టివి లో 'తోడూ నీడా' సినిమా చూస్తున్నది భాను. తండ్రి షాపు నుండి వచ్చాడు. చదువుతున్న - భగవాన్ రాసిన డిటెక్టివ్ నవలను, టీపాయ్ పైన ఉంచి, లోనికి వెళ్ళి, టిఫిన్, కాఫీలను తెచ్చి, ఇచ్చింది.
"ఇట్లాంటి పుస్తకాలను చదువుతున్నావా!?" నవ్వుతూ అన్నాడు తండ్రి నాగేశ్వర మూర్తి. "నేను లాయర్ అవ్వాలంటే - ఇట్లాంటి బుక్స్ కూడా useful ఔతాయి నాన్నా" భానుమతిని, ఎంతో ఇష్టంగా లాయర్ చదివిస్తున్నాడు.
అతను ఆర్ధిక లోటు వలన - తాను అందుకోలేని మ్రానిపండు న్యాయవిద్య - తన కూతురి నేమ్ బోర్డ్ - లాయర్ భానుమతి - అని ఉండాలని ఆశ.
ఉప్మా తింటూ, రింగ్ ఔతున్న ఫోన్ నడిచాడు నాగేశ్వర మూర్తి. చిన్ననాటి స్నేహితులలో ఆత్మీయుడు రంగబాబు ఫోన్ కాల్ అది. వాళ్ళ అల్లుడు సీతారామ్ కి 'బెస్ట్ రైతు - రాష్ట ప్రభుత్వం బహుమతి వచ్చిందట, భానూ" చెప్పాడు. "నేను కూడా అక్కడికి వస్తాను నాన్నా, జానకిని కలిసి మూడేళ్ళు ఔతున్నది." చాలా నెలలు ఐంది"
పల్లెటూళ్ళో ఏ చిన్న ఉత్సవమైనా చాలా సందడిని సంతరిచుకుంటాయి.
రంగబాబు అల్లుడు సీతారామ్ వ్యవసాయంలో మేలైన పద్ధతులను అనుసరించి, మెండు పంటను సాధించినందుకు గవర్నమెంట్ అవార్డ్, సర్టిఫికేట్స్ అందుకుంటున్నప్పుడు, ప్రజల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. చుట్టుపక్కల అరవై ఊళ్ళ జనుల కోలాహలం ఇంతింతని చెప్పనలవి కావనే చెప్పాలి.ఎందరో జనుల ఆప్యాయతలను అందుకున్న సీతారామ్ వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని తండ్రి మెచ్చుకుటున్నప్పుడు గుర్తించింది భానుమతి. పొలాలు దున్నే రైతులు, పాడిపంటల అందచందాలు అన్నీ జానకితో కలిసి షికార్ చేస్తూ, తనివితీరా చూసింది భాను. "జానకి పెళ్ళి, శోభనం నాడు భాను చేసిన హడావుడి, చిలిపి అల్లరి ... " గుర్తుకు తెచ్చుకుంటూ సిగ్గులమొగ్గ అయ్యింది జానకి. "మూడేళ్ళు ఇట్టే గడిచిపోయాయి
కదూ" అనుకుంటుండగా, జానకి వెనుక నుండి వచ్చి వాటేసుకుంది హిమబాల. "నీ మేనకోడలు - అనిపించదు, ఈ పిల్ల నీ కన్నకూతురు అనుకుంటారు ఎవరైనా" భాను. జానకి నవ్వి చిన్నరి హిమబాలను చంకన ఎత్తుకుని, గోరుముద్దలు తినిపించింది. జానకి అన్నయ్య కృష్ణమోహన్ కూతురు చిన్నారి హిమబాల - "పండూ, భాను ఆంటీకి ముద్దివ్వమ్మా" అనగానే. చటుక్కున ముద్దు పెట్టేసింది. వీడ్కోలు తీసుకుని, స్వగృహం చేరాక, భానుమతి, LAW పుస్తకాలలో లీనమైంది. ********,
భానుమతి లాయర్ డిగ్రీ సాధించింది. ప్లీడర్ ప్రాక్టీస్ మొదలెట్టిన ఐదు నెలలకు - బాధ కల్గించే వార్త తటస్థపడింది. పల్లెలో జానకి - ఒక మదం ఎక్కిన ఆంబోతు కొమ్ములకు బలైంది. అక్కడికి వెళ్ళివచ్చిన నాగేశ్వర మూర్తి, భాను మనసులు కకావికలం ఐనాయి. భార్యావియోగి సీతారామ్మ్ గురించి, ఎక్కువగా - అతని మామ దిగులు పడ్డాడు. జానకిని రేయింబవళ్ళూ తలచుకొని కుమిలిపోతున్నాడు సీతారామ్. మామ స్థానంలో ఉన్న రంగబాబు కన్నతండ్రి కంటే ఎక్కువగా వ్యధ చెందాడు. అల్లుని పునర్వివాహ బాధ్యతను తన భుజస్కంధాలపైన వేసుకున్నాడు.
రంగబాబు "నాగూ, మా అల్లుడు వజ్రపు తునక, నీకూ తెలుసు కదా. సంసారపక్షంగా ఉన్న అమ్మాయి, నీకు తెలిసినవారిలో ఉంటే చెప్పు" నాగేశ్వరమూర్తి "సరే" అన్నాడు. అతి తక్కువ వ్యవధిలోనే, భానుమతి ఇష్టపూర్వక అంగీకారంతో - భాను సీతారామ్ ల పేర్లు - ఆలుమగలు రూపంగా వెలిసాయి.
నాగేశ్వరమూర్తి ఫోను అందుకుని మాట్లాడాడు. భాను చెప్పిన విశేషాలు 1. రంగబాబు కొడుకు కృష్ణ - గౌతమి ల స్వార్ధం మితిమీరింది. 2. రంగబాబు వారి వైఖరికి విసిగిపోయిన / ఆస్థి మొత్తం - అల్లుడు సీతారామ్ పేరున రాసాడు. అటు వెనుక అన్ని సంఘటనల పరంపర - విచిత్ర మలుపులు తిరిగాయి.3. ఉక్రోషంతో హిమబాలను లాక్కెళ్ళిపోయారు - ఆ చిన్నారి యొక్క parents & + జానకి అన్న వదిన ఐన గౌతమి, క్రిష్ణ. వాళ్ళు మామా అల్లుళ్ళను కోర్టుకు ఈడ్చారు.
సీతారామ్ "నాకు ఆస్థి అసలు అక్కర్లేదు. నా జానకి మధుర జ్ఞాపక సంపదలు నాకు చాలు" అన్నాడు.
కానీ కోర్టు పాలు చేసిన వారిపై కోపంతో రగులుతున్నాడు సీతారామ్ యొక్క father in law - రంగబాబు.
కేసులో ముందుకు సాగడానికే కృతనిశ్చయంతో ఉన్నాడు. కేసులో గెలుపు కార్డు కోసం, అప్పటికప్పుడు - కల్పనలు వెలుస్తున్నాయి.
వాటిలో ఒకటి - సీతారామ్ ఇన్నేళ్ళూ ఈ ఇంట్లో పడి తిన్నాడు, కనుక అతను తమకు - కొన్ని లక్షలు చెల్లించాలి, ఈ అభియోగాన్ని ఎవరూ ఊహించలేదు, భానుమతి కూడా.... ,
భానుమతి మీద ఇప్పుడు బాధ్యతలు పడ్డాయి, హిమబాల సంరక్షణ ;
భానుమతి తన భర్త సీతారామ్ కోసం & మామగారు కోసం - తన ఫ్యామిలీ కోసమే మొదటి కేసును చేపట్టడం విధివిలాసం - సీతారామ్ పక్షాన ఊరు ఊరంతా నిలబడింది. సీతారామ్మ్ పొందిన ప్రభుత్వ సన్మానం, సర్టిఫికెట్స్ -
అనేక సంవత్సరాలు - పొలాల్లో అతను చేసిన కాయకష్టం, వ్యవసాయం పట్ల అతని ఇష్టం,
నిబద్ధతలకు దర్పణాలు./ అతి సులభంగా న్యాయం గెలిచింది.
కానైతే, సీతారామ్ - మామగారు రంగబాబు ఇచ్చిన ఆస్థిలో సగం వాటాను - తన బావమరిదికి ఇచ్చాడు.
బామ్మరిది తనలోని స్వార్ధ మానవుని గుర్తించి, కించిత్తు సిగ్గు పడి, క్షమాపణలు అడిగాడు.ది గ్రేట్ లాయర్ భానుమతి "నాకు ఇంత ఈజీ కేసు దొరికింది. నా మొట్ట మొదటి కేసు మరీ ఇంత సులువు ఐనది దొరుకుంతుందని అనుకో లేదు" పకపకా నవ్వుతూ అన్నది.
&
[ పాత్రలు ;- భానుమతి లాయర్ - నాగేశ్వర మూర్తి & రంగబాబు ; జానకి, సీతారామ్ ; చిన్నారి హిమబాల & చిన్నారి యొక్క parents & + జానకి అన్న వదిన ఐన గౌతమి, క్రిష్ణ ]
కథాకళి కాదంబరి 2021 - 2 ; భానుమతి ది గ్రేట్ లాయర్ = The Great lawyer Banumati ;
========================,
TV lO 'tODU nIDA' sinimA cUstunnadi BAnu. tamDri shaapu numDi waccADu. caduwutunna - BagawAn raasina
DiTekTiw nawalanu, TIpAy paina umci, lOniki weLLi, Tiphin, kaapheelanu tecci, iccimdi. "iTlAmTi pustakAlanu
caduwutunnaawaa!?" nawwutuu annADu tamDri nAgESwara mUrti. "nEnu laayar awwaalamTE - iTlAmTi buks kUDA
`useful` autAyi nAnnA" BAnumatini, emtO ishTamgaa laayar cadiwistunnADu atanu aardhika lOTu walana - taanu
amdukOlEni mraanipamDu nyaayawidya - tana kuuturi nEmm bOrD - laayar BAnumati - ani umDAlani ASa.
upmaa timTU, rimg autunna phOn naDicADu nAgESwara mUrti.
cinnanaaTi snEhitulalO aatmeeyuDu ramgabaabu phOn kaal adi. wALLa alluDu seetaaraamm ki 'besT raitu -
raashTa prabhutwam bahumati waccimdaTa, BAnU" ceppADu. "nEnu kUDA akkaDiki wastAnu nAnnA, jAnakini kalisi
mUDELLu autunnadi." caalaa nelalu aimdi"
palleTULLO E cinna utsawamainaa caalaa samdaDini samtaricukumTAyi. ramgabAbu alluDu sItArAmm
wyawasaayamlO mElaina paddhatulanu anusarimci, memDu pamTanu saadhicinamduku gawarnamemT awaarD,
sarTiphikETs amdukumTunnappuDu, prajala karatALa dhwanulu minnamTAyi. cuTTupakkala arawai ULLa janula
kOlaahalam imtimtani ceppanalawi kaawanE ceppAli.
emdarO janula aapyaayatalanu amdukunna sItArAmm wyaktitwamlOni goppadanaanni tamDri
meccukuTunnappuDu gurtimcimdi BAnumati. polaalu dunnE raitulu, pADipamTala amdacamdaalu annI jaanakitO
kalis shikaar cEstU, taniwiteerA cuusimdi BAnu. "jaanaki peLLi, SOBanam nADu BAnu cEsina haDAwuDi, cilipi allari
... " gurtuku teccukumTuu siggulamogga ayyimdi jAnaki. "mUDELLu iTTE gaDicipOyaayi kadU" anukumTumDagaa,
jAnaki wenuka numDi wacci wATEsukumdi himabAla. "nI mEnakODalu - anipimcadu, ee pilla nee kannakuuturu
anukumTAru ewarainA" BAnu. jAnaki nawwi cinnari himabAlanu camkana ettukuni, gOrumuddalu tinipimcimdi.
jaanaki annayya kRshNamOhan kuuturu cinnAri himabAla - "pamDU, bhaanu AMTIki muddiwwammA" anagaanE.
caTukkuna muddu peTTEsimdi. weeDkOlu teesukuni, swagRham cEraaka, BAnumati, `LAW` pustakaalalO
leenamaimdi. BAnumati laayar Digree saadhimcimdi. pleeDar praakTIs modaleTTina aidu nelalaku - baadha kalgimcE wArta
taTasthapaDimdi. pallelO jaanaki - oka madam ekkina aambOtu kommulaku balaimdi. akkaDiki weLLiwaccina
nAgESwara mUrti, BAnu manasulu kakaawikalam ainaayi. BAryaawiyOgi sItArAmm gurimci, ekkuwagaa - atani
maama digulu paDDADu. jaanakini rEyimbawaLLU talacukoni kumilipOtunnADu sItArAmm. maama sthaanamlO
unna ramgabAbu kannatamDri kamTE ekkuwagaa wyadha cemdADu. alluni punarwiwaaha baadhyatanu tana
bhujaskamdhaalapaina wEsukunnADu.
ramgabAbu "naagU, maa alluDu wajrapu tunaka, neekuu telusu kadA. samsaarapakshamgaa unna ammaayi, nIku
telisinawArilO umTE ceppu" nAgESwaramUrti "sarE" annADu. ati takkuwa wyawadhilOnE, BAnumati ishTapuurwaka
amgeekaaramtO - BAnu sItArAmm la pErlu - aalumagalu ruupamgaa welisaayi.
nAgESwaramUrti phOnu amdukuni mATlADADu. BAnu ceppina wiSEshaalu 1. ramgabaabu tana koDuku kRshNa
- gautami la swaardham mitimeerimdi. wAri waikhariki wisigipOyina / aasthi mottam - alluDu sItArAmm pEruna
raasADu. aTu wenuka anni samghaTanala parampara - wicitra malupulu tirigaayi. 3. ukrOshamtO himabAlanu
laakkeLLipOyaaru - aa cinnaari yokka `parents` & + jAnaki anna wadina aina gautami, krishNa. wALLu maamaa
alluLLanu kOrTuku IDcAru.
sItArAmm "naaku aasthi asalu akkarlEdu. naa jaanaki madhura jnaapaka sampadalu naaku cAlu" annADu. kaanee
kOrTu paalu cEsina wAripai kOpamtO ragulutunnaaDu ramgabaabu. kEsulO mumduku sAgaDAnikE
kRtaniScayamtO unnADu. kEsulO gelupu kArDu kOsam, appaTikappuDu - kalpanalu welustunnaayi. wATilO okaTi -
sItArAmm innELLU ee imTlO paDi tinnADu, kanuka atanu tamaku - konni lakshalu cellimcaali, ee abhiyOgaanni
ewaruu uuhimcalEdu, BAnumati kUDA.... ,
BAnumati meeda ippuDu baadhyatalu paDDaayi, himabaalanu - sItArAmm kOsam BAnumati tana bharta,
maamagaaru - tana phyaamilI kOsamE modaTi kEsunu cEpaTTaDam widhiwilaasam - sItArAmm pakshaana uuru
uuramtA nilabaDimdi. sItArAmm pomdina prabhutwa sanmaanam, sarTiphikeTs - anEka samwatsaraalu - polaallO
atanu cEsina kaayak
![]() |
Lawer win |
ashTam, wyawasaayam paTla atani ishTam, nibaddhatalaku darpaNAlu./ ati sulabhamgaa
nyaayam gelicimdi. kaanaitE, seetaaraamm - maamagaaru ramgabaabu iccina aasthilO sagam wATAnu - tana
baawamaridiki iccADu. baammaridi tanalOni swaardha maanawuni gurtimci, kimcittu siggu paDi, kshamaapaNalu
aDigADu. di grET laayar BAnumati "naaku imta eejee kEsu dorikimdi. naa moTTa modaTi kEsu marI imta suluwu
ainadi dorukumtumdani anukO lEdu" pakapakA nawwutuu annadi.
[ pAtralu ;- jaanaki, The Great lawyer Banumati ;- nAgESwara mUrti ;; jAnaki -
sItArAmm -biTragumTa rAmgabAbu = jaanaki tamDri - & himabAla `parents` & +
jAnaki anna wadina = gautami, krishNa - cinnAri himabAla] ;
Koncham movie ni gurutu techaru meeru andi
రిప్లయితొలగించండిaunandi - ade katha - incidents - ee rojulalo jarigithe - results - etlaaga untaayi incidents - ani - ade alochanatho - bhaanumati - thodu needaa - film ni suuchanagaa icchaanu - thank u andee
తొలగించండి