9, మే 2022, సోమవారం

కూడలి ఒకటే - అదే వసుధైక కుటుంబకం

“రేఖాళీ - షియారా  మహా దేశాలు రెండూ - సాధించిన సాంకేతిక అభివృద్ధి అద్భుతం, అనితర సాధ్యం, వహ్వా.” అని ప్రపంచం ప్రశంసిస్తున్నది. బీద దేశాలు, వర్ధమాన దేశాలు, కాస్త భయ భక్తులు కలిగి, కించిత్తు తల వంచి, వినయ విధేయలతో మెలుగుతూ – ఈ రెండు మహా దేశాలలో – ఏదో ఒక రాజ్యానికి – అనుకూల వినయ విధేయ కంట్రీ అవక తప్పడం లేదు. 

“యుద్ధానికి వెళ్ళక  తప్పదా, మావా” దిగులుగా అడిగింది పొన్ని. ఇదే సంగతిని, నిన్న నానీకి చెబ్తూ, గోడు వెళ్ళబోసుకున్నది పొన్ని.

“అదేంటే, అట్లాగ దిగులు పడుతూ పంపించొద్దు. దేశం కోసం పోరాడుతున్న వీరుడు, నీ మామ నర్సింహ - శుభ్రంగా వీరతిలకం దిద్ది, నవ్వుతూ, టాటా చెప్పు.” నానీ ధీరవాక్కు -

“వీరతిలకం అంటే ఏమిటి, అమ్మగారూ!?” సందేహ ప్రాణులు తటస్థ పడితే నానీకి మహా హుషారు ….. , ఇంకేం ….. , పల్నాటి యుద్ధం – బొబ్బిలి యుద్ధం – సినిమాలను – టివి – ఆన్ చేసింది, పొన్నిని కూర్చోబెట్టి, మరీ చూపించింది. ఇంటర్ నెట్ – యూట్యూబ్ – బుల్లితెరపైన చూడడం ఎట్లాగో – ఈ మధ్య నేర్చుకున్నది, ప్రప్రధమంగా పొన్ని దొరికింది – ‘తనకు మోడరన్ టెక్నాలజీ – ఎంత బాగా తెలుసో’ అని నిరూపించడానికి. అందుకోసమని పొన్ని రెండుగంటలు – బ్లాక్ అండ్ వైట్ సినిమాలను – ఫార్వార్డ్ చేస్తూ – తన ఇంట్లో కూచుని, ప్రేక్షకురాలిగా మారినందుకు – 

ఆ రోజు మొగుడూ పెళ్ళాలు ఇద్దరికీ, వాకిట్లో విస్తళ్ళు వేసి, కడుపు నిండా భోజనాలు వడ్డించింది కూడా.   

@@@@@@@@@@@@ ,

ఇప్పుడు నర్సి షియారా దేశాన్ని చేరాడు.షియారా మిలిటరీ ప్రదేశం చూస్తూ, పొందిన ఆశ్చర్య సంభ్రమాల వలన - తెరిచిన నోరు మూయడానికి నాలుగు గంటలు పట్టింది.

షియారా అతనికి కొన్ని పనులు అప్పజెప్పింది. అక్కడ న్యన్యార్త అతనికి చేయాలి, చెబ్తూ అనేక అంశాలను చెప్పింది. "ఆడాళ్ళు కూడా - సైన్యంలో చేరుతున్నారు, ఇక్కడ. పొన్ని ఆరో తరగతి దాకా చదవడం 

మహద్ భాగ్యం - అని చెప్పి, పెద్దోళ్ళు పెళ్ళి పీటలు ఎక్కించేసారు. 

పొన్ని పక్కన కూర్చుని, తనకు మూడుముళ్ళు వేసిన భాగ్యం తనకు దక్కింది. అది సరే గానీ, ఒకవేళ తన పొన్ని - పెళ్ళి చేసుకోను - చదువుకుంటాను - అని మంకుపట్టు పడితే ఏమై ఉండేది!?"ఆ ఊహకే పొరలు పొరలుగా నవ్వుకుంటూనే ఉన్నాడు రోజంతా. 

@@@@@@@@@@@@ ,

నర్సి duty 12 మందితో కలిసి, సాగర అంతర్భాగంలో నుండి - దిట్టమైన సొరంగం తవ్వడం.

కొంత దూరం త్రవ్వాక - నర్సిం హ - ఐదుగురు - మరొక వైపుగా tunnel తీయడం. మరో దిక్కు వైపు - మరో శాఖగా సాగుతున్నది టన్నెల్. దాదాపు ముక్కాలు భాగం త్రవ్వకాలు కట్టడాలు - పూర్తి ఐనాయి. అందరూ అలసటతో మేనులు వాల్చి, కునుకు తీస్తున్నారు. ఇంతలో "హేయ్" అదిలింపుకు చటుక్కున అందరికీ మెలకువ వచ్చింది. ఎదుట ఆరుగురు తీక్షణంగా చూస్తున్నారు.

రేఖాళీ దేశం మిలిటరీ యూనిఫారం ధరించి ఉన్నారు. రెండు పార్ట్లు ముఖాముఖీ వాగ్వాదాలు - పోట్లాటలు - అర్ధగంట సాగాయి. హమ్మయ్య, అరగంట తర్వాత విషయాలు ఇరు వైపుల వారికీ అర్ధమైనాయి. 

అసలు జరిగిందేమిటంటే - నర్సి, అండ్ బృందం - షియారా దేశం తరఫున ఈ దేశానికి వచ్చి,  యుద్ధం చేస్తున్నారు. తమలాంటి వాళ్ళే వీళ్ళు కూడా .... , రేఖాళీ దేశం తరఫున యుద్ధం చేస్తున్నారు. 

అవతలి కంట్రీ నుండి షియారా దాకా రహస్య సొరంగాన్ని తవ్వుతున్నారు.

రేఖాళీ and షియారా – కాస్పియన్ సముద్రం* లో లోతులలో సబ్ మెరీన్లు - సొరంగాలు నిర్మిస్తున్నారు. 

కాకతాళీయం - అనే నానుడి - ఇంత బలంగా రూపొందుతుందని ఎవరైనా  అనుకుంటారా!?

రెండు దిక్కులనుండి తవ్వుతున్న రెండు సొరంగాలు - ఒకే point వద్ద కలిసాయి. అదన్న మాట, జరిగిన సంగతి!  & +++++ ;- 

- నర్సి బృందానికి - అర్ధం అవడానికి కొన్ని సెకండ్స్ పట్టింది - అకస్మాత్తుగా తమ ఎదుట - ఈ  చీకటి కోణంలో - శత్రువులు నిలుచున్నారు, తమని బెదిరిస్తున్నారు .... , what!?! how - this happened?"  విభ్రమం నుండి తేరుకునే లోపునే - వాడు వీడు - వాళ్ళు వీళ్ళు - ఒకరి పైకి ఒకరు అందరూ ఒకరి పైకి కలబడ్డారు. తుపాకులు చూపించుకున్నారు. అరుపులు, కేకలు - resounds - దద్దరిల్లింది సొరంగం. ఆనక డస్సిపోయి, ఎక్కడివాళ్ళు అక్కడ చతికిలబడ్డారు. కాస్సేపటికి అందరిలో ఆవేశ కావేషాలూ చల్లబడ్డాయి. రెండు దేశాల సైనికుల మనసులలో ఇప్పటిదాకా ఉప్పెనలా పొంగుతున్న కోపతాపాలు ఉపశమించాయి - నెమ్మదిగా చేతులలోని ఆయుధాలను పక్కన పెట్టుకుని, tunnel లో చెరొక వైపు కూర్చున్నారు. 

వారు వీరికీ, వీరు వారికీ - విటమిన్ మాత్రలు, భోజనం లాంటి సమాన పదార్ధాలను పరస్పరం ఇచ్చుకున్నారు, ఇచ్చి పుచ్చుకున్నారు - ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటిని వాయినం - అన్నట్లుగా - ఫుడ్ ఐటమ్స్ పంచుకుని, తిన్నారు, ఆరగింపు సేవనాలు అయ్యా క, కబుర్లు, కాకరకాయలు షేర్ చేసుకోసాగారు.

"హేయ్, బాటిల్ ఫీల్డ్ లో - మనం ఫిరంగులు ధన్ ధన్ లాడించక తప్పదు. ఇప్పుడు హాయిగా సంతోషంగా మట్లాడుకుందాం. సంతోషాన్ని పంచుకుందాం." రెండు గ్రూపులలో - పర భాషా అనువాదం రీసర్చ్ చదువు 

డిగ్రీలను సాధించిన సైనికులు ఇద్దరు ఉన్నారు. డబ్బింగ్, ట్రాన్స్ లేషన్స్ - పొందికలతో - ఆనందాలకు రంగం అయ్యింది ఆ ఏక సొరంగం ... ,

ఔను, కొన్ని గంటల క్రితం - రెండు మార్గాలలో వెళ్ళాల్సిన బారు గొట్టాల దారులు - 

చిన్న పొరపాటు వలన - ఒకే జంక్షన్ దగ్గర కలిసాయి.

రణరంగం వద్ద ఉభయులమూ - పోరు సల్పక తప్పదు. కొన్ని గంటలసేపు - స్నేహ దీపాలు వెలిగించింది,

 చమత్కారం పొంగించే కాలం. అక్కడ కాలచక్రం గిరగిరా తిరుగుతున్న చప్పుడు - 

మధుర సంగీతం మాదిరిగా మారుతున్నది. 

ఔను మిత్రమా! ఈ కమ్మని క్షణాలు - శాశ్వతంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!! = 

@@@@@@@@@@@@ ,

1] location మహా దేశాలు రేఖాళీ & షియారా ;;  secreat Tunnel in కాస్పియన్ సముద్రం* & 

[ `Caspian sea* = కశ్యప సాగరం & + ;-  = sage kaSyapa discover the rout of sea - 

so the ocean name is - Caspean sea  ] ;; 

2]  [పాత్రలు ;- నానీ – పొన్ని, మామ నర్సి/ నర్సింహ - &

story ;- కూడలి ఒకటే - అదే వసుధైక కుటుంబకం ;   वसुधैव कुटुम्बकम ;;

notes ;- Russia, Iran, Azerbaijan, Kazakhstan and Turkmenistan - five countris - bordering the Caspian Sea ;;

========================================= ,

 story = kUDali okaTE - adE wasudhiaka kuTumbakam =  वसुधैव कुटुम्बकम ;-

“Shiyaaraa – rEkALI mahaa dESAlu remDU - saadhimcina saamkEtika abhiwRddhi adbhutam – 

anitara saadhyam, wahwA.” ani prapamcam praSamsistunnadi. beeda dESAlu, wardhamaana  

dESAlu – kaasta bhaya bhaktulu kaligi, kimcittu tala wamci, winaya widhEyalatO melugutuu 

– ee remDu mahaa dESAlalO – EdO oka raajyaaniki – anukuula winaya widhEya kamTrI awaka 

tappaDam lEdu.

- “yuddhaaniki weLLaka  tappadA, mAwA” digulugA aDigimdi ponni. idE samgatini, ninna 

nAnIki cebtuu, gODu weLLabOsukunnadi ponni.

“adEmTE, aTlAga digulu paDutU pampimcoddu. dESam kOsam pOraaDutunna weeruDu, nee mAma 

narsim ha  - Subhramgaa weeratilakam diddi, nawwutuu, TATA ceppu.” nAnI dhIrawAkku,

“wIratilakam amTE EmiTi, ammgArU!?” samdEha prANulu taTastha paDitE naaneeki mahaa 

hushaaru ….. , imkEm ….. , palnATi yuddham – bobbili yuddham – sinimaalanu – Tiwi – Ann cEsimdi, ponnini kuurcObeTTi, marI cUpimcimdi. imTar neT – yuuTyuub – bulliterapaina cUDaDam eTlAgO – ee madhya nErcukunnadi, prapradhamamgaa ponni dorikimdi – ‘tanaku mODaran Teknaalajee – emta baagaa telusO’ ani niruupimcaDAniki. amdukOsamani ponni remDugamTalu – blaak amD wait sinimaalanu – phaarwaarD cEstU – tana imTlO kuucuni, prEkshakuraaligaa maarinamduku – aa rOju – moguDU peLLAlu iddarikee, waakiTlO wistaLLu wEsi, kaDupu nimDA BOjanaalu waDDimcimdi kUDA. 

@@@@@@@@@@@@ ,

2] `location` mahaa dESAlu = ShiyArA – rEkaa samudram lO lOtulalO sab mereenlu - 

soramgaalu nirmistunnaaru. ippuDu narsi ShiyArA dESAnni cErADu.

ShiyArA miliTaree pradESam cuustuu, pomdina AScarya sambhramaala walana - tericina nOru 

muuyaDaaniki naalugu gamTalu paTTimdi.

ShiyArA ataniki konni panulu appajeppimdi. akkaDa nyanyaarta ataniki cEyaali, cebtuu 

anEka amSAlanu ceppimdi. "ADALLu kUDA - sainyamlO cErutunnaaru, ikkaDa. ponni ArO 

taragati daakaa cadawaDam mahad bhaagyam - ani ceppi, peddOLLu peLLi pITalu ekkimcEsAru. 

ponni pakkana kuurcuni, tanaku mUDumuLLu wEsina bhaagyam tanaku dakkimdi. adi sarE gAnI, 

okawELa tana ponni - peLLi cEsukOnu - caduwukumTAnu - ani mamkupaTTu paDitE Emai 

umDEdi!?"
aa uuhakE poralu poralugaa nawwukumTUnE unnADu rOjamtaa. 

*************,

narsi `duty` 12 mamditO kalisi, saagara amtarBAgamlO numDi - diTTamaina soramgam 

tawwaDam. komta duuram trawwaaka - narsim ha - aiduguru - maroka waipugaa `tunnel` teeyaDam. marO dikku waipu - marO SAKagA saagutunnadi Tannel. daadaapu mukkaalu bhAgam trswwakAlu, kaTTaDAlu - puurti ainaayi. amdaruu alasaTatO mEnulu waalci, kunuku teestunnaaru. 

imtalO "hEy" - narsi bRmdaaniki - ardham awaDAniki konni sekamDs paTTimdi - akasmaattugaa tama eduTa - ee  ceekaTi kONamlO - Satruwulu nilucunnaaru, tamani bediristunnaaru .... , `what!?! how - this happened?"` wibhramam numDi tErukunE lOpunE - waaDu weeDu - wALLu wILLu - okari paiki okaru - amdaruu okari paiki kalabaDDAru. tupaakulu cuupimcukunnaaru. arupulu, kEkalu - `resounds` - daddarillimdi soramgam. aanaka DassipOyi, ekkaDiwALLu akkaDa catikilabaDDAru. 

kaassEpaTiki amdarilO aawESa kAwEshAlU callabaDDAyi. %%%%%%%%%%%%%%%%%%%%

remDu dESAla sainikula manasulalO ippaTidaakaa uppenalaa pomgutunna kOpataapaalu 

upaSamimcaayi - nemmadigaa cEtulalOni aayudhaalanu pakkana peTTukuni, `tunnel` lO ceroka waipu kuurcunnaaru.

waaru weerikee, weeru waarikee - wiTamin maatralu, BOjanam samaana padaardhaalu 

iccukunnaaru. `food Itoms -` pamcukuni, tinnaaru, aaragimpu sEwanaalu ayyaaka, kaburlu, kaakarakaayalu shEr cEsukOsAgaaru.

"hEy, bATil phIlD lO - manam phiramgulu dhan dhan lADimcaka tappadu. ippuDu haayigaa 

samtOshamgaa maTlADukumdAm. samtOshaanni pamcukumdaam." remDu gruupulalO - para bhaashaa anuwaadam reesarc caduwu Digreelanu saadhimcina sainikulu iddaru unnaaru. Dabbimg, Traans lEshans - pomdikalatO - aanamdaalaku ramgam ayyimdi aa Eka soramgam ... ,

aunu, konni gamTala kritam - remDu maargaalalO weLLAlsina baaru goTTAla daarulu - cinna 

porapATu walana - okE jamkshan daggara kalisaayi.

raNaramgam wadda ubhayulamuu - pOru salpaka tappadu. konni gamTalasEpu - snEha deepaalu 

weligimcimdi, camatkaaram pomgimcE kaalam. akkaDa kaalacakram giragiraa tirugutunna 

cappuDu - madhura samgeetam maadirigaa maarutunnadi. aunu mitramA! ee kammani kshaNAlu - 

SASwatamgaa umTE emta baagumTumdO kadA!! ;

1] location = mahaa dESAlu = ShiyArA –  rEKALI ; & secreat Tunnel in `Caspian sea` = kaSyapa saagaram* -> * =  sage kashyap - discover the rout of sea - so the ocean name is - Caspean sea  ] ;

2] pAtralu ;- nAnI – ponni, mAma narsi/ narsim ha ;;

3] story = kUDali okaTE - adE wasudhiaka kuTumbakam =  वसुधैव कुटुम्बकम ;

notes ;- Russia, Iran, Azerbaijan, Kazakhstan and Turkmenistan - five countris - bordering the Caspian Sea ;

 ;;;;;

many colors kUDali May 2022 - 1 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...