తున్నది. బీద దేశాలు, వర్ధమాన దేశాలు, కాస్త భయ భక్తులు కలిగి, కించిత్తు తల వంచి, వినయ విధేయలతో మెలుగుతూ – ఈ రెండు మహా దేశాలలో – ఏదో ఒక రాజ్యానికి – అనుకూల వినయ విధేయ కంట్రీ అవక తప్పడం లేదు. 

“యుద్ధానికి వెళ్ళక  తప్పదా, మావా” దిగులుగా అడిగింది పొన్ని. ఇదే సంగతిని, నిన్న నానీకి చెబ్తూ, గోడు వెళ్ళబోసుకున్నది పొన్ని.

“అదేంటే, అట్లాగ దిగులు పడుతూ పంపించొద్దు. దేశం కోసం పోరాడుతున్న వీరుడు, నీ మామ నర్సింహ - శుభ్రంగా వీరతిలకం దిద్ది, నవ్వుతూ, టాటా చెప్పు.” నానీ ధీరవాక్కు -

“వీరతిలకం అంటే ఏమిటి, అమ్మగారూ!?” సందేహ ప్రాణులు తటస్థ పడితే నానీకి మహా హుషారు ….. , ఇంకేం ….. , పల్నాటి యుద్ధం – బొబ్బిలి యుద్ధం – సినిమాలను – టివి – ఆన్ చేసింది, పొన్నిని కూర్చోబెట్టి, మరీ చూపించింది. ఇంటర్ నెట్ – యూట్యూబ్ – బుల్లితెరపైన చూడడం ఎట్లాగో – ఈ మధ్య నేర్చుకున్నది, ప్రప్రధమంగా పొన్ని దొరికింది – ‘తనకు మోడరన్ టెక్నాలజీ – ఎంత బాగా తెలుసో’ అని నిరూపించడానికి. అందుకోసమని పొన్ని రెండుగంటలు – బ్లాక్ అండ్ వైట్ సినిమాలను – ఫార్వార్డ్ చేస్తూ – తన ఇంట్లో కూచుని, ప్రేక్షకురాలిగా మారినందుకు – 

ఆ రోజు మొగుడూ పెళ్ళాలు ఇద్దరికీ, వాకిట్లో విస్తళ్ళు వేసి, కడుపు నిండా భోజనాలు వడ్డించింది కూడా.   

@@@@@@@@@@@@ ,

ఇప్పుడు నర్సి షియారా దేశాన్ని చేరాడు.షియారా మిలిటరీ ప్రదేశం చూస్తూ, పొందిన ఆశ్చర్య సంభ్రమాల వలన - తెరిచిన నోరు మూయడానికి నాలుగు గంటలు పట్టింది.

షియారా అతనికి కొన్ని పనులు అప్పజెప్పింది. అక్కడ న్యన్యార్త అతనికి చేయాలి, చెబ్తూ అనేక అంశాలను చెప్పింది. "ఆడాళ్ళు కూడా - సైన్యంలో చేరుతున్నారు, ఇక్కడ. పొన్ని ఆరో తరగతి దాకా చదవడం 

మహద్ భాగ్యం - అని చెప్పి, పెద్దోళ్ళు పెళ్ళి పీటలు ఎక్కించేసారు. 

పొన్ని పక్కన కూర్చుని, తనకు మూడుముళ్ళు వేసిన భాగ్యం తనకు దక్కింది. అది సరే గానీ, ఒకవేళ తన పొన్ని - పెళ్ళి చేసుకోను - చదువుకుంటాను - అని మంకుపట్టు పడితే ఏమై ఉండేది!?"ఆ ఊహకే పొరలు పొరలుగా నవ్వుకుంటూనే ఉన్నాడు రోజంతా. 

@@@@@@@@@@@@ ,

నర్సి duty 12 మందితో కలిసి, సాగర అంతర్భాగంలో నుండి - దిట్టమైన సొరంగం తవ్వడం.

కొంత దూరం త్రవ్వాక - నర్సిం హ - ఐదుగురు - మరొక వైపుగా tunnel తీయడం. మరో దిక్కు వైపు - మరో శాఖగా సాగుతున్నది టన్నెల్. దాదాపు ముక్కాలు భాగం త్రవ్వకాలు కట్టడాలు - పూర్తి ఐనాయి. అందరూ అలసటతో మేనులు వాల్చి, కునుకు తీస్తున్నారు. ఇంతలో "హేయ్" అదిలింపుకు చటుక్కున అందరికీ మెలకువ వచ్చింది. ఎదుట ఆరుగురు తీక్షణంగా చూస్తున్నారు.

రేఖాళీ దేశం మిలిటరీ యూనిఫారం ధరించి ఉన్నారు. రెండు పార్ట్లు ముఖాముఖీ వాగ్వాదాలు - పోట్లాటలు - అర్ధగంట సాగాయి. హమ్మయ్య, అరగంట తర్వాత విషయాలు ఇరు వైపుల వారికీ అర్ధమైనాయి. 

అసలు జరిగిందేమిటంటే - నర్సి, అండ్ బృందం - షియారా దేశం తరఫున ఈ దేశానికి వచ్చి,  యుద్ధం చేస్తున్నారు. తమలాంటి వాళ్ళే వీళ్ళు కూడా .... , రేఖాళీ దేశం తరఫున యుద్ధం చేస్తున్నారు. 

అవతలి కంట్రీ నుండి షియారా దాకా రహస్య సొరంగాన్ని తవ్వుతున్నారు.

రేఖాళీ and షియారా – కాస్పియన్ సముద్రం* లో లోతులలో సబ్ మెరీన్లు - సొరంగాలు నిర్మిస్తున్నారు. 

కాకతాళీయం - అనే నానుడి - ఇంత బలంగా రూపొందుతుందని ఎవరైనా  అనుకుంటారా!?

రెండు దిక్కులనుండి తవ్వుతున్న రెండు సొరంగాలు - ఒకే point వద్ద కలిసాయి. అదన్న మాట, జరిగిన సంగతి!  & +++++ ;- 

- నర్సి బృందానికి - అర్ధం అవడానికి కొన్ని సెకండ్స్ పట్టింది - అకస్మాత్తుగా తమ ఎదుట - ఈ  చీకటి కోణంలో - శత్రువులు నిలుచున్నారు, తమని బెదిరిస్తున్నారు .... , what!?! how - this happened?"  విభ్రమం నుండి తేరుకునే లోపునే - వాడు వీడు - వాళ్ళు వీళ్ళు - ఒకరి పైకి ఒకరు అందరూ ఒకరి పైకి కలబడ్డారు. తుపాకులు చూపించుకున్నారు. అరుపులు, కేకలు - resounds - దద్దరిల్లింది సొరంగం. ఆనక డస్సిపోయి, ఎక్కడివాళ్ళు అక్కడ చతికిలబడ్డారు. కాస్సేపటికి అందరిలో ఆవేశ కావేషాలూ చల్లబడ్డాయి. రెండు దేశాల సైనికుల మనసులలో ఇప్పటిదాకా ఉప్పెనలా పొంగుతున్న కోపతాపాలు ఉపశమించాయి - నెమ్మదిగా చేతులలోని ఆయుధాలను పక్కన పెట్టుకుని, tunnel లో చెరొక వైపు కూర్చున్నారు. 

వారు వీరికీ, వీరు వారికీ - విటమిన్ మాత్రలు, భోజనం లాంటి సమాన పదార్ధాలను పరస్పరం ఇచ్చుకున్నారు, ఇచ్చి పుచ్చుకున్నారు - ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటిని వాయినం - అన్నట్లుగా - ఫుడ్ ఐటమ్స్ పంచుకుని, తిన్నారు, ఆరగింపు సేవనాలు అయ్యా క, కబుర్లు, కాకరకాయలు షేర్ చేసుకోసాగారు.

"హేయ్, బాటిల్ ఫీల్డ్ లో - మనం ఫిరంగులు ధన్ ధన్ లాడించక తప్పదు. ఇప్పుడు హాయిగా సంతోషంగా మట్లాడుకుందాం. సంతోషాన్ని పంచుకుందాం." రెండు గ్రూపులలో - పర భాషా అనువాదం రీసర్చ్ చదువు 

డిగ్రీలను సాధించిన సైనికులు ఇద్దరు ఉన్నారు. డబ్బింగ్, ట్రాన్స్ లేషన్స్ - పొందికలతో - ఆనందాలకు రంగం అయ్యింది ఆ ఏక సొరంగం ... ,

ఔను, కొన్ని గంటల క్రితం - రెండు మార్గాలలో వెళ్ళాల్సిన బారు గొట్టాల దారులు - 

చిన్న పొరపాటు వలన - ఒకే జంక్షన్ దగ్గర కలిసాయి.

రణరంగం వద్ద ఉభయులమూ - పోరు సల్పక తప్పదు. కొన్ని గంటలసేపు - స్నేహ దీపాలు వెలిగించింది,

 చమత్కారం పొంగించే కాలం. అక్కడ కాలచక్రం గిరగిరా తిరుగుతున్న చప్పుడు - 

మధుర సంగీతం మాదిరిగా మారుతున్నది. 

ఔను మిత్రమా! ఈ కమ్మని క్షణాలు - శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!! = 

@@@@@@@@@@@@ ,

1] location మహా దేశాలు రేఖాళీ & షియారా ;;  secreat Tunnel in కాస్పియన్ సముద్రం* & 

[ `Caspian sea* = కశ్యప సాగరం & + ;-  = sage kaSyapa discover the rout of sea - 

so the ocean name is - Caspean sea  ] ;; 

2]  [పాత్రలు ;- నానీ – పొన్ని, మామ నర్సి/ నర్సింహ - &

story ;- కూడలి ఒకటే - అదే వసుధైక కుటుంబకం ;   वसुधैव कुटुम्बकम ;;

notes ;- Russia, Iran, Azerbaijan, Kazakhstan and Turkmenistan - five countris - bordering the Caspian Sea ;;

========================================= ,

 story = kUDali okaTE - adE wasudhiaka kuTumbakam =  वसुधैव कुटुम्बकम ;-

“Shiyaaraa – rEkALI mahaa dESAlu remDU - saadhimcina saamkEtika abhiwRddhi adbhutam – 

anitara saadhyam, wahwA.” ani prapamcam praSamsistunnadi. beeda dESAlu, wardhamaana  

dESAlu – kaasta bhaya bhaktulu kaligi, kimcittu tala wamci, winaya widhEyalatO melugutuu 

– ee remDu mahaa dESAlalO – EdO oka raajyaaniki – anukuula winaya widhEya kamTrI awaka 

tappaDam lEdu.

- “yuddhaaniki weLLaka  tappadA, mAwA” digulugA aDigimdi ponni. idE samgatini, ninna 

nAnIki cebtuu, gODu weLLabOsukunnadi ponni.

“adEmTE, aTlAga digulu paDutU pampimcoddu. dESam kOsam pOraaDutunna weeruDu, nee mAma 

narsim ha  - Subhramgaa weeratilakam diddi, nawwutuu, TATA ceppu.” nAnI dhIrawAkku,

“wIratilakam amTE EmiTi, ammgArU!?” samdEha prANulu taTastha paDitE naaneeki mahaa 

hushaaru ….. , imkEm ….. , palnATi yuddham – bobbili yuddham – sinimaalanu – Tiwi – Ann cEsimdi, ponnini kuurcObeTTi, marI cUpimcimdi. imTar neT – yuuTyuub – bulliterapaina cUDaDam eTlAgO – ee madhya nErcukunnadi, prapradhamamgaa ponni dorikimdi – ‘tanaku mODaran Teknaalajee – emta baagaa telusO’ ani niruupimcaDAniki. amdukOsamani ponni remDugamTalu – blaak amD wait sinimaalanu – phaarwaarD cEstU – tana imTlO kuucuni, prEkshakuraaligaa maarinamduku – aa rOju – moguDU peLLAlu iddarikee, waakiTlO wistaLLu wEsi, kaDupu nimDA BOjanaalu waDDimcimdi kUDA. 

@@@@@@@@@@@@ ,

2] `location` mahaa dESAlu = ShiyArA – rEkaa samudram lO lOtulalO sab mereenlu - 

soramgaalu nirmistunnaaru. ippuDu narsi ShiyArA dESAnni cErADu.

ShiyArA miliTaree pradESam cuustuu, pomdina AScarya sambhramaala walana - tericina nOru 

muuyaDaaniki naalugu gamTalu paTTimdi.

ShiyArA ataniki konni panulu appajeppimdi. akkaDa nyanyaarta ataniki cEyaali, cebtuu 

anEka amSAlanu ceppimdi. "ADALLu kUDA - sainyamlO cErutunnaaru, ikkaDa. ponni ArO 

taragati daakaa cadawaDam mahad bhaagyam - ani ceppi, peddOLLu peLLi pITalu ekkimcEsAru. 

ponni pakkana kuurcuni, tanaku mUDumuLLu wEsina bhaagyam tanaku dakkimdi. adi sarE gAnI, 

okawELa tana ponni - peLLi cEsukOnu - caduwukumTAnu - ani mamkupaTTu paDitE Emai 

umDEdi!?"
aa uuhakE poralu poralugaa nawwukumTUnE unnADu rOjamtaa. 

*************,

narsi `duty` 12 mamditO kalisi, saagara amtarBAgamlO numDi - diTTamaina soramgam 

tawwaDam. komta duuram trawwaaka - narsim ha - aiduguru - maroka waipugaa `tunnel` teeyaDam. marO dikku waipu - marO SAKagA saagutunnadi Tannel. daadaapu mukkaalu bhAgam trswwakAlu, kaTTaDAlu - puurti ainaayi. amdaruu alasaTatO mEnulu waalci, kunuku teestunnaaru. 

imtalO "hEy" - narsi bRmdaaniki - ardham awaDAniki konni sekamDs paTTimdi - akasmaattugaa tama eduTa - ee  ceekaTi kONamlO - Satruwulu nilucunnaaru, tamani bediristunnaaru .... , `what!?! how - this happened?"` wibhramam numDi tErukunE lOpunE - waaDu weeDu - wALLu wILLu - okari paiki okaru - amdaruu okari paiki kalabaDDAru. tupaakulu cuupimcukunnaaru. arupulu, kEkalu - `resounds` - daddarillimdi soramgam. aanaka DassipOyi, ekkaDiwALLu akkaDa catikilabaDDAru. 

kaassEpaTiki amdarilO aawESa kAwEshAlU callabaDDAyi. %%%%%%%%%%%%%%%%%%%%

remDu dESAla sainikula manasulalO ippaTidaakaa uppenalaa pomgutunna kOpataapaalu 

upaSamimcaayi - nemmadigaa cEtulalOni aayudhaalanu pakkana peTTukuni, `tunnel` lO ceroka waipu kuurcunnaaru.

waaru weerikee, weeru waarikee - wiTamin maatralu, BOjanam samaana padaardhaalu 

iccukunnaaru. `food Itoms -` pamcukuni, tinnaaru, aaragimpu sEwanaalu ayyaaka, kaburlu, kaakarakaayalu shEr cEsukOsAgaaru.

"hEy, bATil phIlD lO - manam phiramgulu dhan dhan lADimcaka tappadu. ippuDu haayigaa 

samtOshamgaa maTlADukumdAm. samtOshaanni pamcukumdaam." remDu gruupulalO - para bhaashaa anuwaadam reesarc caduwu Digreelanu saadhimcina sainikulu iddaru unnaaru. Dabbimg, Traans lEshans - pomdikalatO - aanamdaalaku ramgam ayyimdi aa Eka soramgam ... ,

aunu, konni gamTala kritam - remDu maargaalalO weLLAlsina baaru goTTAla daarulu - cinna 

porapATu walana - okE jamkshan daggara kalisaayi.

raNaramgam wadda ubhayulamuu - pOru salpaka tappadu. konni gamTalasEpu - snEha deepaalu 

weligimcimdi, camatkaaram pomgimcE kaalam. akkaDa kaalacakram giragiraa tirugutunna 

cappuDu - madhura samgeetam maadirigaa maarutunnadi. aunu mitramA! ee kammani kshaNAlu - 

SASwatamgaa umTE emta baagumTumdO kadA!! ;

1] location = mahaa dESAlu = ShiyArA –  rEKALI ; & secreat Tunnel in `Caspian sea` = kaSyapa saagaram* -> * =  sage kashyap - discover the rout of sea - so the ocean name is - Caspean sea  ] ;

2] pAtralu ;- nAnI – ponni, mAma narsi/ narsim ha ;;

3] story = kUDali okaTE - adE wasudhiaka kuTumbakam =  वसुधैव कुटुम्बकम ;

notes ;- Russia, Iran, Azerbaijan, Kazakhstan and Turkmenistan - five countris - bordering the Caspian Sea ;

 ;;;;;

many colors kUDali May 2022 - 1 


మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...