దిలీప్ బృందంతో నల్లమల సీమను చేరాడు. సినిమా దర్శకత్వం చాన్స్ లభించింది - అందుకే ఈ హుషారు -Hills దగ్గరలోనే చక్కని బంగ్లా - గెస్ట్ హౌస్ సౌకర్యాలు - అన్నీ ఉన్నది - ముందే బుక్ చేసుకుని వచ్చారు, కనుక ఏమీ ఇబ్బంది లేకుండానే చకచకా పనులు జరుగుతున్నాయి. ఆర్డర్ చేసిన టిఫినీలు, మీల్సు - అవీ ఇవీ - అనేమిటి, అన్నీ దగ్గరికి వస్తున్నవి. స్క్రిప్ట్ రై టర్ - యాక్టర్స్ - జోక్స్ వేసుకుంటూ, నవ్వులు త్రుళ్ళింతలలో స్నానాలాడుతున్నారు.
దిలీప్ రికమెండేషన్ ఫలించి, నటించే చాన్స్ దొరికిన వారు ముగ్గురు - సంజీవ్, ప్రథమ్ - పేట - 1] Mr. పేట - కమేడియన్‌గా సెలెక్ట్ అయ్యాడు,
2] సంజీవ్ as హీరో & 3] ప్రథమ్ - పోలీస్ వేషం -
మర్నాడు తీయవలసిన సీన్స్ గురించి శ్రద్ధగా ఆలకించి,
తమ తమ పోర్షన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
అది భయపెడుతూ దయ్యం వచ్చే సంఘటన ...... .
ఆ 🔹పాత బంగ్లా - ఈ కథకు అనుకూలంగానే ఉన్నది.
దిలీప్ యాక్టర్స్ అందరికీ - వివరిస్తున్న కథాగమనం ;-
అందరూ ఇప్పుడు ఈ చలనచిత్రం - డిబూs లే![debut *] ;
"సంజీవ్, నువ్వు లాప్‌టాప్ వర్క్ చేసుకుంటూ ఉంటావు.
ఇంతలో నీ వెనకే ఎవరో వచ్చిన నీడ - నీ లాప్ మిర్రర్‌లో కనిపిస్తుంది.
నువ్వు ఉలిక్కిపడి, వెనక్కి తిరిగిచూస్తావు, కానీ - నువ్వు అటు తిరిగి చూసేలోపే ...
ఆ షాడో మటుమాయమౌతుంది.
now this scene - ఇంతలో police ప్రథమ్ - enter ఔతాడు.
స్నేహంగా - `హలో` అని పలకరిస్తూ నీ పక్కకి ఒక స్టూల్ లాక్కుని కూర్చుంటాడు.
మేడపైనుండి "సార్" ఆంటూ పలకరిస్తూ దిగాడు పేట.
"ఊరకరారు మహానుభావులు - అందులోనూ రక్షక భటులు -
నాకు పోలీస్ టోపీ అంటేనే - భయం" పేటా అన్నాడు.
"భయం గల బల్లి, పాపం, మన పేటా" దిలీప్ వచ్చి కూర్చున్నాడు.
సినిమా కథ చర్చలు ఐనాక, షూటింగ్ మొదలెట్టారు.
దయ్యం వేషం వేస్తున్న నిషిత భలే ఎగ్జైట్‌మంట్‌తో మేకప్ చేయించుకున్నది.
కానైతే మేకప్ మ్యాన్ మాత్రం కొంచెం బెరుకు, కొంచెం భయాది ఫీలింగ్స్ -
లోలోన భయపడుతూనే makeup వేయడం పూర్తిచేశాడు -
ఎందుకంటే అతను సైతం డిబట్ in this cinema world.
ప్రధాన ఘట్టాలు సంతృప్తికరంగా పూర్తి అవడంతో
అందరూ కడుపు నిండా తిన్నారు, హాయిగా గుర్రులు పెడ్తూ మరీ నిద్ర పోయారు.
************************************************************** ,
మరో నాలుగు వారాలు చుట్టుపక్కల షూటింగ్స్ చేసుకున్నాడు.
దగ్గరలోని కొన్ని గుడి గోపురం దర్శనాది పనులు - పూర్తి చేసుకున్నారు.
ఫామిలీ వ్యక్తులకోసం ఎవరికి తోచిన వస్తువులను వారు కొనుక్కున్నారు.
తమకు నచ్చిన వస్తువుల గూర్చి, ఒకరికొకరు చూపించుకున్నారు.
సంజీవ్, ప్రథమ్ - నిషిత - తక్కిన వారు - ఖరీదు చేసిన వస్తువులు గురించి -
ఇంట్లో వారికి, లాప్‌టాప్‌లో చూపిస్తూ - నచ్చాయని -
వారు చెప్పాక - హ్యాపీ అయ్యారు.
పేట - దుకాణాలలో కొనుక్కున్న వస్తువులను - ఓ పట్టాన బయట పెట్ట లేదు.
తక్కినవారు ఊరుకుంటారా!?, వారి ఒత్తిడికి తట్టుకో లేక, తప్పనిసరై బైటికి తీసాడు పేట.
ఆ వస్తుసంచయాన్ని చూసైన ప్రేక్షకమహాశయులకు నోట మాట రాలేదు.
కాస్సేపు నిర్విణ్ణులైనారు. ఐదారు నిమిషాల తర్వాత తేరుకున్నారు ......
ఫెళ్ళున నవ్వారు - ఆ గది అంతా వారి పకపకలు నిండిపోయాయి.
మెళ్ళో, చేతులకీ తాయెత్తులు కట్టుకున్నాడు అప్పటికే -
"ఈసారి రాఖీ పండగకి - తాయెత్తుల కట్టలను పంచి ఇద్దువు గాని, చుట్టుపక్కల అందరికీ."
అతనిని అందరూ మేళమాడసాగారు ......,
నిషిత "ప్చ్, తప్పు, మనకు ఈ సినిమా - మొదటిదే, ఆ మాటకొస్తే మీకు కూడా మనసులో కించిత్తు భయం ఉండే ఉంటుంది. ఇతరులను ఛాన్సు దొరికిందా అని -
ఎగతాళి చేయడం తప్పు." అంటూ వారించింది.
పేట నిషిత వైపు కృతజ్ఞతగా చూస్తూ, "హమ్మయ్య" అనుకుంటూ నిట్టూర్చాడు.
************************************************************** ,
వాచ్‌మాన్ సోమ - "సార్, ఆ మేడ పైన యువరాణి ఆత్మ తిరుగుతూ ఉంటుంది ...... " అంటూ, ఆ మహల్ యొక్క చారిత్రక కథను వైనవైనాలుగా వర్ణిస్తూ చెప్పాడు. వీరు అక్కడ చేరేటప్పుడు చెప్పిన కథ యావత్తూ - అందరి మనసులలో గిర్రున రింగులు తిరుగుతూ - అందరికీ నిద్ర పట్టకుండా చేసింది.
"మావా, నిద్ర పట్టదు గానీ, ఏవైనా కథలు చెప్పరా"
కానీ వారి కబుర్లు కాస్తా అటు తిరిగీ, ఇటు తిరిగీ - తాము గతంలో అనుభవించిన
"ఓ స్త్రీ! రేపు రా!" - అష్టగ్రహ కూటమి - లాంటి వాటికే చేరుతున్నవి.
కలవరపడుతూన్న డెందాలు, కళవెళపడుతూన్న ఆలోచనలు -
కలగుండుపడిన భావాలు - భీతిగొలిపే కలలు - దుప్పటి తన్ని,
ముసుగులు పెట్టుకున్నారు. ఎప్పటికో మాగన్నుగా పట్టిన నిద్ర -
పక్షుల కలరవాలతో - పడకల మీద నుండి - ముక్కుతూ మూల్గుతూ లేవక తప్పదు కదా! పెట్టే బేడా, సరుకు సరంజామా - మూటలతో కార్ల డిక్కీలలో సర్ది,స్టార్ట్ ఐనారు.
అర ఫర్లాంగు దూరం వెళ్ళారో లేదో - దిలీప్
"అర్రే, నా మొబైల్ బాత్‌రూమ్ లో మర్చిపోయాను."
సంజీవ్ తదితరులు కూడా చిన్న చిన్న వస్తువులు అక్కడే ఉన్నాయి -
అనుకుని, 'ఏం చెయ్యాలి?' - అనుకున్నారు. మల్లగుల్లాలు పడుతూ, కొసకి,
"మిష్టర్ పేటా, ప్లీజ్, తీసుకురా!" అంటూ బ్రతిమాలారు.
తప్పదు కదా, పేట - వాచ్‌మాన్ సోమ మోపెడ్ ఎక్కి, వెనక్కి మళ్ళాడు ...... ,
************************************************************** ,
ఈసారి పేట డ్రైవ్ చేస్తుంటే, సోమ వెనక సీటుపై బైఠాయించాడు.
వెనక కూర్చున్నవాడు ఊరుకుంటాడా అంటే, ఊహు, అతని నాలుక ఆగకుండా ఆటాడుతూ ఉండాల్సిందే! సోమ ఒకటే మాటల పుట్ట -
"ఈ తాటితోపు దాటాక - కుడి వైపు మలుపు sign బోర్డు మార్కు ఉంటుంది,
అది పట్టుకుని, వెళ్తాను. మలుపు నుండి మా ఊరు 16 మైళ్ళు దూరం.
సాయంత్రం మసక చీకటి దాటాక ఆ మలుపు దగ్గర -
ఒక అమ్మాయి దయ్యం ఎదురౌతూ ఉంటుంది.
నేను ఆంజనేయ దండకం చదువుకుంటూ, కళ్ళు మూసుకుని,
ఒకే స్పీడుగా వెళ్ళ్తాను. ఆ భయంతోనే - పగలే వెళ్తాను.
ఇవాళేమొ, మీ వస్తువుల్ని తీసుకుని, వెళ్ళేసరికి చీకట్లు కమ్ముకుంటాయి,
ఏం చెయ్యాలో ఏమో"
అసలే బితుకుబితుకుమటున్నది మనసు -
వీడేమో ఇట్లాంటి నిజాలు చెపున్నాడు, పోనీ చెప్పకుండా
నోరు మూసుకుని ఉండే రకం కాదు ...... హ్హు"
శ్వాస బిగబట్టి స్పీడుగా మహల్ చేరారు.
లోపలికి అడుగు పెట్టారు. స్నానాలగదిలో మొబైల్ ఫోను కనబడింది,
బ్యాగులో వేసి, తతిమ్మావి గాలిస్తున్నారు. ఇంతలో ఏవో శబ్దాలు .....,
సోమ తొంగిచూసి "సార్, దయ్యాలు ...... " పదే పదే గొణుగుతూ, గట్టిగా అరుస్తూ ...... ,
పేట - విండో గుండా - కొన్ని నీడలు ప్రత్యక్షమైనాయి.
"ఓరి నాయనోయ్" ఎప్పుడూ తండ్రిని ద్వేషించే పేట - కెవ్వున అరిచాడు ;
"ఓలమ్మో" సోమ ఇంతకు ముందే అరిచాడు- ఐతే సోమ తల్లిని తిట్టే రకం ...... ,
డెవిల్స్ also మంచివే అని అకస్మాత్తుగా ఋజువు చేసే సందర్భాలు - ఇట్లాగే,
మనుషుల అంతరాళలోని ప్రేమలను వెల్లువలా
ఉప్పొంగేటట్లు కూడా చేస్తుంటాయన్న మాట!
************************************************************** ,
ఇద్దరూ గడగడా వణుక్కుంటూ, చేతుల్లో కొన్ని ఐటమ్స్ జారిపోతుంటే, పట్టించుకోకుండా - కాలికి బుద్ధి చెబ్తున్నారు. బైటికి వచ్చేసి, గేటు దాటారు. ఇంతలో వెనక నుండి
"బ్రో, ఆగు, ఆగాగు" పిలుపులు చెవిన పడ్డాయి.
అవి ప్రధమ్, దిలీప్, నిషిత గొంతులు ....... , పేట తిరిగి చూడబోయాడు,
సోమ "దయ్యాలు అందరి గొంతుకలు మార్చి, మాట్లాడతాయి.
వెనక్కి తిరిగిచూస్తే మనల్ని పట్టుకుంటాయి" అన్నాడు.
"అంటే దయ్యం గారికి మిమిక్రీ కూడా మాట, ఔనా"
ఎందుకైనా మంచిదని,
...... 'ఆత్మ గారిని - గౌరవసూచకం - బహువచనం "గారు"చేర్చాడు పేట.
"ఆ, వంతులవారీగా - తాము విన్న అందరి గొంతులతో మాట్లాడుతుంటాయి."
సోమ ఎవరికీ గోచరించని ఆత్మల విశేషాలు తనకు తెలిసిఉన్నందుకు కూసింత గర్వపడుతున్నాడు కూడా!
తన Devils - knowledge ని ఈ అజ్ఞాని పేటా ఎదుట గుమ్మరించే అవకాశాన్ని వదులుకో దలుచుకోలేదు మరి .....,
పిక్కబలం చూపించి, రెండు అంగల్లో - ఫ్రెండ్స్ నిలిపిఉంచిన
కారు దగ్గరికి చేరారు.
పేట "ఒక్క సెకన్ లో చేరాము - ఒలింపిక్ ఉషా ఊతప్ కంటే స్పీడుగా లగెత్తాము కాబోలు." రొప్పుతూ రోజుతూ, కార్ డోర్ వద్దనే చతికిలబడ్డాడు పేట.
ప్రధమ్ ఇచ్చిన నీళ్ళు గటగటా తాగాడు.
"అక్కడ ఏ దయ్యాలూ లేవు. నిన్ను ఆట పట్టించాము, అంతే"
దిలీప్ మాటలకు చివ్వున చూసారు ఇద్దరూ.
"ఏంటి సార్, ఇట్టాంటి వాటితో తమాషాలేంటి, సార్""
సోమ ఆయాసపడ్తూ చురచుర చూసాడు - పెద్దోళ్ళు కదా,
అంతకు మించి ఏమీ అనలేక పోయాడు.
"సారీరా మావా, ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా, అందుకే ...... ఇట్లాగ ...... "
ఇంకా చెప్పబోతుంటే, పేటా "నేనే దొరికానా ....."
అతని కళ్ళు కన్నీళ్ళు - దు$ఖంతో గొంతు పూడుకుపోగా, మాట్లాడ లేక పోయాడు.
కెమేరా రామచంద్ర - "మీరు తాయెత్తులు, భస్మాలు, నల్లగుడ్డలు, యాళీ మంత్రదండం, పూసలు - ఏమేమిటో వింత వస్తువులు కొన్నారు కదా, మీకు ఎక్కువ పిరికితనం - అని అర్ధమైంది - అందుకే మీమీద ప్రయోగించారు ...... "
"సారీ, బ్రో, నిషిత ఈ ఐడియా ఇచ్చింది."
రామచంద్ర, దిలీప్ అంటున్నారు.
తప్పు తనది కాదని, తాము నిర్దోషులం - అనీ నిరూపించుకోవడానికని -
నెపం ఇతరుల మీదికి నెట్టాలని ప్రయత్నించే ప్రక్రియ -
ఈ భూమి పైన మానవునికి మాత్రమే సాధ్యమేమో.
************************************************ ;
చీకటి పడనే పడింది.
తెల్ల దుస్తులతో జుట్టు విరబోసుకుని,
"ఈసారి అది నిజం దయ్యమే బాబూ, బాబోయ్ ...... "
సోమ దౌడు తీసాడు.
అందరూ ఒకరిని ఒకరు - పరస్పరం గిల్లుకుని చూసుకున్నారు -
"ఇక్కడ నివసించే సోమన్ పలుకులు సత్యం, బహు సత్య ...... "
కారులోకి, జీపు - వానుల్లోకి జంప్ చేసారు అందరూ.
ఇరుక్కుని ఇరుక్కుని - ఆ ఇరుకు సొరుకు సందుల్లోనే -seat లలో అట్లాగే
ఒకరికొకరు ధైర్యావస్థగా - ముడుచుకుని, ఉన్నారు రేయంతా.
ఎంతసేపు ఆ అవస్థలో ఉన్నారో ఏమో -
మెలకువ వచ్చేసరికి, తెలతెలవారింది ...... ,
"హమ్మయ్య, కొత్త పొద్దును చూస్తున్నాము, నిజమేనా!?" పరస్పరం గిల్లుకుని చూసుకున్నారు. ఆ దారిలో వస్తున్న పల్లెవారు -
"ఏంటి బాబూ, మీరు సినిమావాళ్ళా?" తొంగిచూసి, ఆసక్తితో అడుగుతున్నారు.
తాము - విద్యావంతులు, పట్నం దొరలు - గొప్ప మేధావులు - వారి దృష్టిలో -
అంచేత బింకంగా "petrol లేక వాహనం ఆగిపోయింది.
మా మనిషి పెట్రోలు తెచ్చాడు. we will go ...... "
అని అబద్ధం - చెప్పారు ...... ,
'లవకుశ ' సినీ పద్యాల పంక్తులు - వీనులలో గుయ్‌మంటున్నాయి ...... -
"కొంకు కాదది నీకు జంకు గానీ ...... " -
ఇప్పుడు తాము బొంకారా!?, కొంకినారా!? ఏమో -
అంతా అయోమయ - తికమక మకతిక ...."
ఒక అడవి మనిషి - నిన్న - చిన్న హెచ్చరిక చేసాడు ........... ,
"జాగర్త బాబూ, ఆ మర్రిచెట్టు కాడ దయ్యం ఉంది.
అటుకేసి చూడకుండా ముందుకెళ్ళిపొండి."
వాళ్ళ మాటలు చెవులలో రీసౌండ్ ఇస్తున్నాయి.
"పేటా, వెరీ వెరీ సారీ, నిన్ను భయపెట్టాము.
ఏప్రిల్ ఫూల్స్ - now మేమే అయ్యాము.
నిజంగానే సైతాన్లుs ఎదురై, వణుకు రూపంలో మా బాడీలో తిష్ట వేసాయి."
అందరూ పశ్చాత్తాప పడుతూ, సోమా, పేటాకు చెప్పిన
ఆ ఊరి సంగతులను నెమరువేసుకోసాగారు.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& ,
*you tube creaters ;-
అన్నట్లు కథా ప్రారంభంలో ఒక small incident అది ఏమనగా .......
ఈ చిత్రజగత్ తారల వెనకే - వెంట వచ్చి ఉన్నారు కొందరు -
పేట, నిషిత - గ్రూపు ఈ దండకారణ్యానికి వస్తూ ఉన్నారు,
సడన్‌గా కొంతమంది ఔత్సాహికులు స్టెప్ బై స్టెప్ గా - కింది వారి నుండి -
పై అంచున ఉన్న దిలీప్ బాబును - యావత్ మనుషులనీ
అడిగీ, వేడుకునీ - ఎట్లాగైతేనేం, ఈ బెటాలియన్‌తో పాటు వచ్చేసారు.
ఇంతకీ వారెవరో చెప్పడం మరిచాను -
వారు యూట్యూబ్ ఛానెల్స్ - చేస్తుంటారు.
దిలీప్ "మేము ఫారెస్టులకు వెళుతున్నాము, సరదా ట్రావెల్ కాదు -
ట్రైబల్ ప్యూపుల్స్ తోటి many ట్రబల్స్ ఔతాయి -
new atmospher - " అంటూ వీరిని వారించాడు దర్శక మహాశయుడు -
కానీ పట్టు వదలని విక్రమార్కులు - ఈ యువకులు, below యూత్ కూడా!
బ్రతిమలాడి, వేడుకుని, ప్రార్ధించి, కాళ్ళావేళ్ళా పడి,
నేరుగా కాళ్ళ మీద పడి, సాష్టాంగం దండప్రమాణం చేసి -
తాము అనుకున్నది సాధించారు - అదేనండీ,
చిత్ర జగతి వ్యక్తులతో రాగలిగారు.
ఉండబట్టి, మనకు ఈ టెర్రిఫైయింగ్ ఎట్మాస్‌ఫియర్‌లో
తమకు -తోడు ఐనారు." అనిపించి, చలనచిత్రకారులు - లోలోన అనుకున్నారు.
మొదట్లో - తమకు అడ్డు ఔతారని - వారిని తమ వెంట వద్దు అని,
ప్రతిబంధకం ఔతారని - రావొద్దు - అని, ముఖం చిట్లించుకున్నారు.
ఇప్పుడు అదే వారు - ఆఫ్‌ట్రాల్ చిన్న వీడియో బచ్చాలు -
తమకు తోడూ నీడా, అండాదండా - ఇంకా ఇంకా - చాలా అనిపిస్తున్నారు మరి!
**********************************
}}}}}}}}}}}}
******************************.
************************************************************** , ******************************.
==================== ,
dileep bRmdamtO nallamala seemanu cearADu. sinimaa darSakatwam chaans labhimcimdi - amdukea ee hushaaru - Hills` daggaraloenea cakkani bamglaa - gesT haus saukaryaalu - annee unnadi - mumdea buk ceasukuni waccaaru, kanuka eamee ibbamdi leakumDAnea cakacakaa panulu jarugutunnaayi. aarDar ceasina Tiphineelu, meelsu - awee iwee - aneamiTi, annee daggariki wastunnawi. skripT raTar - yaakTars -
joeks weasukumTU, nawwulu truLLimtalaloe snaanaalaaDutunnaaru.
dilIp `recomendation` falimci, naTimcea chaans dorikina waaru mugguru - samjeew, prathamm - pETa - 1] Mr. pETa - kamEdiyan^gaa selekT ayyADu.
2] samjeew `as` heeroe &
3] prathamm - poelees wEsham -
marnADu teeyawalasina seens gurimci Sraddhagaa aalakimci, tama tama pOrshans praakTIs ceastunnaaru.
adi bhayapeDutuu dayyam waccE samghaTana ...... .
aa paata bamglaa - ee kathaku anukuulamgaanea unnadi.
dileep `actors` amdarikee - wiwaristunna kathaagamanam ;-
amdaruu ippuDu ee calanacitram - Dibyuulea! [debut*] ;
dilIp "samjIw, nuwwu laap^TAp wark ceasukumTU umTAwu. imtalO nee wenakea ewaroe waccina neeDa - nee laap mirrar^lO kanipistumdi. nuwwu ulikkipaDi, wenakki tirigicuustaawu, kaanee - nuwwu aTu tirigi cuusealoepea aa shaaDO maTumaayamautumdi.
now this scene - imtaloe `police` prathamm `enter` autADu.
imtaloe prathamm - `enter` autaaDu. sneahamgaa - haloe ani palakaristuu nee pakkaki oka sTUl laakkuni kuurcumTADu.
mEDapainumDi "saar" aMTU palakaristuu digaaDu pETa.
"Urakaraaru mahaanubhaawulu - amduloenuu rakshaka bhaTulu - naaku pOlees TOpI amTEnE - bhayam."
"Bayam gala balli, paapam, mana pETA" dilIp wacci kuurcunnADu.
`cinema` katha carcalu ainaaka, shUTimg modaleTTAru. dayyam wEsham wEstunna nishita bhalea egjaiT^mamT^tO meakap ceayimcukunnadi. kaanaitea meakap myaan maatram komcem beruku, komcem bhayaadi feelimgs - loeloena bhayapaDUnE purti ceasaaDu - emdukamTE atanu saitam DibaT `in this cinema world`.
pradhaana ghaTTaalu samtRptikaramgaa puurti awaDamtO amdaruu kaDupu nimDA tinnaaru, \haayigaa gurrulu peDtuu maree nidra poeyaaru.
************************************************************** ,
maroe naalugu waaraalu cuTTupakkala shuuTimgs ceasukunnnaaDu.
daggaraloeni konni guDi gOpuram darSanaadi panulu - puurti ceasukunnaaru.
faamilee wyaktulakoesam ewariki toecina wastuwulanu waaru konukkunnaaru.
tamaku naccina wastuwula guurci, okarikokaru cuupimcukunnaaru.
samjIw, prathamm - nishita - takkina waaru - khareedu ceasina wastuwulu gurimci - imTlO waariki, laap^TAp^lO cUpistU - naccaayani - waaru ceppaaka -
`happy` ayyaaru.
pETa - dukaaNAlaloe konukkunna wastuwulanu - O paTTAna bayaTa peTTa lEdu. takkinawaaru uurukumTAraa!?, waari ottiDiki taTTukoe leaka, tappanisarai baiTiki teesaaDu pETa.
aa wastusamcayaanni cuusaina prEkshakamahaaSayulaku noeTa mATa raaleadu. kaasseapu nirwiNNulainaaru.
aidaaru nimishaala tarwaata tErukunnaaru ......
feLLuna nawwaaru - aa gadi amtaa waari pakapakalu nimDipoeyaayi.
meLLO ceatulakee taayettulu kaTTukunnADu appaTikE
"I saari rAKI pamDagaki - taayettula kaTTalanu pamci idduwu gaani,
cuTTupakkala amdarikI."
atanini amdaruu mELamADasaagaaru ...... ,
nishita "pc, tappu, manaku ee sinimaa [cinema] modaTidE, aa mATakostE meeku kUDA manasuloe kimcittu bhayam umDE umTumdi. itarulanu CAnsu dorikimdi kadaa ani egatALi cEyaDam tappu." amTU waarimcimdi.
peaTa nishita waipu kRtajnnatagaa cuustuu,
"hammayya" anukumTU niTTuurcADu.
************************************************************** ,
watch man soema - "saar, aameaDa paina yuwarANi aatma tirugutuu umTumdi ...... " amTU, aa mahal yokka caaritraka kathanu wainawainaalugaa mo]]] warNistuu ceppADu. weeru akkaDa ceareaTappuDu ceppina katha yaawattuu - amdari manasulaloe girruna rimgulu tirugutuu - amdarikii nidra paTTakumDA ceasimdi.
"maawaa, nidra paTTadu gaanee, eawainaa kathalu cepparaa" kaanee waari kaburlu kaastaa aTu tirigee, - iTu tirigee - taamu gatamlO anubhawimcina "O strI! reapu rA!" - ashTagraha kUTami - laamTi waaTikE cearutunnawi.
kalawarapaDurunna Dedaalu, kaLaweLapaDutuunna aaloecanalu - kalagumDupaDina bhaawaalu - bheetigolipea kalalu - duppaTi tanni, musugulu peTTukunnaaru. eppaTikoemaagannugaa paTTina nidra - pakshula kalarawaalatoe - paDakala meeda numDi - mukkutuu muulgutuu leawaka tappadu kadA!
peTTea bEDaa, saruku saramjaamaa - mUTalatoe kaarla Dikkeelaloe sardi,sTArT ainaaru.
ara farlaamgu duuram weLLArO lEdO - dileep "arrea, naa mobail baat^rUm^lO marcipoeyaanu."
samjeew taditarulu kUDA cinna cinna wastuw ulu akkaDE unnaayi - anukuni, eam ceyyaali? - anukunnaaru. mallagullaalu paDutuu, kosaki, "pETA, pleej, teesukuraa!" amTU bratimaalaaru.
~ tappadu kadaa, ~
pETa - waac^maan sOma mOpeD ekki, wenakki maLLADu.
eesaari pETa Draiw ceastumTE, soema wenaka seeTupai baiThAyimcaaDu. wenaka kuurcunna waaDu uurukumTADA amTE, uuhu, atani naaluka aagakumDA ATaaDutU umDAlsimdE! soema okaTE mATala puTTa - "
"ee tATitoepu daaTAka - kuDi waipu malupu boerDu maarku umTumdi,
adi paTTukuni, weLtaanu. malupu numDi maa uuru
16 maiLLu [ 16`miles`] duuram. saayamtram masaka ceekaTi dATAka aa malupu daggara - oka ammaayi dayyam edurautuu umTumdi.
ఆంజనేయ దండకం చదువుకుంటూ neanu aamjaneaya damDakam caduwukumTU, kaLLu muusukuni, okea speeDugaa weLtaanu.
aa bhayamtoenea - pagalea weLtaanu. iwaaLeamo, mee wastuwulni teesukuni, weLLEsariki ceekaTlu kammukumTAyi, eam ceyyaaoe eamoe"
asalea- bitukubitukumaTunnadi manasu - weeDEmO iTlAmTi nijaalu cepunnADu, poenee ceppakumDA noeru muusukuni umDE rakam kaadu ...... hhu"
Swaasa bigabaTTi spIDugaa mahal cEraaru.
lOpaliki aDugu peTTAru. snaanaalagadiloe mobail foenu kanabaDimdi, byaaguloe wesi, tatimmaawi gaalistunnaaru. imtaloe eawoe Sabdaalu .....,
soema tomgicuusi "saar, dayyaalu ...... " padea padea goNugutuu, gaTTigaa arustuu ...... ,
pETa - wimDO [`window`] gumDaa - konni neeDalu pratyakshamainaayi.
"Ori naayanoey" eppuDU tamDrini dwEshimcea pETa - kewwuna aricADu ;
"Olammoe" soema imtaku mumdea aricaaDu- aitea soema tallini tiTTE rakam ...... ,
Dewils `also` mamciwea ani akasmaattugaa Rjuwu ceasea samdarBAlu - iTlAgea,
manushula amtarALalOni prEmalanu welluwalaa
uppomgeaTaTlu kuuDA ceastumTAyanna mATa!
************************************************************** ,
\\\\\\\\\\\\\\\\////////////\\\\\\\\\\\\\\\\\////////////
iddaruu gaDagaDA waNukkumTU, cEtullO konni aiTamm s jaaripOtumTE, paTTimcukOkumDA - kaaliki buddhi cebtunnaaru.
baiTiki wacceasi, gETu daaTAru. imtaloe wenaka numDi
"brO, aagu, aagaagu" pilupulu cewina paDDAyi. అవి ప్రధమ్, దిలీప్, నిషిత గొంతులు ; awi pradhamm, dileep, nishita gomtulu ....... , pETa tirigi cuuDabOyADu, ₹₹₹- 1
soema "dayyaalu amdari gomtukalu maarci, maaTlADataayi. wenakki tirigicuustea manalni paTTukumTAyi"
"amTE dayyam gaariki mimikree* kUDA maaTa, aunA" emdukainaa mamcidani, 'aatma gaarini - bahuwanam cearustuu, gaurawasuucakam "gaaru"cearcaaDu pETa.
"aa, wamtulawaareegaa - taamu winna amdari gomtulatoe maaTlaaDutumTAyi." soema ewarikee goecarimcani aatmala wiSEshaalu tanaku telisiunnamduku kuusimta garwapaDutunnADu -kUDA !
tana `Devils - knowledge` ni ee ajnaani pETA eduTa gummarimcea awakASAnni wadulukoe dalucukoeleadu mari .....,
pikkabalam cuupimci, remDu amgallO - fremDs nilipiumcina kaaru damggariki cearaaru.
pETa "okka sekannulO cearaamu - olimpik ushaa uutap kamTA spIDugaa lagettaamu kaaboelu." ropputuu roejutuu, kaar DOr waddanea catikilabaDDADu pETa.
pradhamm iccina nILLu gaTagaTA taagADu.
"akkaDa ea dayyaaluu leawu. ninnu aaTa paTTimcAmu, amtE" dileep mATalaku ciwwuna cuusaaru iddaruu.
"EmTi sAr [`sir`], iTTAmTi wATitO tamaashaalEmTi, sAr"
"soema aayaasapaDtU curacura cuusADu - peddOLLu kadaa, amtaku mimci eamee analeaka poeyaaDu.
"saarIrA mAwA, iwALa eapril fasT [April 1 -*] kadaa, amdukea ...... iTlAga ...... "
imkaa ceppaboetumTE, pETA "nEnE dorikaanaa ....." atani kaLLu kanneeLLu - du$khamtoe gomtu pUDukupoegaa, mATlADa leaka poeyADu.
kemEraa raamacamdra - "meeru taayettulu, bhasmaalu, nallaguDDalu, yALI mamtradamDam, puusalu - eameamiTO wimta wastuwulu konnaaru kadaa, meeku ekkuwa pirikitanam - ani ardhamaimdi - amdukea meemeeda prayOgimcaaru ...... "
"sArI, brO, nishita ee aiDiyaa iccimdi." raamacamdra, dileep amTunnaaru.
tappu tanadi kaadani, taamu nirdoeshulam - anee niruupimcukoewaDAnikani - nepam itarula meediki neTTAlani prayatnimcE prakriya -
ee bhuumi paina maanawuniki maatramea saadhyameamoe.
********************************* ,
*********************** ,
emtaseapu aa awasthaloe unnaaroe eamoe -
melakuwa wacceasariki, telatelawaarimdi ...... ,
"hammayya, kotta poddunu cuustunnaamu, nijameanaa!?" parasparam gillukuni cuusukunnaaru.
aa daarilO wastunna pallewaaru - "EmTi bAbU, meeru sinimaawALLA?" tomgicuusi, AsaktitO aDugutunnAru.
taamu - widyaawamtulu, paTnam doralu - goppa meadhaawulu - waari dRshTiloe - amceata bimkamgaa - peTroelu leaka waahanam aagipoeyimdi. maa manishi peTroelu teccADu." aneasi, weeDkoelu teesukunnaaru. oka aDawi manishi -
"jaagarta baabuu, aa marriceTTu kADa dayyam umdi. aTukEsi cuuDakumDA mumdukeLLipomDi." wALLa mATalu cewulaloe reesaumD istunnaayi.
"pETA, weree weree saaree, ninnu bhayapeTTAmu. Epril fools - `now` meame ayyaamu. nijamgaanea saitaanlu edurai, waNuku ruupamloe maa bADeeloe tishTa weasaayi."
********************************* ,
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& ,
*you tube creaters ;-
annaTlu kathaa praarambhamloe oka `small incident` adi eamanagaa ................. ,
ee citrajagat taarala wenakea - wemTa wacci unnaaru komdaru -
peaTa, nishita - gruupu ee damDakaaraNyAniki wastuu unnaaru,
saDan^gA komtamamdi autsaahikulu sTep bai sTep gaa - kimdi waari numDi -
pai amcuna unna dileep baabunu - yaawat manushulanee aDigee, weaDukunI - eTlaagaiteaneam, ee beTAliyan^tO pATu wacceasaaru.
imtakee waarewaroe ceppaDam maricaanu -
waaru yuuTyuub CAnels - ceastumTAru.
dileep "meamu faaresTulaku weLutunnaamu, saradaa Traawel kaadu -
Traibal pyuupuls tOTi `many` Trabals autaayi -
`new atmospher` - " amTU weerini waarimcADu diarSaka mahaaSayuDu -
kaanee paTTu wadalani wikramaarkulu - ee yuwakulu, `below` yuut kUDA!
bratimalADi, wEDukuni, praardhimci, kaaLLAwELLA paDi,
nearugaa kaaLLa meeda paDi, saashTAmgam damDapramANam ceasi -
taamu anukunnadi saadhimcaaru - adeanamDI,
citra jagati wyaktulatoe raagaligaaru.
`camera` wagairaa filmee waariki wealu wiDicina cuTTarikaalu - neastaalu - eTseTraa ... egasTraalu .... ,
"weeru kuuDA - tamakUDA kUDA ......
umDabaTTi, manaku ii Terriphaiyimg eTmaas^fiyar^loe
tamaku -toeDu ainaaru." anipimci, calanacitrakaarulu - loeloena anukunnaaru.
modaTloe - tamaku aDDu autaarani - waarini tama wemTa waddu ani, pratibamdhakam autaarani - raawoddu - ani, mukham ciTlimcukunnaaru.
ippuDu adea waaru - aaf^Traal cinna weeDiyoe baccaalu -
tamaku tODuu neeDA, amDAdamDA - imkaa imkaa - caalaa anipistunnaaru mari!
१ = 1 ; २ = 2 ; ३ = 3 ; ४ = 4 ;; ५ = 5 ;; ६ = 6 ;; ७ = 7 ;; ८ = 8 ; ९ = 9 ; १० = 10 ;;
& April 1 -* = April Fools Day ;; * ; & *మిమిక్రీ = mimicry [cry = ☺👀☺☺👀👦👧:) :) :)
*debut* - DEBUT* = ref - LINK ;-
పూలు ఫూల్సు - 63 - A ; అనే ఏప్రిల్ పువ్వుల కథ ;- April Fools స్టోరీ ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి