మహర్షులు సంచారజీవులు. ఋషి జీవనవిధానం - కొన్ని నియమ నిబంధనలను అనుసరించి కొనసాగుతుంది.
మితాహారం, దేహ కఠిన శ్రమ - తపో నిష్ఠ, నిష్కామ పద్ధతి, భగవత్ అన్వేషణ - మున్నగు వివిధ విధివిధానాలు - సన్యాసి బ్రతుకు బాట నిర్మాణాలు ;
సహజంగా - ఈ విధానం వలన - తాపసులు సంచారజీవితం గడుపుతున్నారు.
ఇటువంటి - బాటసారి system వలన - అనుకోకుండా మహర్షులు - అనేక నూతన విశేషాలను మన సమాజమునకు అందించి,ఎంతో మేలు చేస్తున్నారు.
తపస్వి - ఋషి - సంఘమునకు లభించిన శాస్త్రవేత్తలు - వారి వలన ధార్మిక జగతి - ఎన్నెన్నో లాభాలను పొందినది - నిస్సందేహంగా .......,
మహర్షుల సేవలు - తద్వారా ఒనగూడిన మానవులు, ప్రకృతి - అందుకున్న రచన, సాహిత్య, వైజ్ఞానిక - వేదాంత సంపదలు గురించి తెలుసుకొందామా!!?
& LINK *;- స్వర్ణ పారిజాత పరిమళాల పరివ్యాప్తి కోసం -
పరిశ్రమిస్తూన నిత్య విద్యార్ధులు అనేకమంది ఉన్నారు, ఆ పంథాను అనుసరిస్తూ, నడక సాగించడం - అనే విశేషం వలన - happy గా, proud గా ఫీల్ ఔతున్నాను.
4] ఇంత గొప్ప విజ్ఞాన సాగరాన్ని పరిశీలించే అందరమూ - సదా అభ్యాసకులమే, and నిత్య విద్యార్ధులమే!
& 🎻జలార్గళశాస్త్రము*= *५४. उदकार्गल ;-
🎻"ఉదకార్గల శాస్రం" * ; = 54 udakArgaLaSAstramm ;;
=========================== ,
maharshulu samcaarajeewulu. Rshi jeewanawidhaanam - konni niyama nibamdhanalanu anusarimci konasaagutumdi.
mitaahaaram, dEha kaThina Srama - tapOnishTha, nishkaama paddhati, bhagawat anwEshaNa - munnagu wiwidha widhiwidhaanaalu - sanyaasi bratuku bATa nirmANAlu ;
sahajamgaa - ee widhaanam walana - taapasulu samcaarajeewitam gaDuputunnaaru.
iTuwamTi - baaTasaari `system` walana - anukOkumDA maharshulu - anEka nuutana wiSEshaalanu mana samaajamunaku amdimci,emtO mElu cEstunnaaru.
tapaswi - Rshi - samGamunaku labhimcina SAstrawEttalu -
waari walana dhaarmika jagati - ennennO laabhaalanu pomdinadi - nissamdEhamgaa .......,
maharshula sEwalu - tadwaaraa onagUDina maanawulu, prakRti - amdukunna racana, saahitya, waijnaanika - wEdaamta sampadalu gurimci telusukomdaamA!!?
&
మహర్షులు - ప్రకృతి సేవ = maharshulu - prakRti sEwa - 1 ;
అక్షర క్రమంలో సనాతన హైందవ ఋషుల పేర్లు - ఋషుల జాబితా - ఋషులు - ఋషి ;-
akshara kramamlO sanaatana haimdawa Rshula pErlu - Rshula jaabitaa - Rshulu - Rshi ;;
& LINK ;- అక్షర క్రమంలో సనాతన హైందవ ఋషుల పేర్లు - ఋషుల జాబితా - Rushulu - Rushi ; ;
LINK *;- my blog , new enter = same ;