27, డిసెంబర్ 2024, శుక్రవారం

మహర్షులు - ప్రకృతి సేవలు - sEwalu - 1

మహర్షులు సంచారజీవులు. ఋషి జీవనవిధానం - కొన్ని నియమ నిబంధనలను అనుసరించి కొనసాగుతుంది.

మితాహారం, దేహ కఠిన శ్రమ - తపో నిష్ఠ, నిష్కామ పద్ధతి, భగత్ అన్వేషణ - మున్నగు వివిధ విధివిధానాలు - సన్యాసి బ్రతుకు బాట నిర్మాణాలు ;

సహజంగా - ఈ విధానం వలన - తాపసులు సంచారజీవితం గడుపుతున్నారు.

ఇటువంటి - బాటసారి system వలన - అనుకోకుండా మహర్షులు - అనేక నూతన విశేషాలను మన సమాజమునకు అందించి,ఎంతో మేలు చేస్తున్నారు.

తపస్వి - ఋషి - సంఘమునకు లభించిన శాస్త్రవేత్తలు - వారి వలన ధార్మిక జగతి - ఎన్నెన్నో లాభాలను పొందినది - నిస్సందేహంగా .......,

మహర్షుల సేవలు - తద్వారా ఒనగూడిన మానవులు, ప్రకృతి - అందుకున్న రచన, సాహిత్య, వైజ్ఞానిక - వేదాంత సంపదలు గురించి తెలుసుకొందామా!!?

&       LINK *;-  స్వర్ణ పారిజాత పరిమళాల పరివ్యాప్తి కోసం -

పరిశ్రమిస్తూన నిత్య విద్యార్ధులు అనేకమంది ఉన్నారు, ఆ పంథాను అనుసరిస్తూ, నడక సాగించడం - అనే విశేషం వలన - happy గా, proud గా ఫీల్ ఔతున్నాను. 

4] ఇంత గొప్ప విజ్ఞాన సాగరాన్ని పరిశీలించే అందరమూ - సదా అభ్యాసకులమే, and నిత్య విద్యార్ధులమే! 

🎻జలార్గళశాస్త్రము*= *५४. उदकार्गल ;-  

🎻"ఉదకార్గల శాస్రం" * ;  = 54 udakArgaLaSAstramm ;;

=========================== , 

maharshulu samcaarajeewulu. Rshi jeewanawidhaanam - konni niyama nibamdhanalanu anusarimci konasaagutumdi.

mitaahaaram, dEha kaThina Srama - tapOnishTha, nishkaama paddhati, bhagawat anwEshaNa - munnagu wiwidha widhiwidhaanaalu - sanyaasi bratuku bATa nirmANAlu ;

sahajamgaa - ee widhaanam walana - taapasulu samcaarajeewitam gaDuputunnaaru.

iTuwamTi - baaTasaari `system` walana - anukOkumDA maharshulu - anEka nuutana wiSEshaalanu mana samaajamunaku amdimci,emtO mElu cEstunnaaru.

tapaswi - Rshi - samGamunaku labhimcina SAstrawEttalu -

waari walana dhaarmika jagati - ennennO laabhaalanu pomdinadi - nissamdEhamgaa .......,

maharshula sEwalu - tadwaaraa onagUDina maanawulu, prakRti - amdukunna racana, saahitya, waijnaanika - wEdaamta sampadalu gurimci telusukomdaamA!!?

మహర్షులు - ప్రకృతి సేవ =  maharshulu - prakRti sEwa - 1 ;

maharshi - sEwalu - 1 




అక్షర క్రమంలో సనాతన హైందవ ఋషుల పేర్లు - ఋషుల జాబితా - ఋషులు - ఋషి ;-

akshara kramamlO sanaatana haimdawa Rshula pErlu - Rshula jaabitaa - Rshulu - Rshi ;;

& LINK ;- అక్షర క్రమంలో సనాతన హైందవ ఋషుల పేర్లు - ఋషుల జాబితా - Rushulu - Rushi ; ;

LINK *;- my blog , new enter = same 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మహర్షులు - ప్రకృతి సేవలు - sEwalu - 1

మహర్షులు సంచారజీవులు. ఋషి జీవనవిధానం - కొన్ని నియమ నిబంధనలను అనుసరించి కొనసాగుతుంది. మితాహారం, దేహ కఠిన శ్రమ - తపో నిష్ఠ, నిష్కామ పద్ధతి, భగ...