19, జులై 2024, శుక్రవారం

కాలమహిమ ఇదేనా!? ఔరా- 62

"తాతయ్యా, జిమ్ కి వెళ్ళొస్తా" 

మనవడిని పిలుస్తూ నాయనమ్మ అన్నది "ఉరేయ్, మీ తాతయ్య ఖళ్ళు ఖళ్ళున దగ్గుతున్నాడు. రాత్రంతా కంటి మీద కునుకు లేదు" 

"ప్చ్, పాపం, నైట్ నిద్ర లేదు, అదన్న మాట నీ బాధ" జోక్ వేశాననుకున్నాడు మనవడు జాకీ - ఉరఫ్ జానకిరాముడు. జాకీ తల్లిదండ్రులు ఊరికి వెళ్ళారు - అందువలన - మనవణ్ణి అడగాల్సివచ్చింది. 

ఓ పట్టాన ఏ పని చెప్పినా - జాకీ చెయ్యడు. 

"ఇంత చిన్న పని - పనమ్మాయి వస్తుంది కదా, చెప్పు బామ్మా!" అనేసాడు.   

ఇంతలో ఊరి నుండి వచ్చారు కొడుకు, కోడలు - ఆటోకి డబ్బులిచ్చి, లోనికి వచ్చారు. "జాకీ! ఆటోలో సూట్‌కేసు ఉంది,  కాస్త తీసుకు రా" 

"హు, ఇది కూడా నాకు చెప్పాలా మమ్మీ! ఆటో డ్రైవర్‌ని తెమ్మంటే తెస్తాడు కదా!" 

"వాటిలో గిఫ్టులు, వాల్యుబుల్స్ ఉన్నాయి." తల్లి అన్నది. 

విసుక్కుంటూనే జాకీ తక్కిన లగేజీ తెచ్చాడు. 

"ఇంక జిమ్ కి టైమ్ అయింది, బై!" పరుగు లాంటి నడకతో వెళ్ళి, బైక్ స్టార్ట్ చేసాడు. 

తాతయ్య గొణిగాడు, "స్టేషన్‌కి వెళ్ళి, అమ్మా నాన్నలను ఇంటికి తీసుకురావొచ్చు కదా!  ఏమిటో, ఈ కాలం పిల్లలు" నిట్టూర్చింది నానీ - 

భర్త నిట్టూర్పుకు ఒక డ్యూయట్ మాదిరిగా .... ,

ఇదివరకు ఒకసారి ఇంటిల్లిపాదీ - జిమ్ [zim] 💆🙍 కి వెళ్ళి, చూసొచ్చారు

జిమ్ లో జరుగుతున్న జిమ్మిక్కులు, మ్యాజిక్కులు వాళ్ళని విస్మయపరిచాయి.-

ట్రెడ్‌మిల్లు, వెయ్యింగ్ మిషను - బరువులు ఎత్తడం - అనేక వింత పరికరాలు - కండలు  కరిగేటందుకు, ఆరోగ్యం కోసము - మిషన్ల పైన - 

కనీసం ఆరు మైళ్ళు అదేమైన పరుగులు - చెమటలు కారితే 

ఒంట్లో చెడ్డ నీళ్ళు అన్నీ వదిలి, హెల్త్ బాగుంటుందిట.  

"ఆరోగ్యమే మహా భాగ్యం, ఇదీ బాగానే ఉంది" అనుకున్నారు పెద్దలు.

కోడలు వాచ్‌మన్‌ని పిలిచి - కిరాణాకొట్టు, మెడికల్ షాపుల నుండి తేవాల్సిన  Itoms 

లిస్ట్‌ని చెప్పి, మనీ ఇచ్చింది. 

"నాకు అర్ధం కానిది ఒకటే! అట్లాగ వ్యాయామశాలలు, ఈత కొలనులు - 

వెళ్తునారు, Zim excercise ఏవేవో చేసూ, ఆపసోపాలు పడ్తున్నారు, 

ఇంటి పని చెయ్యమంటే అంత విసుక్కుంటున్నారే" అన్నది నానీ. 

"ఈ కాలం పిల్లలు అంతే - అని - మన మాయాబజార్ - సినిమాలో క్రిష్ణయ్య చెప్పనే చెప్పాడు కదా!" అన్నాడు జాకీ తాతయ్య జనాంతికంగా, 

ఆయనకి పాతకాలం పౌరాణిక మూవీ డైలాగుల నుండి - బోలెడు కొటేషన్స్ - 

ఇట్టే వెలికి తీసి, ముందు పరుస్తాడు.

"ఔను సుమీ! అన్నీ మనకి - పూర్వం వాళ్ళు ముందే చెప్పారు." 

భర్త వెంకటప్పయ్య గారి విషయపరిజ్ఞానానికి మురిసిపోతూ వంత పాడింది నానీ.

కోడలు పనమ్మాయికి గిన్నెలు  వేసి, వేణ్ణీళ్ళ గిన్నెను వారి ముందర పెట్టింది - 

కొడుకు దుప్పటి, టవలు తెచ్చి, 

"నాన్నా, ముందు ఆవిరి పట్టుకోండి, జలుబు తగ్గుతుంది." 

అంటూ దగ్గర కూర్చుని, చిట్కా వైద్యానికి ఉపక్రమించాడు. ------------ 

టాబ్లెట్లు, టానిక్కులు - ఇంటికి వచ్చేలోపున - 

ఐనవారి నుండి లభిస్తున సాంత్వన

వారికి ఎంతో ఉపశమనం ఇస్తున్నది మరి.

వాచ్‌మాన్ - సిబ్బంది - షాపులకి వెళ్ళి, 

తెచ్చిచ్చిన ఐటమ్స్ ని తీసుకున్నారు, ఇంతలో జాకీ వచ్చాడు. 

బైక్ దిగి, కొత్త సినిమా సాంగ్సుని హమ్ చేస్తూ సోఫాలో కూలబడ్డాడు, 

"మమ్మీ, టిఫిన్" కేకేసాడు పుత్రరత్నం జాకీ.

పాట - గట్టిగానే  *'సాంగి'స్తున్నాడు - [*song]

ఆ song సారాంశం మనసుకి పట్టకుండానే - 

"దేనికదే, దానికదే - 

     దీనికిదే - దేనికదే - 

        మై లవ్! ఓ మేరా బేబీ ...... "  

నానీ గ్రాండ్‌సన్ దగ్గరికి వెళ్ళింది, మాట్లాడాలని .... ,  - 

చెవులలో అవేవో వైర్లను పెట్టుకున్నాడు - ఇంకేవీ వినిపించవు .... , 

అది అంతే! 

కారుమబ్బులు కమ్ముకువస్తూ, ఆకాశంలో ఉద్భవిస్తున్న విద్యుల్లతలు - 

"బిజిలీ, బిజిలీ, బిజీ బిజీ - " జాకీ కూనిరాగం తీస్తున్నాడు -

"కక్కామా, నాకో సందేహం, 'మనవడు '-

కూనిరాగం తీస్తున్నాడు కదా ...... "

"ఔను, 'మనవాడు' -

ఏదో పాట అనుకుంటూ ఏదో రాగాన్ని ఖూనీ చేస్తున్నాడు. 

అదే కదా భామినీ, అదే కదా, నీ డౌటు" 

వెంకటప్పయ్య ఉరఫ్ కక్కామా - పుసుక్కున నవ్వాడు. 

"ఊహు, అది కాదండీ! వాడు కమ్మగా పాడుతున్నాడు కదా,  👂

చెవుల్లో వైర్లు పెట్టేసుకుని. కనీసం తన పాట తనకైనా వినిపిస్తుందా - అని!?"

కొడుకు, కోడలు పకపకా నవ్వుతూ అన్నారు, 

"ఆ వైర్లను `ear phones` అంటారు అత్తయ్యగారూ!" 

"అమ్మా! నువ్వన్న మాట కరెక్టే, నిజంగానే - ఇక రాబోయే కాలం ఇదే మాదిరి ఔతుందేమో, ఇప్పటికి - పెద్దల మాటలు చెవికి ఎక్కడం లేదు. 

ఇక రానురానూ ...... మనిషికి - తన మాట తనకే వినిపించదేమో - తెలీడం లేదు."

"యంత్రయుగం తర్వాత - కంప్యూటర్ యుగం మొదలైంది,

పక్కన నిలబడి మాట్లాడే వారే కరువయ్యారు.

కాలక్రమంలో - సైన్సు స్పీడు ధాటికి - 

ఈ మనిషి - తనను తానే మర్చిపోతున్నాడు,

తన అస్తిత్వాన్ని ఏ తుంగల్లోనో తొక్కేసుకుంటూ -

ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు, ఔరా"

ఆ ఇంట్లో వారి నిట్టూర్పులు - ఆ నాలుగు గోడల మధ్య ఉన్న

గాలి కెరటాలలో కలిసిపోతున్నాయి.

====================================== , 

kAlamahima idEnA!?aurA - 62 ; naanee story - 62

"taatayyaa, jim [zim] ki weLLostaa" 

manawaDini pilustuu nAyanamma annadi "urEy, mee taatayya KaLLu KaLLuna daggutunnADu. raatramtaa kamTi meeda kunuku lEdu" 

"pc, paapam, naiT nidra lEdu, adanna mATa nI baadha" 

jOk [joke] wESAnu ani anukunnaaDu manawaDu jAkI - uraph jaanakiraamuDu. 

jaakee tallidamDrulu uuriki weLLAru - amduwalana - manawaNNi aDagaalsiwaccimdi. 

O paTTAna E pani ceppinaa - jaakee ceyyaDu. 

"imta cinna pani - panammaayi wastumdi kadaa, ceppu bAmmA!" anEsADu.   

 imtalO uuri numDi waccaaru koDuku, kODalu - ATOki Dabbulicci, lOniki waccAru. 

"jaakI! aaTOlO sUT^kEsu umdi,  kaasta teesuku rA" 

"hu, idi kUDA naaku ceppaalaa mammI! ATO Draiwar^ni temmamTE testADu kadA!" 

"wATilO giphTulu, waalyubuls unnaayi." talli annadi. 

wisukkumTUnE jaakee takkina lagEjI teccaaDu. 

"imka jim^ki Taimm ayimdi, bai!" parugu laamTi naDakatO weLLi, 

baik sTArT cEsADu. 

taatayya goNigADu, "sTEshan^ki weLLi, ammA naannalanu imTiki teesukuraawoccu kadA! EmiTO, I kAlam pillalu" niTTUrcimdi naanee - bharta niTTUrpuku oka DyUyaT maadirigaa .... ,

 [ Zim excercise 

idiwaraku okasAri imTillipAdee - jimm ki weLLi, cUsoccaaru

jimm lO jarugutunna jimmikkulu, myaajikkulu wALLani wismayaparicaayi.-

TreD^millu, weyyimg mishanu - baruwulu ettaDam - anEka wimta parikaraalu - kamDalu  karigETamduku, aarOgyam kOsamu - mishanla paina - kaneesam aaru maiLLu adEmaina parugulu - cemaTalu kaaritE omTlO ceDDa nILLu annI wadili, helt baagumTumdiTa.  "ArOgyamE mahA BAgyam, idee bAgaanE umdi" anukunnaaru peddalu.

kODalu waac^man^ni pilici - kirANAkoTTu, meDikal shApula numDi tEwaalsina lisT^ni ceppi, manee iccimdi. 

"naaku ardham kaanidi okaTE! aTlAga wyaayaamaSAlalu, Ita kolanulu - weLtunaaru, 

EwEwO cEsU, aapasOpaalu paDtunnaaru, 

imTi pani ceyyamamTE amta wisukkumTunnaarE" annadi nAnee. 

"I kaalam pillalu amtE - ani - mana maayaabajaar - sinimaalO krishNayya ceppanE ceppADu kadA!" annaaDu jaakee taatayya janaamtikamgaa, 

Ayanaki paatakaalam paurANika muuwee Dailaagula numDi - bOleDu koTEshans - iTTE weliki teesi, mumdu parustADu.

"aunu sumI! annee manaki - puurwam waaLLu mumdE ceppaaru." 

Barta wemkaTappayya gaari wishayaparijnaanaaniki 

murisipOtuu wamta paaDimdi naanee.

kODalu panammaayiki ginnelu  wEsi, 

wENNILLa ginnenu waari mumdara peTTimdi - 

koDuku duppaTi, Tawalu tecci, 

"naannaa, mumdu aawiri paTTukOmDi, jalubu taggutumdi." 

amTU daggara kuurcuni, ciTkA waidyaaniki upakramimcaaDu. ------------ 

TAbleTlu, TAnikkulu - imTiki waccElOpuna - 

ainawaari numDi labhistuna saamtwana - 

waariki emtO upaSamanam istunnadi mari. [ఐటమ్స్ ]

waac^maan - sibbamdi - shaapulaki weLLi, 

tecciccina aiTamm s^ ni teesukunnaaru, imtalO jaakee waccaaDu. 

baik digi, kotta sinimaa saamgsuni hamm cEstU sOphaalO kuulabaDDADu, 

"mammee, Tiphin" kEkEsADu putraratnam jAkI.

paaTa - gaTTigaanE saamgistunnADu - aa `song` saaraamSam manasuki paTTakumDAnE - 

"dEnikadE, daanikadE - 

"deenikidE - dEnikadE - 

   mai law! O mEraa bEbI ...... "  

naanee graamD^san daggariki weLLimdi, mATlADAlani .... ,  - 

cewulalO awEwO wairlanu peTTukunnADu - imkEwI winipimcawu .... , 

adi amtE! 

kaarumabbulu kammukuwastuu, aakaaSamlO udbhawistunna widyullatalu - 

"bijilee, bijilee, bijee bijee - " jaakee kuuniraagam teestunnADu -

"kakkaamaa, naakO samdEham, 'manawaDu '-

kuuniraagam teestunnADu kadA ...... "

"aunu, 'manawADu ' -

EdO pATa anukumTU EdO raagaanni KUnI cEstunnaaDu. 

adE kadaa BAminI, adE kadaa, nI DauTu" 

wemkaTappayya uraph kakkaamaa - pusukkuna nawwADu. 

"Uhu, adi kaadamDI! waaDu kammagaa paaDutunnaaDu kadaa, 

👂cewullO wairlu peTTEsukuni. kaneesam tanapaTa tanakainaa winipistumdaa - ani!?"

koDuku, kODalu pakapakaa nawwutuu annaaru, 

"A wairlanu `ear phones` amTAru attayyagaarU!" 

"ammA! nuwwanna maaTa karekTE, nijamgaanE - ika raabOyE kaalam idE maadiri autumdEmO, ippaTiki - peddala mATalu cewiki ekkaDam lEdu. 

ika rAnuraanuu ...... manishiki - tana mATa tanakE winipimcadEmO - teleeDam lEdu."

"yamtrayugam tarwaata - kampyUTar yugam modalaimdi,

pakkana nilabaDi mATlADE wArE karuwayyaaru.

kaalakramamlO - sainsu spIDu dhATiki - 

ee manishi - tananu taanE marcipOtunnaaDu,

tana astitwaanni E tumgallOnO tokkEsukumTU -

mumduku naDici weLLipOtunnADu, auraa"

aa imTlO waari niTTUrpulu - aa naalugu gODala madhya unna

gaali keraTAlalO kalisipOtunnaayi.

*************************************** 

పాత్రలు ;-  నానీ = నాయనమ్మ & తాత వెంకటప్పయ్య = కక్కామా ;;  కొడుకు, కోడలు - main charector = మనవడు జాకీ - ఉరఫ్ జానకిరాముడు ;

previous story ;- జూన్ 2024 = రాజా కార్టూన్ గీకుడు, గోకుడు - కథ - 61 ;- 

"నానీ, ఈ కార్టూన్ చూడండి" వీక్లీ ని చేతిలో పెట్టింది కుందనబాల ;  నానీ - పత్రిక లో - కుందన చూపిస్తున్న cartoonనిచూసి, చదువుతూ -  "హమ్మ, భడవా!" అనుకున్నది పైకే అనేసింది.

story - 62 - now ; 

4, జులై 2024, గురువారం

వంటల పోటీ - 3

వాసంతి ;- హల్లో, సౌదా! what r u doing?

సౌదామిని ;- ఇప్పుడే నిద్ర లేచాను, ఇంకా టెన్ ఒ క్లాక్ కూడా అవలేదు, 

           ఏమ్, ఇవాళ ఇంత ఏర్లీగా లేచావు!?

వాసంతి ;- మా కజిన్ సిస్టర్స్ - విలేజ్ నుండి వస్తున్నారు. స్టేషన్‌కెళ్ళి రిసీవ్ చేసుకుందాం, త్వరగా రా! చంద్ర - పక్కా village girl -  మనకు ఈ వీక్ అంతా భలే మంచి కాలక్షేపం.

సౌదామిని ;- అంత పల్లెటూరి గమ్మార్లా, ఐతే మనకు మంచి Time pass - వచ్చేస్తున్నా, 

నో స్నానం, సెంట్ స్ప్రే చేసుకుని వచ్చేస్తున్నా.

                           @@@@@@@@@

[రైల్వే స్టేషన్ - 1] చంద్ర 2] బావ ఈశా 3] బంధువు అంబాజయ్య, 4] వెంకటాద్రిబోగీ నుండి దిగారు ] ; 

వాసంతి ;- చంద్రా! నీ లగేజ్ ఏది, హేయ్, పోర్టర్,  come here 

చంద్ర ;- వద్దండీ, ఈ సంచీ, ట్రంకుపెట్టె - పెద్ద బరువు కాదు, నేనే తెచ్చుకుంటాను.

పోర్టర్ ;- ఈ అమ్మాయిలాంటోళ్ళు నలుగురు పాసింజర్లు ఉంటే చాలు, 

మాబోటి వాళ్ళకు  పస్తులే!

సౌదామిని ;- ఈ బాక్సుని ట్రంకుపెట్టె - అని పిలుస్తారా!? వెరీ ఫన్నీ, చంద్రగిరి మ్యూజియంలో పెట్టవచ్చు.

వాసంతి ;- నీకు ముందే చెప్పానుగా, అప్పుడేనా, ఇంకా చూస్తుండు - ........ , 

చంద్రా! వాటిని నువ్వు భుజం మీద పెట్టుకుని వస్తే - నువ్వు కూడా -

ఓ కూలీ అనుకుని, 'ఆ లగేజీ పట్టుకుని రామ్మా' అని నిన్ను పిలుస్తారు. సౌదామినీ! 

ఇది మనకు ప్రెస్టేజ్ ఇష్యూ కదా! 

సౌదామిని ;- యా, ఔనును - డ్రైవర్! 

వాసంతి ;-  డ్రైవర్, పోర్టర్ వెంబడే రా!

డ్రైవర్ ;- అట్లాగే మేడమ్!

సౌదా ;- మన విలేజ్ బ్రూట్ - సారీ, విలేజ్ బ్యూటీ - ఈ జనం మధ్యలో తప్పిపోకుండా - చూడు.

driver ;- సరేనండీ సౌదామినీ మేడమ్ గారూ!

సౌదామిని ;-[మనసులో]  వీడి మాటలు కొంచెం వంకరగా ఉంటాయి - 

                      వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి .. 

                           @@@@@@@@@ 

             పదము - పదార్ధము [not food] ;- 

[వాసంతి, చంద్ర All came home] ;

వాసంతి ;- చంద్రా, జ్యూస్  తాగి, మీల్స్ తిను.

చంద్ర ;- అన్నం కంటే రొట్టెలు ఎక్కువ ఉన్నాయే, 

వాసంతి ;- బాలన్సుడ్ డయట్, బాడీకి మంచిది.

సౌదామిని ;- నువ్వు స్లిమ్ గా ఉండాలంటే, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, చంద్రా!

చంద్ర ;- నేను సన్నగానే ఉన్నాను కదా, ఇంతకంటే సన్నం ఐతే - 

                 పూచిక పుల్ల మాదిరిగా ఉన్నావని, మా వాళ్ళు గేలి చేస్తారు. 

వాసంతి ;- ఆ బౌల్స్‌లో ఉన్నవి - ఐస్‌క్రీమ్, సలాడ్స్ -  నెమ్మదిగా తిను.

చంద్ర ;- అన్నీ మెత్తటివే కనబడుతున్నాయి! -

వాసంతి ;- చంద్రా! మనం షాపింగ్‌కి వెళ్తున్నాం. నీకు సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు - 

                     ఇంకా నీకేవైనా నచ్చినవీ కొందాం, ఓకేనా!!?

డ్రైవర్ ;- మేడమ్స్ మంచివాళ్ళే, ఈ కొత్త పిల్ల కోసం ఇన్ని కొంటున్నారు. 

చంద్ర ;- కేసులు - అంటున్నారు - నాకు చాలా భయం వేస్తున్నది. 

మా ఊరి లచ్చిందేవమ్మ - అత్త మామల మీద కేసులు పెట్టింది, 

కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నది. ఏళ్ళు గడిచినా - తీర్పు రాలేదు, 

కేసులు ఒక కొలిక్కి రానేలేదండీ ..... ,

వాసంతి ;- సౌదా, Today's jokes హమారా ఫన్నీ - [ఘల్లున నవ్వులు ] ;

                   "ఆముదాలవలస అంబాజయ్య" యొక్క ధర్మ సందేహాలు ;-

అంబాజయ్య ;- అమ్మణ్ణీ, సౌదా - మీ పేరు అంతేనా?

వాసంతి ;- పూర్తి పేరు సౌదామిని - 

వెంకటాద్రి ;- సౌదామిని - మీ పేరు చాలా బాగుందండీ!

అంబాజయ్య ;- ఐతే అమ్మలూ! ఇంత చక్కని పేరుకి చక్కని అర్ధం 

                     ఏదైనా ఉండే ఉంటుంది కదా! 

సౌదా ;- అంటే meaning ...... ? ఊ...... ఏమో మరి!?

వెంకటాద్రి ;- మా నానీఅమ్మకి ఫోన్ చేసి అడుగుతాను, ఉండండి -

వాసంతి ;- ఓ, నానీ, తాతాజీ - మీకు కూడా చాలా close friends  అన్నమాట

                      very nice. 

సౌదామిని ;- నానీ - `who is HE? or who is SHE`? 

అంబాజయ్య ;- నానీ, తాతయ్య పంతులుగారు - మంచీ చెడూ చెప్పడానికి, 

అన్నిటికీ మాకు పెద్ద దిక్కు.

చంద్ర ;- ఔనండీ, ఆ ఆలుమగలు - "మీరు మాకు తలలో నాలిక లాంటివాళ్ళు"  

                    అని మెచ్చుకుంటుంటారు. 

చంద్ర ;- నానీ అమ్మ, తాతగారు - మీకు వివరం చెబుతారంట, 

ఇదిగోండి - ఫోను ; [💥💦 చేతికి ఇచ్చింది] 

వాసంతి ;- గుడ్‌మార్నింగ్, శుభోదయ పలకరింపులు, నానీజీ! 

కరక్కాయ మాస్టారు* ఉన్నారా!?

= [ కరక్కాయ మాస్టారు*  = కక్కామా]

👵నానీ ;- ఉభయకుశలోపరి వాసంతీ! ఏ ధర్మసందేహం కలిగిందో మీకు, 

ఇక్కడే ఉన్నారు, మొబిల్లు ఇస్తున్నాను - ఇదిగోండి, ఫోను - అందుకోండి.

కరక్కాయ మాస్టారు ;- అమ్మలూ, బాగున్నారా, మొత్తానికి నన్ను

          👴కరక్కాయ మాస్టారు - అని స్థిరం చేసేసారు. 

వాసంతి ;- నానీమా! తాతాజీ, మా friend పేరు సౌదామిని - తన name కి అర్ధం 

       బోధపడడం లేదండీ,  తన పేరుకి meaning తెలుసుకోవాలని ఉబలాటపడ్తున్నది, 

  మీరే మా సందేహాలను నివృత్తి చేయాలి - 

మీకు తెలుసు కదా - అని, మా డౌట్‌ని సాల్వ్ చేయండి ప్లీజ్! 

సౌదామిని ;- నా name కి మీనింగ్ ఏమిటని మా డౌట్ - 

మీరు చాలా ఇంటెలిజెంట్ - అని మన చంద్ర చెబుతున్నది.

కరక్కయ మాస్టారు ;- [ఫోన్‌లో] ;- సౌదామిని అంటే  ....... ,

చంద్ర ;- అ, ఆ......  - అంటే ఏంటండీ!?

కక్కామా ;- అంటే - మెరుపుతీగె - తటిల్లత - విద్యుల్లేఖ - ఇత్యాది ఉన్నాయి, అమ్మాయీ!

సౌదాగర్ - అని హిందీలో ఉంది - వ్యాపారం - బిజినెస్ సెంటర్ - అని అర్ధం - 

                      వ్యాపారం - వ్యాపారి - ఇత్యాది తత్సంబంధ పదాలే!

నానీ ;- ఈ కాలం పిల్లలు - మీరు కూడా - ఇంతమాత్రం - 

           మన భాష 👄గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు,

                  మాకు చాలా సంతోషం వేస్తున్నది, బంగారులూ!!

సౌదామిని ;- నానీ, మేము మార్కెట్‌కి అటుతర్వాత షాపులకి వెళ్తున్నాము 

వాసంతి ;-  మేము చంద్ర వాళ్ళను కూడా తీసుకెళ్తున్నాము, 

             తాతాజీ, ఇక ఉంటామండీ, షాపింగ్ మేటర్స్ - నెక్స్ట్ వీక్ మీకు చెబుతాము.

క.మా. ;- అట్లాగే అమ్మాయీ! అన్నీ పూసగుచ్చినట్లు చెప్పాలి, సరేనా!!

సౌదామిని ;- పూస - u mean - BEEDS - 

ఏమిటో, ఈ తెల్గూ సరిగ్గా అర్ధం కాదు  👄👃💢...... హ్హూ ...... , 

వాసంతి ;- ఓకె, బై గ్రాండ్ పా! good bye naaneemaa!

                           @@@@@@@@@ 

చంద్ర ;- మీ మహాపట్టణంలో వీధి దీపాల మొదల్కొని, కొట్లు, పెళ్ళిళ్ళ మండపాలు,                                   సమస్తం - ఇన్ని లైట్లు - కళ్ళు జిగేల్‌మనేలా .......,

సౌదా ;- వాసంతీ! లోపలికి అడుగు పెట్టే లోగానే, ఇక్కడే మూర్ఛ పోయేటట్లుంది.

        [ ఇద్దరూ పకపకా నవ్వుతూ నడుస్తున్నారు - 

           డ్రైవర్, వెంకటాద్రి, అంబాజయ్య - అంతా గమనిస్తూ, అనుసరిస్తున్నారు ] 

చంద్ర ;- పెట్టెల అంగడి బొమ్మలు భలేగా ఉన్నాయి. 

                    నాకు కూడా అంత బాగా చీర కట్టుకోవడం చేతకాదు.

వాసంతి ;- షోకేసులో బొమ్మలు చూస్తున్నావా,

చంద్ర ;- ఇక్కడ అన్నీ కేసులే వినిపిస్తున్నాయే! మొన్న బ్రీఫు, సూటుకేసు ------

వెంకటాద్రి ;- show case అంటే చూస్తుంటే బోధపడుతున్నది కదా, 

                       అద్దాల పెట్టె - అన్న మాట!

చంద్ర ;- ఔనౌను - ఇందాకనే బోధపడిందిలే బావా!

వాసంతి ;- చంద్రా, ఈ సూట్‌కేసులు, and ఈ cloths చూడు, నీకు నచ్చినవి చెప్పు.

చంద్ర ;- [మొహమాటపడుతూ] అక్కా! మాకు ట్రంకుపెట్టెలు, సరిపడేటన్ని ఓణీలు, పావడాలు, బట్టలు ఉన్నాయి. ఇంత ఖరీదైనవి మాకా, అబ్బే, మాకిప్పుడు ఇవన్నీ ఎందుకండీ!?, వద్దండీ, 

వాసంతి ;- పిన్నికి ఇవ్వు,  ఇన్నేళ్ళైనా మమ్మల్ని గుర్తుంచుకున్నారు,- అందుకని ......, 

అంబాజయ్య ;- ఫర్వాలేదు, అమ్మణ్ణీలు మంచీ చెడూ తెలిసిన పిల్లలే! - 

                              కాస్త వెనకా ముందూ ఆలోచించడం చేతనైనవాళ్ళే! 

చంద్ర ;- మీరు చెప్పినట్లే మా అమ్మకు ఇస్తాను. మీ అభిమానం - 

                      మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

సౌదా ;- ఎల్లుండి వంటల పోటీ - కి మనం ఏ రెసిపీ చేయాలి, 

                   ఇల్లు చేరాక ప్లాన్ చేద్దాము వాసూ!

వాసంతి ;- ఇప్పటి నుండే మనం plan చెయ్యాలి, కిచెన్ - ఫుడ్స్ లిస్టు - 

                     ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయాలి, పద! 

                           @@@@@@@@@

చంద్ర ;- ఇవాళ మీరు వంట చేస్తున్నారా? వంట మనిషి ఇంకా రాలేదా, 

                    ఐతే నేను వంట చేస్తాను లెండి

వాసంతి ;- రేపు మహిళామండలి cooking compitetion ఉంది, అందుకని ఈ                       ప్రిపరేషన్స్ -

అంబాజయ్య ;- మీ వంటల సన్నాహం - చూడ ముచ్చటగా ఉంది అమ్మలూ

వాసంతి ;- సౌదా, సోపుతో ఈ వెజిటబుల్స్‌ని క్లీన్ చేద్దాం.

ఈశా బావ ;- టేబుల్ కాని టేబుల్ ఇజీక్వల్టు వెజిటేబుల్స్ ;

సౌదా ;- riddles, జోకులు నా!?, ఇదిగో, మేము చాలా బిజీగా, టెన్షన్‌తో ఉన్నాం,                                      calmdown, be calm 

ఈశా ;- నిజమేనండి, బి కాం - కాదండీ, సో - అయాం నౌ బి కామ్, అంటే - 

                  మౌనమె నా భాష -

వెంకటాద్రి ;- మంచినీళ్ళు చాలు కదండీ, సబ్బుతో కడగడమేంటి?

చంద్ర ;- బావా, మామయ్యా, మీరు ఇంటి వెనక కరేపాకు చెట్లు ఉన్నాయి, కాస్త కోసుకురండి.

వెంకటాద్రి ;- అంటే, మనం వంటింటి ఛాయలకు రాకూడదు అని, 

                          సరే చంద్రమ్మా! పెరటి తోటలోకి వెళుతున్నాము. 

 అంబాజయ్య ;- వాసంతమ్మా, మా చంద్ర బాగా వంట చేస్తుంది. 

                 ఒక్క రోజైనా మా చంద్ర చేతి రుచి చూడండమ్మా!

సౌదామిని ;- మీకు మోడరన్ వంటలు తెలీవు. ఇప్పుడు ఫారిన్ ఐటమ్స్ వండి, 

                    చూపిస్తేనే ప్రైజెస్ ఇస్తారు.

వాసంతి ;- టివి ఆన్ చేసాను, ఇదిగో - కొత్త ఫుడ్ - పేరు - డోక్వాంట్ - రెసిపీ బాగుంది, 

                స్టార్ట్, రెడీ - 

సౌదామిని ;- కావల్సినవి నిన్ననే తెచ్చాను, కానీ  త్రీ ఐటమ్స్ మార్కెట్‌లోనే లేవు.

వాసంతి ;- [కూనిరాగం తీస్తూ] మూడే కదా, ఫర్వాలేదోయ్ మామా, తతిమ్మా వాటితోనే చేద్దాం, ఫీల్ జోష్.

సౌదామిని ;- డెట్టాల్‌తో వాష్ చేసి ఉంచాను, ఇవిగో, నీ మ్యూజిక్‌తో ఇవాళ్టి కుకింగ్ - కంప్లీట్ ఔతున్నదిగా, పారా హుషార్! పారాహుషార్ - 

వాసంతి ;-  బౌల్స్ రెడీ, all are ready - మైక్రోఓవెన్ హీట్ ఎంత పెట్టాలో చూసి, చెప్పు సౌదా!

సౌదామిని ;- జింజర్, లవంగ మసాలా - మిక్సీలో వేసి, రుబ్బింగ్ - 

                            అండ్ నాలుగింటిని - పన్నీర్, కర్డ్ - వేసి, మిక్స్ చెయ్యాలి.

చంద్ర ;- అక్కా! మేడ పైని గదిలో ఎయిర్‌కూలర్ సరిగా పనిచేయడం లేదని చెప్పారు కదా, మా బావ వెంకటాద్రి రిపేర్ పని నేర్చుకున్నాడు.

వాసంతి ;- good, ఐతే మీరు ఆ వర్క్ సంగతి చూడండి, సరేనా ...... , 

వెంకటాద్రి ;- ఇదిగోనండి కరేపాకు, కొత్తిమీర, ఉసిరికాయలు కూడా కోసుకొచ్చాను, 

                    చెట్టు నిండా దండిగా ఉన్నాయి.

సౌదా ;- ఉసిరికాయలు - వాటిని ఏం చెయ్యాలి!?

వాసంతి ;- మా డాడీ కి,  మమ్మీ కి చెట్లు అంటే ఇష్టం - జపాన్ వెళ్ళేటప్పుడు ఇక్కడ 

ఏవేవో నాటారు. మన చెట్లకు ఇంత ఎక్కువ కాయలు ఉన్నాయని అనుకోలేదు,

 టోక్యో నుండి కాల్స్ చేస్తున్నప్పుడు గార్డెన్‌ని కూడా వీడియో చూపించమని చెబుతారు. 

మమ్మీ, డాడీ ఇద్దరికీ ఎంతో హాపీ happy 

        [ ఇంతలో వంటలక్క వచ్చింది ]

కుక్ ;- ఆలిస్సం ఐందమ్మా, ఎవరోమంత్రులు వెళ్తున్నారని, వాళ్ళ కార్లు -

      డజన్లు డజన్లు - దాకా ఉన్నాయి, అవన్నీ  వెళ్ళేదాకా - మిగతా వాళ్ళని వదల్లేదు. 

చిటికెలో టిఫిన్లు, వంట పూర్తిచేసేస్తాను, సిటెం జరగండి.

సౌదామిని ;- మా వంట పూర్తయ్యింది.

కుక్ ;- ఏంటీ, మీరు కూడా వంటలు చేస్తున్నారా!? 

వాసంతి ;- అంత సర్‌ప్రైజ్ ఎందుకు - hey, ముందు 

ఆ తెరిచిన నోరు మూసుకుని, ఈ స్వీట్ టేస్ట్ చెప్పు

చంద్ర ;- అక్కా! పై గదిలో చల్లమిషను బాగా పనిచేస్తున్నది, మా బావ చేతి మహిమ.

వాసంతి ;- థాంక్యూ, వెంకీ - త్రీ మంత్స్ నుండీ చెబుతున్నా, ఆ షాప్ వాళ్ళు  

             'రేపు పంపిస్తున్నాం ' అంటారే గానీ,  టెక్నిషియన్ [technician ] ని 

                 ఇప్పటిదాకా పంపలేకపోయారు.  thank God, రిపేర్ పూర్తి అయ్యింది, 

మాకు గొప్ప రిలీఫ్ - మీరు కూడా ఈ స్వీట్ రుచి చెప్పండి

వెంకటాద్రి ;- [అంబాజయ్య చెవిలో] పాపం, ఈ వంటామె దొరికిపోయింది, 😃💩😆 

        ఓ గంట తర్వాత మళ్ళీ వద్దాం. [ఇటు తిరిగి ] - అక్కా! ఇంకా కొరవ మిగిలింది, 

         అక్కడ పై కప్పు ఫాన్ - కిరకిరా చప్పుడు చేస్తోంది, అది కూడా రిపేర్ చేసి వస్తాం,                                చిన్నాన్నా, మనం జంప్!

సౌదామిని ;- అహ్హా, మన కుకింగ్ సెక్షన్ కంప్లీట్ -  

వాసంతి ;- సాల్ట్, మిర్చి మసాలా - జాగరీ, వంటసోడా - వెనిగరు, ఎసెన్స్, జల్లీ, 

మాంగో పౌడర్ - డ్రింకింగ్ సోడా, కోకో - చాక్లెట్ పౌడర్ - ఎన్నెన్నో వేసాం -

సౌదామిని ;-  కనుక మన వంట అదుర్స్, సో - చంద్రా, టేస్ట్ చెప్పు -

చంద్ర ;- [తప్పించుకోలేక, బెరుకుగా, తటపటాయిస్తూ] 

                    ఈ పళ్ళెం ధగధగా మెరుస్తూ, బాగుంది

వాసంతి ;- మరి అవి చీనా, జపాన్, ఫ్రాన్స్ - ఫారిన్ ప్లేట్స్ - very valuables -

                      అందుకనే అందరికీ అవి నచ్చుతున్నాయి

చంద్ర ;- అక్కా, నువ్వు ఇచ్చిన ఫుడ్ చాలా బాగుంది, 

                         కొంచెం ఉప్పు, కొంచెం కారం తగ్గాయి, అంతే,

సౌదామిని ;- అంతే కదా, తినేటప్పుడు ఎవరికి కావాల్సినవి వాళ్ళు వేసుకుంటారులే 

చంద్ర ;- కొంచెం మెంతి పొడి వేస్తే ఇంకా బాగుంటుంది అక్కా!

వాసంతి ;- అదేం కాదు, అజనమోటో - మార్కెట్‌లో లేదు, అదొక్కటి వేసి ఉంటే

                        ఇంకా దిల్ పసందుగా ఉండేది

చంద్ర ;- అవేవో పోటీలకు అని చెబ్తున్నారు కదా, 

                   అందుకని రుచీపచీ - తేడాలు చెప్పాల్సివచ్చింది, ఏమీ అనుకోకండి

సౌదామిని ;- కుక్కక్కా! ఇంకా నువ్వు టేస్ట్ ఎట్లాగ ఉందో - చెప్పలేదు.

కుక్ ;- నన్ను వంటావిడా - అని పిలిచినా ఫర్లేదు, ఇంగ్లీసు కుక్ నీ, తెలుగు అక్క నీ కలిపేసి ఆ మాదిరిగా పిలవకండి, ఇదిగోండి, తిని చెబ్తాను [భయం భయంగా] 

                 దేవుడా, కాపాడు స్వామీ, నేను ఇవాళ క్షేమంగా ఇల్లు చేరగలనో లేదో -

వాసంతి ;- ఏదీ మరిచిపోకుండా అన్నీ కలిపేసాం, ఇక ఫ్రిజ్‌లో పెడ్తున్నాం. 

                 ఎల్లుండి కాంప్‌టీషన్స్‌కి ఇవి రెడీ

కుక్ ;- [-తిని, వాంతి చేసుకుంది] అమ్మా నాకు ఒళ్ళు తిప్పుతున్నది. ఇంటికెళ్తున్నా, 

సౌదామిని ;- మరి, సాయంత్రం వస్తావు కదా

వెంకటాద్రి ;- మళ్ళీ వచ్చే వారమో, పది పన్నెండు రోజులకో వస్తుంది లెండి 😉[ నవ్వుతూ]

వాసంతి ;- ఎల్లుండి దాకా అట్టిపెట్టి - వీటినే అక్కడ చూపిస్తున్నారా!?

డ్రైవర్ ;- [లోనికి వస్తూ] ఇవిగోనమ్మా, మీరు చెప్పిన గిఫ్ట్ బాక్సు తాలూకు సరంజామా -                                అట్టపెట్టెలు, తళుకు కాగితాలు, చెమ్కీలు, లేసులూ -  

                       ఇంకా అదిగోండి వాటి తాలూకు బిల్లులు -

కుక్ ;- ఓ అన్నా, నన్ను ఆ సందు మలుపు కాడ దింపుతావా, అక్కడ సిటీబస్సు ఎక్కి వెళ్తా           [సింకు దగ్గరకు వెళ్ళి, వాంతి చేసుకుని, మూతి తుడుచుకుంటూ వచ్చింది ] 

driver ;- ఏంటమ్మా, కుక్ గారు భళుక్కున వాంతి చేసుకుంటునారు, కుక్ గారూ, 

                    మీకు గానీ వేవిళ్ళు గట్రా వస్తున్నాయనుకుంటా

కుక్ ;- నీ బొంద, నీ దుంపతెగ, ఇంత వయసు దాన్ని, వాంతులకూ, 

                   వేవిళ్ళకూ తేడా తెలీకుండా ఉన్నావా!!?

డ్రైవర్ ;- అయ్యయ్యో, అట్లాగ తప్పడుతున్నావేంటమ్మా, 

                  నా పెళ్ళానికి నెల తప్పగానే - మూణ్ణెల్ల దాకా ఇట్లాంటి భళుక్కులే,

కుక్ ;- ముందు ఇక్కణ్ణుంచి వెళ్తావా లేదా, చీపురు 😀తెస్తున్నా, నిలు నిలు

 డ్రైవర్ ;- అమ్మబాబోయ్ [ run]   

                           @@@@@@@@@ 

వాసంతి ;- పోటీలకు రెండు వంటలు ఇవ్వొచ్చునట, నాకు తెలీక, ఒక్కటే తెచ్చాను, మంచి ఛాన్స్ మిస్ ఔతున్నాం

సౌదామిమి ;- చంద్ర కారియర్ తెచ్చుకుంది, if here లేట్ ఐతే ఇక్కడ బైట 

                     చెట్ల కింద కూర్చొని తినటానికట [ఎగతాళిగా నవ్వింది ]

వాసంతి ;- thank God, ఏది చంద్రా, ఇటివ్వు

చంద్ర ;- ఇదిగోనండి కారేజీ. కానీ అక్కా, ఇవి మా పల్లె రుచులు కదా

              [తటపటాయిస్తూ] మన ఇంటి ఉసిరిక్కాయలు - నెల్లికాయల పచ్చడి - 

                     కారం - మీకు సయిస్తుందో లేదో ...... ,

సౌదామిని ;- ఏదో ఒకటి, అవసరానికి సేవ్ చేస్తాయిలే,  

                        ఇక్కడ పోటీలకి ఇవ్వాలి, సరేనా!!ఇవ్వు చంద్రా!

                       [తీసుకుని, లోపలికి వెళ్ళారు ఇద్దరూ ]

వెంకటాద్రి ;- మనం మేడ మీద నుండి చూడొచ్చట, 

                    అక్కడ బాల్కనీ ఉంది, చూసొచ్చాను, పదండి!

అంబాజయ్య ;- మన చంద్రమ్మ చేతివంటలు కూడా 

                        పట్టణం పోటీలలో నిలబడుతున్నాయి, భలేగా ఉన్నది.

వాసంతి ;- మధ్యాహ్నం ఔతున్నది. హమ్మయ్య, ఎనౌన్స్ చేస్తున్నారు.

-            [ మేనేజర్ & ప్రోగ్రామ్ guest ప్రవేశం - on the stage]

అంబికాదేవి ;- నా పేరు అంబికాదేవి,  ఈ ఆర్గనైజేషన్ వారు ఆప్యాయతగా 

                      చీఫ్ గెస్ట్‌గా  నన్ను ఆహ్వానించారు.  అందువలన 

                         ఆస్ట్రేలియా నుండి, ఇంతదూరం - వచ్చానువారికి నా కృతజ్ఞతలు. 

అంబాజయ్య ;- అంత దూరం నుండి ఇంత చిన్న పని కోసం, లక్షలు లక్షలు విమానం ఛార్జీలు పెట్టుకుని వచ్చారా!?

వెంకటాద్రి ;- కొన్నిసార్లు డబ్బు కన్నా "గౌరవం విలువ" 💃 ఎక్కువ బాబాయ్, 

ఈశా [బావ] ;- నాకూ స్టేజీ మీద అంత మన్నింపు ఇచ్చేవాళ్ళుంటే నేను కూడా ఎగిరిగంతేసి వెళ్ళిపోతా, ఆ!

అంబిక ;- [మైకును ఊది, సరిచూసి] - ప్రస్తుతం I live in ఆస్ట్రేలియా. 

మన ఇండియా ఫుడ్ - ఆస్ట్రేలియాలోను పాప్యులర్ ఔతున్నాయి, అంతేకాదు - 

యూరోప్, అమెరికా, కెనడా - ఇతరదేశాల్లో సైతం ప్రజలు ఇష్టపడుతున్నారు. 

అక్కడ కొన్ని ఫంక్షస్, పార్టీలలో నేను జడ్జ్‌గా వ్యవహరించాను.  

ఇవాళ ఇక్కడ ఈ అవకాశం లభించడం నా అదృష్టం.  

సౌదామిని ;- [గుసగుసలాడుతూ] వాసంతీ, ఈమె సొంతడబ్బా వాయించుకోవడానికి 

హాఫ్ఎనవర్ పట్టింది. మనం ఇక్కడ సస్పెన్స్‌తో, ఉగ్గబట్టుకుని కూర్చున్నామని 

ఎవరైనా గుర్తుకుచేస్తే బావుణ్ణు.

అంబిక ;- ఈ ఆర్గనైజేషన్ వారు - ఇచ్చిన కవర్లు - తెరిచి, మీకు వినిపిస్తాను.

వెంకటాద్రి ;- అంటే, అసలు నిర్ణయం ఈమె స్వంతం కాదన్నమాట.

అంబాజయ్య ;- మరే, మా ఆముదాలవలస 💃💁వాళ్ళే నయం, 

అతిథిగా పిలిచి, "మీరు తీర్పు చెప్పండి" - అని చెబ్తారు.  

వెంకటాద్రి ;- ఆ, మన ఊళ్ళల్లో - అతిథి గారికి ఆ మాత్రం స్వేచ్ఛ ఇస్తున్నారు, 

మనమే నయం.        [మ్యూజిక్...... ] - & ;- 

వాసంతి గారు తెచ్చిన ఫుడ్స్ రెండు - వాటిలో B ఐటమ్  కి థర్డ్ ప్రైజ్ - పొందింది.

సౌదామిని ;- మనం 10 days నుండీ కష్టపడి, చేసినది వెనక్కి పోయిందా, హు -

వాసంతి ;- గాడ్ సేవ్స్ అస్ - చంద్ర తెచ్చుకున్న కారేజీ - మన పరువును కాపాడింది. 

                          @@@@@@@@@ ; 

వెంకటాద్రి ;- మూడువారాలనుండి మీ ఇంట్లో ఉన్నాము, 

               మీరు మమ్మల్ని మీ ఇంటి మనుషుల మాదిరి చూసుకున్నారు. 

అంబాజయ్య ;- ఈ ఊళ్ళో మేము వచ్చిన పని పూర్తి అయ్యింది. 

మీ కరుణ మాకు శ్రీరామరక్ష - మా పనులు బేగ పూర్తి ఐనందుకు ఆనందంగా ఉందమ్మా!

వాసంతి ;- మీరు రావడం వలన మాకు టైమే తెలీలేదు. 

డైలీ రొటీన్ లైఫ్‌లోని మొనాటనీ తగ్గింది. మా మనసులు, ఫీలింగ్స్ రెఫ్రెష్ ఐనాయి.

చంద్ర ;- ఎక్కువ రోజులు ఉండేటట్లుగా - మా ఊరు రండి అక్కా!

సౌదామిని ;- ష్యూర్, we will come, మార్నింగ్ ఫోన్ చేసాను ఆంటీకి, అదే - మీ మదర్, ఫామిలీ మెంబర్స్‌కీ నా హాయ్ చెప్పు చంద్రా! - 

వాసంతి ;- కొత్త వంటలు మాకు నేర్పించాలి. టీచర్ పోస్ట్ నీకే చంద్రా!

                               [అందరూ నవ్వుతున్నారు ]

                           @@@@@@@@@ 

 [ పాత్రలు ;- సౌదామిని ;; వాసంతి - జపాన్ లో ఉన్న వాసంతి యొక్క parents  & చంద్ర, బావ ఈశా, బంధువులు - ఆముదాలవలస అంబాజయ్య, వెంకటాద్రి - & ప్రోగ్రామ్ guest = ఆస్ట్రేలియా-అంబికాదేవి - & వంటావిడ, Driver of  వాసంతి ;

                   & బాలల నాటికలు ;- పిల్లలకోసం నాటకములు, డ్రామాలు ;

Drama - kusuma - 3  






   ;

=============================== , 

paLLu kAni paLLu ;- [katha = story ] ;-

wAsamti ;- hallO, saudaa! `what r u doing?`

saudAmini ;- ippuDE nidra lEcaanu, imkaa Ten o klaak kUDA awalEdu, Emm,

            iwALa imta early gaa lEcAwu!?

wAsamti ;- maa kajin sisTars - wilEj numDi wastunnaaru. sTEshan^keLLi riseew cEsukumdaam, twaragaa rA! camdra - pakkaa `village girl` -  manaku ee week amtA BalE mamci kAlakshEpam.

saudAmini ;- amta palleTUri gammaarlaa, aitE manaku mamci `Time pass` - waccEstunnaa, nO snaanam, semT sprE [ `spray`]cEsukuni waccEstunnaa.

                          @@@@@@@@@

        [ railwE sTEshan [`railway station`] - camdra  & bAwa ISA & bamdhuwu ambAjayya, wemkaTAdri - bOgI numDi digaaru ] ; 

wAsamti ;- camdrA! nee lagEj Edi, hEy, pOrTar,  `come here` 

camdra ;- waddamDI, ee samcee, TramkupeTTe - pedda baruwu kaadu, nEnE teccukumTAnu.

pOrTar [`porter`] ;- ee ammaayilaamTOLLu naluguru paasimjarlu umTE caalu, maabOTi wALLaku  pastulE!

saudAmini ;- ee baaksuni TramkupeTTe - ani pilustaaraa!? weree phannee, camdragiri myuujiyam^lO peTTawaccu.

wAsamti ;- neeku mumdE ceppaanugA, appuDEnaa, imkaa cuustumDu - ........ , camdrA! wATini nuwwu bhujam meeda peTTukuni wastE - nuwwu kUDA O kuulee anukuni, 'aa lagEjii paTTukuni raammA' ani ninnu pilustaaru. saudaaminI! idi manaku presTEj ishyuu kadA!

saudAmini ;- yaa, aununu - Draiwar! [`driver`]

wAsamti ;-  Draiwar, pOrTar wembaDE rA!

Draiwar ;- aTlaagE mEDamm!

saudaa ;- mana wilEj brUT - saaree, wilEj byuuTI - ee janam madhyalO tappipOkumDA - cuuDu.

`driver` ;- sarEnamDI saudaaminI mEDamm gArU!

saudaamini ;- wIDi maaTalu komcem wamkaragaa umTAyi - wIDitO kaasta jaagrattagA umDAli .. 

                          @@@@@@@@@ 

        padamu - padaardhamu [=`not food :) 🍒🍒 

[waasamti, camdra - `All came home]`

wAsamti ;- camdrA, jyuus  taagi, meels tinu.

camdra ;- annam kamTE roTTelu ekkuwa unnaayE, 

wAsamti ;- baalansuD DayaT, baaDIki mamcidi. [`balanced diet for body`] 

saudaamini ;- nuwwu slim 👀 gaa umDAlmTE, ii Taip aaph phuD tinaali, camdrA!

camdra ;- nEnu sannagaanE unnaanu kadaa, imtakamTE sannam aitE - puucika pulla maadirigaa unnaawani, maa wALLu gEli cEstaaru. 

wAsamti ;- aa bauls^lO unnawi - ais^krImm, salADs -  nemmadigaa tinu.

camdra ;- annee mettaTiwE kanabaDutunnAyi! -

waasamti ;- camdrA! manam shaapimg^ki weLtunnaam. neeku suuT^kEsulu, breeph^kEsulu - imkaa neekEwainaa naccinawee komdaam, OkEnA!!?

Draiwar ;- mEDams mamciwALLE, ee kotta pilla kOsam inninni komTunnaaru. 

camdra ;- kEsulu - amTunnaaru - naaku caalaa bhayam wEstunnadi. maa uuri laccimdEwamma - atta maamala miida kEsulu peTTimdi, kOrTula cuTTU tirugutuunE unnadi. ELLu gaDicinaa - teerpu raalEdu, kEsulu oka kolikki raanElEdamDI ..... , 

waasamti ;- saudaa, `Today's jokes` hamaaraa phannee - [ghalluna nawwulu ] ;

        [aamudaalawalasa ambaajayya yokka dharma samdEhaalu ] ;- 

ambaajayya ;- ammaNNI, saudaa - mee pEru amtEnaa?

waasamti ;- puurti pEru saudaamini -  🪷

wemkaTAdri ;- saudaamini - mee pEru caalaa baagumdamDI!

ambaajayya ;- aitE ammalU! imta cakkani pEruki cakkani 

                  ardham Edainaa umDE umTumdi kadA! 

saudA ;- amTE `meaning` ...... ? uu...... EmO mari!?

wemkaTAdri ;- maa naanee ammaki phOn cEsi aDugutaanu, umDamDi -

waasamti ;- O, naanee, taataajee -meeku kUDA caalaa `close friends`  annamATa, `very nice`.

saudaamini ;- naanee, `who is HE? or who is SHE`?

ambaajayya ;- naanee, taatayya pamtulugaaru - mamcee ceDU ceppaDAniki, 

anniTkI maaku pedda dikku.  ☝😐😎

kakkAmA ;- ammaluu, baagunnaaraa 🙋 , 

            mottaaniki nannu karakkaaya maasTAru - ani sthiram cEsEsAru.

  [*karakkaaya maasTAru* -> *kakkaamaa ] 

camdra ;- aunamDI, aa aalumagalu - "meeru maaku talalO nAlika lAmTiwALLu" ani meccukumTumTAru.

camdra ;- naanee amma, taatagaaru - meeku wiwaram cebutaaramTa, idigOMDi - phOnu

[= phone - cEtiki iccimdi] ;

waasamti ;- guD^mArnimg, SuBOdaya palakarimpulu, naaneejee! karakkaaya maasTAru unnaarA!?

naanee ;- ubhayakuSalOpari waasamtii! E dharmasamdEham kaligimdO meeku, 

              ikkaDE unnaaru, mobillu istunnaanu - idigOMDi, phOnu - amdukOMDi

waasamti ;- naaneemA! taataajee,- maa `friend` pEru saudaamini,

           tana `name` ki ardham bOdhapaDaDam lEdamDI,

                 ana pEruki `meaning` telusukOwaalani ubalATapaDtunnadi, meerE maa samdEhaalanu niwRtti cEyaali -  meeku telusu kadaa - ani, 

                  maa DauT^[doubt]😇ni saalw [solve] cEyamDi, plIj! 👈[please]!

waasamti ;- naanee, mEmu camdra wALLanu kUDA tIsukeLtunnAmu, taataajee, ika umTAmamDI, shaapimg mETars - neksT wIk meeku cebutaamu.

ka.maa. ;- aTlAgE ammAyI! annee puusaguccinaTlu ceppaali, sarEnA!!

saudaamini ;- puusa - `u mean - BEEDS` - 

EmiTO, I telguu sariggaa ardham kaadu👄👃💢......   ...... hhuu ...... , 

waasamti ;- Oke, bai graamD pA! good bye naaneemaa!

                           @@@@@@@@@ 

camdra ;- mee mahaapaTTaNamlO weedhi deepaala modalkoni, koTlu, peLLiLLa

 mamDapaalu, samastam - inni laiTlu[`lights`] - kaLLu jigEl^manElaa .......,

saudaa ;- waasamtI! lOpaliki aDugu peTTE lOgAnE, ikkaDE mUrCa pOyETaTlumdi. 

        [ iddaruu pakapakaa nawwutuu naDustunnaaru - 

          Driver, wemkaTAdri, ambaajayya - amtaa gamanistuu, anusaristunnaaru ]

camdra ;- peTTela amgaDi bommalu BalEgA unnaayi. naaku kUDA amta baagaa ceera kaTTukOwaDam cEtakaadu.

waasamti ;- shOkEsu*lO bommalu cuustunnaawaa, = [ * show case ] ;

camdra ;- ikkaDa annee kEsulE winipistunnaayE! monna breephu, sUTukEsu - ----

       idEmO shOkEsu[`show case`] - adee idee - naakaitE aa kEsu annE mATa wimTEnE bhayamautunnadi ......,

wemkaTaadri ;- `show case` amTE cuustumTE bOdhapaDutunnadi kadaa, 

                             addaala peTTe - anna mATa!

camdra ;- aunaunu - imdaakanE bOdhapaDimdilE baawA!

waasamti ;- camdraa, ee suuT^kEsulu,  `and` ee `cloths`  cuuDu, neeku naccinawi ceppu.

 camdra ;- [mohamaaTapaDutU] akkA! maaku TramkupeTTelu unnaayi. imta khareedainawi maakaa,  ;- abbE, maakippuDu iwannee emdukamDI!?

waasamti ;- pinniki kUDA iwwu, innELLainaa mammalni gurtumcukunnaaru,  - amdukani ......, 

ambaajayya ;- pharwaalEdu, ammaNNIlu mamcee ceDU telisina pillalE! - 

                  kaasta wenakaa mumduu aalOcimcaDam cEtanainawALLE! 

camdra ;- meeru ceppinaTlE maa ammaku istaanu. mee abhimaanam - 

                mammalni ukkiribikkiri cEstunnadi.

saudaa ;- ellumDi wamTala pOTI - ki manam E resipee cEyaali, illu cEraaka plaan cEddaamu waasuu!

wAsamti ;- ippaTi numDE manam `plan` ceyyaali, kicen [kitchen]`- phuDs [foods list lisTu 

               [food's list] - imTar^neT^lO serc [search] cEyaali, pada! 

                           @@@@@@@@@

camdra ;- iwALa meeru wamTa cEstunnaaraa? wamTa manishi imkaa raalEdaa, 

                        aitE nEnu wamTa cEstaanu lemDi

wAsamti ;- rEpu mahiLAmamDali `cooking compitetion` umdi, amdukani ee priparEshans -

ambaajayya ;- mee wamTala sannaaham - cUDa muccaTagA umdi ammaluu

wAsamti ;- saudaa, sOpu[soap] tO ee vejiTabuls^[ vegetables] ∞🥜 ni kleen [clean] cEddaam.

ISA baawa ;- TEbul kaani TEbul ijeekwalTu vejiTEbuls ;

saudaa ;- `riddles`, jOkulu naa!?, idigO, mEmu caalaa bijeegaa, Tenshan^tO unnaam, `calmdown, be calm` 

ISA ;- nijamEnamDi, bi kaam - kaadamDI, sO - ayaam nau bi kaalm, amTE - mauname naa bhaasha -

wemkaTAdri ;- mamcinILLu caalu kadamDI, sabbutO kaDagaDamEmTi?

camdra ;- baawaa, maamayyaa, meeru imTi wenaka karEpaaku ceTlu unnaayi, kaasta kOsukuramDi.

wemkaTAdri ;- amTE, manam wamTimTi CAyalaku raakUDadu ani, sarE camdrammA! peraTi tOTalOki weLutunnaamu. 

ambAjayya ;- waasamtammaa, maa camdra baagaa wamTa cEstumdi. okka rOjainaa maa camdra cEti ruci cUDamDammA!

saudAmini ;- meeku mOdaran wamTalu teleewu. ippuDu phaarin aiTamm s wamDi, cuupistEnE praijes[`prizes`] istaaru.

wAsamti ;- TV aan cEsaanu, idigO - kotta phuD - pEru - DOkwaanT - resipee baagumdi, sTArT, reDI - 

saudAmini ;- kaawalsinawi ninnanE teccaanu, kaanee  tree aiTamm s maarkeT^lOnE lEwu.

wAsamti ;- [kuuniraagam teestuu] mUDE kadaa, pharwaalEdOy maamaa, tatimmaa wATitOnE cEddAm, pheel[feel] jOsh.

saudAmini ;- DeTTAl [dettol] ^tO waash cEsi umcaanu, iwigO, nee myuujik [music] ^tO iwALTi kukimg - kampleeT [complete] autunnadigaa, paaraa hushaar! paaraahushaar - 

wAsamti ;-  bauls reDI, [bowls ready] `all are ready` - maikrOOwen heeT[micro oven - heat]  emta peTTAlO cuusi, ceppu saudA! 

saudAmini ;- jimjar [`ginger`], lawamga masaalaa - mikseelO wEsi, rubbimg - amD naalugimTini - panneer, karD - wEsi, miks ceyyaali.

camdra ;- akkA! mEDa paini gadilO eyir^kuular [air cooler] - sarigaa panicEyaDam lEdani ceppaaru kadaa, maa baawa wemkaTAdri ripEr pani nErcukunnADu.

wAsamti ;- `good`, aitE meeru aa wark samgati cUDamDi, sarEnA ...... , 

wekaTAdri ;- idigOnamDi karEpaaku, kottimeera, usirikaayalu kUDA kOsukoccaanu, 

                             ceTTu nimDA damDigA unnaayi.

saudaa ;- usirikaayalu - wATini Em ceyyaali!? 

waasamti ;- maa DaaDii ki ceTlu amTE ishTam - mana ceTlaku imta ekkuwa kaayalu unnaayani  anukOlEdu,- Japan weLLETappuDu ikkaDa - EwEwO nATAru. TOkyO numDi kaals cEstunnappuDu gaarDen^ni kUDA weeDiyO cuupimcamani cebutaaru. mammee, DADI iddarikee emtO hApI Happy Happy - ! '∞🥜

                           @@@@@@@@@ 

 [ imtalO wamTalakka waccimdi ] 🍒🍒

kuk ;- aalissam aimdammA, ewarO mamtrulu weLtunnaarani, wALLa kaarlu Dajanu dozenlu  daakaa unnaayi, annee weLLEdaakaa - migataa wALLani wadallEdu. ciTikelO Tiphinlu, wamTa pUrticEsEstAnu, siTem jaragamDi.

saudAmini ;- maa wamTa puurtayyimdi.

kuk ;- EmTI, meeru kUDA wamTalu cEstunnArA!? 

wAsamti ;- amta sar^praij emduku - mumdu aa tericina nOru muusukuni, ee sweeT TEsT ceppu

camdra ;- akkA! pai gadilO callamishanu baagaa panicEstunnadi, maa baawa cEti mahima.

waasamti ;- thaamkyuu, wemkee - tree mamts numDI cebutunnaa, aa shaap wALLu 'rEpu pampistunnaam ' amTArE gaanee,  టెక్నిషియన్ [`technician`] ni ippaTidaakaa pampalEkapOyaaru. ripEr puurti ayyimdi, maaku goppa rileeph [`relief`]- meeru kUDA ee sweeT ruci ceppamDi              ∞ 🥜 

wemkaTAdri ;- [ambaajayya cewilO] paapam, wamTaame dorikipOyimdi,  ∞ 🥜 O gamTa tarwaata maLLI waddaam. [iTu tirigi ] - akkA! imkaa korawa migilimdi, akkaDa pai kappu phaan - kirakiraa cappuDu cEstOmdi, adi kUDA ripEr cEsi wastaam, cinnaannA, manam jamp! jump!

saudAmini ;- ahhA, mana kukimg sekshan kampleeT -  [cooking section complete]

waasamti ;- saalT, mirci masaalaa - jaagaree, wamTasODA - wenega, esens, jallee, maamgO pouDar - Drinkimg sODA, kOkO - caakleT pauDar - ennennO wEsAm -

saudAmini ;-  kanuka mana wamTa adurs, sO - camdraa, TEsT ceppu -

camdra ;- paLLem dhagadhagaa merustuu, baagumdi

wAsamti ;- mari awi ceenaa, japaan, phraans[ France] - phaarin plETs[Foriegn Plates] 

                - `very valuables` amdukanE amdarikee awi naccutunnaayi

camdra ;- akkaa, nuwwu iccina phuD caalaa baagumdi, komcem uppu, komcem kaaram taggaayi, amtE,

saudAmini ;- amtE kadaa, tinETappuDu ewariki kaawaalsinawi wALLu wEsukumTaarulE 

camdra ;- komcem memti poDi wEstE imkaa baagumTumdi akkA!

wAsamti ;- adEM kaadu, ajanamOTO - maarkeT^lO lEdu, adokkaTi wEsi umTE imkaa dil pasamdugaa umDEdi

camdra ;- awEwO pOTeelaku ani cebtunnAru kadA, amdukani ruceepacee - tEDAlu ceppaalsiwaccimdi, Emee anukOkamDi

saudAmini ;- kukkakkA! imkaa nuwwu TEsT eTlaaga umdO - ceppalEdu.

cook ;- nannu wamTAwiDA - ani pilicinaa pharlEdu, imgleesu kuk nee, telugu akka nee kalipEsi aa maadirigaa pilawakamDi, idigOMDi, tini cebtaanu [bhayam bhayamgaa] dEwuDA, kaapADu swaamee, nEnu iwALa kshEmamgaa illu cEragalanO lEdO - \\\\\\\\\ 

wAsamti ;- Edee maricipOkumDA annee kalipEsaam, ika phrij^lO peDtunnaam. ellumDi kaamp^TIshans^ki iwi reDI

kuk ;- [tini, waamti cEsukumdi] ammaa naaku oLLu tipputunnadi. imTikeLtunnaa, 

saudAmini ;- mari, saayamtram wastaawu kadaa

wemkamTAdri ;- maLLI waccE waaramO, padi pannemDu rOjulakO wastumdi lemDi [ nawwutuu]

wAsamti ;- ellumDi daakaa aTTipeTTi - weeTinE akkaDa cuupistunnaarA!?

Driver ;- [lOniki wastuu] iwigOnammaa, meeru ceppina giphT baaksu taaluuku saramjaamaa - aTTapeTTelu, taLuku kaagitaalu, cemm keelu, lEsuluu - imkaa adigOMDi waaTi taaluuku billulu -

kuk ;- O annaa, nannu aa samdu malupu kaaDa dimputaawaa, akkaDa siTIbassu ekki weLtaa [ simku daggaraku weLLi, waamti cEsukuni, muuti tuDucukumTU waccimdi ]

`driver` ;- EiTammA, kuk gaaru bhaLukkuna waamti cEsukumTunaaru, kuk gaaruu, meeku gaanee wEwiLLu gaTrA wastunnaayanukumTA

kuk ;- nee bomda, nee dumpatega, imta wayasu daanni, waamtulakuu, wEwiLLakuu tEDA teleekumDA unnAwA!!?

Draiwar ;- ayyayyO, aTlaaga tappaDutunnaawEMTammaa, naa peLLAniki nela tappagaanE - mUNNella daakaa iTlAmTi bhaLukkulE,

kuk ;- mumdu ikkaNNumci weLtaawaa lEdaa, ceepuru testunnaa, nilu nilu

Draiwar ;- ammabaabOy [ `run`] !!!!!!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!!! 

                           @@@@@@@@@

wAsamti ;- pOTIlaku remDu wamTalu iwwoccunaTa, naaku teleeka, okkaTE teccaanu, mamci CAns mis [ chance miss] autunnaam

saudaamimi ;- camdra kaariyar teccukumdi, if here lET [`late`] aitE ikkaDa baiTa ceTla kimda kurcuni tinaTAnikaTa [egatALigaa nawwimdi ]

waasamti ;- `thank God`, Edi camdraa, iTiwwu

camdra ;- idigOnamDi kaarEjee. kaanee akkaa, iwi maa palle ruculu kadaa,

           [taTapaTAyistU] mana imTi usirikkaayalu - nellikaayala paccaDi - kaaram - meeku sayistumdO lEdO ...... ,

saudaamini ;- EdO okaTi, awasaraaniki sEw [ save ]cEstaayilE, 

     ikkaDa pOTIlaki iwwaali, sarEnA!! iwwu camdraa [teesukuni, lOpaliki weLLAru iddaruu ]

wemkaTAdri ;- manam mEDa meeda numDi cuuDoccaTa, akkaDa baalkanee umdi, cuusoccaanu, padamDi -

ambAjayya ;- mana camdramma cEtiwamTalu kUDA paTTaNam pOTIlalO nilabaDutunnaayi, BalEgA unnadi.        👦💃💥

waasamti ;- madhyaahnam autunnadi. hammayya, enauns  [`anounce`]cEstunnaaru.

mEnEjar & prOgraamm `guest` ambikAdEwi - prawESam - `on the stage ]

ambikaadEwi ;- naa pEru ambikaadEwi, ee aarganaijEshan [organisation] waaru aapyaayatagaa - nannu aahwaanimcaaru. amduwalana -

        aasTrEliyaa numDi, imtaduuram - waccaanu, waariki naa kRtajnatalu. .     

ambaajayya ;- amta duuram numDi imta cinna pani kOsam, lakshalu lakshalu wimaanam CArjeelu [charge] peTTukuni waccaarA!?

wemkaTAdri ;- konnisaarlu Dabbu kannaa "gaurawam wiluwa" ekkuwa baabaay, naakuu sTEjee meeda amta mannimpu iccEwALLumTE nEnu kUDA egirigamtEsi weLLipOtA, aa!

ambika ;- [maiku [= mike] nu uudi, saricuusi] - mana imDiyaa phuD [`India Food] - Australia` lOnu paapyular atunnaayi, amtEkaadu - yuurOp, amerikaa, kenaDA - itaradESAllO saitam prajalu ishTapaDutunnaaru. akkaDa konni phamkshas, paarTIlalO nEnu jaDj^gaa wyawaharimcaanu. iwALa ikkaDa ee awakASam labhimcaDam naa adRshTam.

saudaamini ;- [gusagusalaaDutuu] waasamtii, eeme somtaDabbaa waayimcukOwaDAniki haaph^en&awar paTTimdi. manam ikkaDa saspens^tO, uggabaTTukuni kuurcunnaamani ewarainaa gurtukucEstE baawuNNu.

ambika ;- ee aarganaijEshan waaru  iccina kawarlu - terici, meeku winipistaanu.

wemkaTAdri ;- amTE, asalu nirNayam eeme swamtam kaadannamATa.

ambaajayya ;- marE, maa aamudaalawalasa wALLE nayam, atithigaa pilici, "meeru teerpu ceppamDi" - ani cebtaaru.  

wemkaTAdri ;- aa, mana ULLallO - atithi gaariki aa maatram swEcCa istunnaaru, manamE nayam.

[mujik = music ...... ] - & ;- waasamti gaaru teccina phuDs remDu - 

                     waaTilO `B` *aitamm ki `third prize - ` pomdimdi.

saudaamini ;- manam 10 `days` numDI kashTapaDi, cEsinadi wenakki pOyimdaa, hu -

waasamti ;- gAD sEws `us` - camdra teccukunna kaarEjii - mana paruwunu kaapADimdi!!

                           @@@@@@@@@ 

wemkaTAdri ;- muuDuwaaraalanumDi mee imTlO unnaamu, meeru mammalni mee imTi manushula maadiri cuusukunnaaru. 

ambaajayya ;- ee uuLLO mEmu waccina pani puurti ayyimdi. mee karuNa maaku Sreeraamaraksha - maa panulu bEga puurti ainamduku aanamdamgaa umdammA!

wAsamti ;- meeru raawaDam walana maaku TaimE teleelEdu. Dailee roTIn laiph^lOni                     monaaTanee taggimdi. maa manasulu, pheelimgs rephresh ainaayi.

camdra ;- ekkuwa rOjulu umDETaTlugaa - maa uuru ramDi akkA!

saudaamini ;- shyuur, `we will come`, maarnimg phOn cEsaanu AMTIki,

              adE - mee madar, phaamilee membars^kee naa haay ceppu camdrA! - 

wAsamti ;- kotta wamTalu maaku nErpimcaali. TIcar pOsT neekE camdrA! [amdaruu nawwutunnaaru ] 

                           @@@@@@@@@

camdra - bAwa "ISA" & bamdhuwulu = AmudAlawalasa ambAjayya, wemkaTAdri - 

&`driver, [porter] ;` -  - manager & program chief guest` AsTrEliyA ambikAdEwi  ]

 १ = 1 ;;  २ = 2 ;; ३ = 3 ;  - ४ = 4 ;; ५  = 5 ;; ६ = 6 ;; ७ = 7 ;;   ८ = 8 ;;  ९  = 9 ;; १० = 10 ;;  

వంటల పోటీ - నాటకం = 3 ; కథ - 62 ; & 

పాత్రలు ;- సౌదామిని ;; వాసంతి - & జపాన్ లో ఉన్న వాసంతి యొక్క parents ;

& చంద్ర - బావ "ఈశా" & బంధువులు = ఆముదాలవలస అంబాజయ్య, వెంకటాద్రి - 

driver - [porter] ;

బాలల నాటికలు ;- పిల్లలకోసం నాటకములు, డ్రామాలు ; 

baalala naaTikalu ;- pillalakOsam naaTakamulu, Draamaalu ;- 

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత &qu...