12, అక్టోబర్ 2023, గురువారం

ప్రశ్న, సమాధానం - 51

పొరుగువారితో పాటు క్షేత్రదర్శనం చేస్తున్నది నానీ. 

పిల్లగ్యాంగులు ప్రసాదాల కోసం ముందుకు ఉరకటం లాంటి చేష్ఠలతో 

వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటున్నది. 

ఈశుని కోవెలలో నంది కొమ్ముల మధ్య నుండి 

దేముని చూడటం ఎట్లాగో పెద్దవాళ్ళు నేర్పిస్తున్నారు. 

బాలగేంగులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డౌటుని వెలిబుచ్చుతున్నారు. 

క్రమంగా పిల్లల సందేహపరంపర ఎక్కువ ఔతున్నది. 

తెలిసీతెలియని వాళ్ళ సందేహాలు మురిపెంగా ఉంటున్నాయి గానీ, 

చటుక్కున సమాధానాలు చెప్పేటంతటి ఓపిక పెద్దలకు ఉంటుందా!!?

"డాడీ! శివయ్యను చూసేటప్పుడు - 

నంది తోకని వీపుని నిమురుతూ చూడాలని చెప్పారు కదా, 

మరి ఇక్కడ సింహం దగ్గర అట్లాంటివి ఉండవా?"  

దీపావళి లక్ష్మీ టపాకాయ*

= [ *Dewali festival crackers] పేలింది.

'ఔను కదా, అమ్మవారిని దర్శించుకునేటప్పుడు 

మనం ఆ మాదిరిగా చేయటం లేదు కదా!" 

"సింహం క్రూర జంతువు కదా! మనకు పులి, సింహం వంటివి -

వాటి దగ్గరకు కూడా వెళ్ళం - అందుకని -

గుడిలో వాటి వీపు - అంటే - వెన్ను - పైన నిమరము." 

"గేదె, ఎద్దు - అంటే నంది - అన్నమాట, 

మనిషి వ్యవసాయానికి, పాలు ఇచ్చే పెంపుడు జంతువులు,

 అందుకని, వానిని తాకి, దణ్ణం పెట్టుకుంటాము." 

భర్త జవాబుకు అదనపు వాక్యాలతో పరిపూర్తి ఇచ్చింది నానీ.  

నానీ భర్త భుజం మీద ఉత్తరీయాన్ని సర్దింది. 

"రుద్రాక్షలు జాగ్రత్త." అని చెబుతూ, ఇటుకేసి తిరిగింది.

 "నంది వాహనుడు ఈశ్వరుడు, 

అందుకే ఆయనని పశుపతినాధుడు - అని పిలుస్తున్నారు. 

నంది అంటే వృషభం, ఎద్దు. ఎడ్లు సాధు జంతువులు, 

మనిషికి మచ్చికైనై. మనం రోజూ తాగేవి గేదెల పాలు, ఔనా!"    

శిష్యపటాలం ఏకగ్రీవంగా అంగీకరించారు.

"ఇప్పుడంటే ట్రాక్టర్లు, మిషన్లు ఉన్నాయి. 

మునుపు వ్యవసాయానికి ఎడ్లు మాత్రమే ఉండేవి. 

నిన్నమొన్నటి దాకా రైళ్ళు, బస్సులు లేని కాలం కదా - 

పొలం దున్నేవాళ్ళు - ఎడ్లబండి కట్టి, ఊళ్ళకు వెళ్ళేవాళ్ళు, 

యాత్రలు చేసేవాళ్ళు. అందుకని, 

జంతువుల మీద ప్రేమతో, దైవంతో సమానంగా భావించి, 

వాటిని కూడా పూజిస్తున్నాము."

"ఓహో, ఆవులను మాత్రమే కాక, 

అన్ని జంతువులను పూజిస్తున్నామన్నమాట." 

నానీ ఊతపదం - 'అన్నమాట' - ని ఒత్తిపలుకుతూ 

చిలిపికృష్ణుడు వేసిన ప్రశ్న అది. 

"భడవా!" నవ్వింది నానీ. 

"అన్నమాటే మరి. విష్ణుమూర్తి కోవెలలో 

గరుత్మంతుడు స్వామి వారు కొలువైన చోటుకు ఎదురుగా ఉంటాడు." 

"ఔనౌను, చేతులు జోడించి, గరుడుడు నిలబడి ఉంటాడు. 

హనుమంతుడు కూడా ఉంటాడు." 

"గరుడుడు - అంటే ఎవరు?" ఇంకో చంటి సందేహం.

"ఆ మాత్రం తెలీదా, గండభేరుండం, గద్ద." 

'చిన్నోడికి చిటికెలో జవాబు చెప్పగలిగినందున, 

తానే పెద్దమనిషి ఐనట్లు ఫీల్ ఔతూ ఫోజులు ఇచ్చాడు- 

నానీ భర్త - తన లోకజ్ఞానానికి మెరుగులు పెట్టుకోసాగాడు. 

గండరగండడు - అనేక పదాలు ఉన్నవి. 

గండ = అంటే 'పెద్ద ' అని అర్ధం. 

పక్షులకు రాజు గరుత్మంతుడు - అంటే గండభేరుండం - 

అందుకే విహగాధిపతి, పక్షిరాజు అని అంటారు. "

"తాతయ్యా, మనం చాలా రకాల జంతువులు టెంపుల్స్ లో 

ఉంటున్నాయి కదా! ఎందుకని?"

"అందరు దేవుళ్ళకి వాహనాలు ఉన్నాయి. 

ఆంజనేయస్వామికి ఒంటె వాహనం,

పరమేశునికి వృషభం - అందుకని 

శివయ్యని - 'పశుపతి నాధుడు ' అని పిలుస్తున్నారు."

"ఆ, తెలిసింది ...... , బెజవాడ కనకనక దుర్గమ్మ వారికి సింహం వాహనం." 

చేతన్ ఇచ్చిన అదనపు పదజాలం -

"కాదురా, కాళికాదేవికి సింహం అంటే మృగరాజు, 

విజయవాడ అమ్మవారికి పులి -" సరిదిద్దారు gang లో ఇద్దరు పిల్లలు.

"మన్మధుడి vehicle చిలక కదా!" - 

"గోదాదేవి భుజం మీద, మధుర మీనాక్షి అమ్మ చిటికెన వేలిపైన కూడా 

బుల్లి రామచిక ఉన్నాయి." 

హిమబిందు విసృతజ్ఞానం ప్రవహించసాగింది.

"కాకి, ఏనుగు, వరాహం, సర్పం - 

అబ్బో, చాలా చాలానే ఉన్నాయి కదూ నానీ!"

"అట్లాగే ప్రతి గుడిలో క్షేత్రపాలకుడు - ఉంటుంటారు, 

ప్రతి గుళ్ళోనూ ఒక ప్రత్యేకమైన చెట్టును నాటుతారు, 

అదే అక్కడి స్థల వృక్షం -  దానికి ప్రదక్షిణలు చేస్తారు." తాతగారి ఉవాచ.

"ఐతే మా తాతయ్య ఆయుర్వేదం డాక్టరు, ఆయనకి చెట్లు అన్నీ తెలుసు. 

ఈసారి - బైటికి వెళ్ళినప్పుడు మా తాతయ్యను తీసుకెళ్తాను. 

ఆయన్ని అడిగి, చెట్లు, పూలు, మూలికలు - తెలుసుకుంటాను."

"ఐతే ఓకే, మేము కూడా వస్తాము, మాక్కూడా knowledga of trees అవసరమే!" 

అందరికీ నెమ్మది నెమదిగా ప్రకృతి గురించి తెలుసుకోవాలనే 

జిజ్ఞాస పెంపొందసాగింది. 

అది గమనిస్తున్న వారి ఇంటి పెద్దలకు ముచ్చట వేస్తూన్నది.

"పేరంటాళ్ళు, అతిథులు అన్నారు కదా ....... , 

"కుమారస్వామి కూడా పెద్దపులిని ఎక్కి తిరుగుతుంటాడు. 

సంక్రాంతి పండగ వచ్చినప్పుడు - 

మకరదీపం, షణుఖస్వామి, పులిపాలు - డీటెయిల్స్ చెబ్తాము. 

అన్నీ ఇప్పుడే చెప్పలంటే టైమ్ చాలదు." 

"సింహం, పులి లాంటివి - వేటాడి, సంపాదించిన మాంసం తింటాయి. 

అట్లాంటి క్రూర జంతువులని సైతం వాహనాలు చేసుకోవచ్చు - 

ఐతే అవి క్రూరం కాబట్టి,నందీశ్వరునికి మల్లే, 

దగ్గరికి వెళ్ళి, నిమరడం లేదు."

పక్కవీధి పెరుమాళ్ళయ్య సహేతుకమైన వివరణ ఇచ్చాడు.

అనుకోకుండా చింటూ ప్రశ్నతో - 

కదలకుండా ఉన్న నీళ్ళమడుగు కదలాడింది,

"నానమ్మా, మనం చాలా జంతువులని, 

పక్షులని, చెట్లను కూడా పూజలు చేస్తున్నాము కదా! 

మరి వాళ్ళెవళ్ళో గానీ, ఆవుని అంతెత్తు నుండీ పడేసారేమ్?"

"మరి, సింహం, పులి,గద్ద, చిలక - ఇట్లాగ బోలెడన్నిటికి పూజలు

చేస్తూనే ఉన్నాం కదా. వాటి జోలికి ఎందుకని వెళ్ళ లేదు."

హిమబిందు వేసిన ప్రశ్న కూడా అదే -

నానీ. "గోమాత - పేరులోనే ఉంది కదా, 

అమ్మ మాదిరిగా అందరినీ ప్రేమతో చూస్తుంది, అది సాధుజంతువు."

చింటూతల్లి అన్నది "ఔను, వాళ్ళు చంపుతున్నప్పుడు కూడా పాపం, 

ఆ ఆవు దీనంగా చూసింది, అంతే కానీ కోపంగా చూళ్ళేదు."

"అదే అడవిజంతువు ఐతే, కళ్ళ నుండి నిప్పులు రాల్చేది. 

రౌద్రంగా కాలు దువ్వి, పంజా విసిరేది." 

"తనకు అపకారం చేసేవాళ్ళని - ఉగ్రంగా చీల్చి చెండాడేది." 

"అందుకనే ఎవరూ వాటి జోలికి - అంత ఈజీగా - అంత తొందరగా వెళ్ళలేరు, 

కాబట్టే - మేకమాంసం, చేప, గొర్రె - గుడ్లు లాంటివి జనాలు తింటున్నారు." 

"ఛుప్, గుళ్ళో అట్లాంటివి అనకూడదు, అనుకోకూడదు." 

ఇంకో పెద్దరికం మందలింపు .... , 

"ఆ ఆవు అందర్నీ - ఇట్లా ఎందుకు చేస్తున్నారు? 

నేను మీకు ఏం కీడు చేసాను? - అన్నట్లుగా చూసింది. 

"ఇప్పటికీ నాకు వణుకు పుడ్తుంది, 

ఆ దుర్మార్గుల నీచపు పని గుర్తుకువస్తే."

తండ్రి అన్నాడు.

అందరి నిట్టూర్పులతో గాలి వేడెక్కింది. 

"పంచభూతాలు - ప్రకృతి - 'భూమిరాపోఽనలో వాయుః ఖమ్' 

భూమి, అగ్ని, గాలి, నీరు - ఆకాశం - అన్నిటినీ పూజిస్తాము. 

ప్రాణమున్న పక్షులు, జంతువులు - ఆ మాటకొస్తే - 

అన్ని వస్తువులు, జడపదార్ధాలు - పూజ్యనీయ సంపదలు కదా!

ఆవుతో పాటు, ఒంటె, చేప, పంది, తాబేలు - ఇత్యాది అనేకం - 

వాటిని - ఏదో ఒక రూపంలో కొలుస్తూండడం - 

మనకు గొప్ప సంప్రదాయం,అది గొప్ప కలిమి వంటిది. 

ఉడత లాంటి చిన్న జంతువుల విలువలను సైతం - గుర్తించాము, 

కవులు, ప్రజలు - ఇతిహాసాలలో - కథలలో - కావ్యాలలో - 

జానపద గేయాలలో - అందంగా వర్ణించారు."

"ఔనండీ, కొందరు మూర్ఖులు - కేవలం ఆవు మాత్రమే - 

ఒక జాతికి సంబంధించిన సింబల్ గా అపోహ పడ్డారు. 

మీరు చెప్పినట్లు - ఇప్పుడు - పంచభూతాలను కూడా వదలకుండా - 

కీడును చేస్తే ఎవరికి నష్టం? 

స్వానుభవం మీద ఎవరికి వారికే తెలిసివస్తుంది. 

కాలం అనేది ప్రపంచ చరిత్రను మలిచే ప్రేక్షకుడు - ప్లస్ ఘనమైన గురువు."

గోమాత, కామధేనువు - గురించి - తెలిసి ఉన్న పెద్దవాళ్ళు - 

ఆసక్తిగా వినే వారికి చెబ్తున్నారు.

నానీ చీరచెంగుతో కళ్ళలో ఉబికివస్తున్న కన్నీరును తుడుచుకుని, 

అందరికీ కొబ్బరిముక్కలు ఇచ్చింది.

తతిమ్మావాళ్ళు వడపప్పు*, లడ్డు, పులిహోర, 

దద్ధోజనం ప్రసాదాలను 

అందరికీ పంచిపెడ్తున్నారు.

&

వడపప్పు* = నానబెట్టిన పెసరపప్పు/  soaked greengram ;

పాత్రలు ;- నానీ, నానీ భర్త & ఇరుగుపొరుగు, పిల్లలు ;  - చింటూ, చేతన్, హిమబిందు - పక్కవీధి పెరుమాళ్ళయ్య ] 

================================ , 

praSna samaadhaanam - 51 ;- 

poruguwAritO pATu kshEtradarSanam cEstunnadi nAnI. 

pillagyaamgulu prasaadaala kOsam mumduku urakaTam laamTi cEshThalatO

waatAwaraNam ullAsaBaritamgA umTunnadi. 

ISuni kOwelalO namdi kommula madhya numDi 

dEmuni cUDaTam eTlAgO peddawALLu nErpistunnAru. 

baalagEmgulO okkokkaLLu okkokka DauTuni welibuccutunnaaru. 

kramamgaa pillala samdEhaparampara ekkuwa autunnadi. 

teliseeteliyani wALLa samdEhaalu muripemgA umTunnAyi gAnI, 

caTukkuna samaadhaanaalu ceppETamtaTi Opika peddalaku umTumdA!!?

"DADI! Siwayyanu cuusETappuDu - 

namdi tOkani weepuni nimurutU cUDAlani ceppAru kadA, 

mari ikkaDa sim ham daggara aTlAmTiwi umDawA?" 

deepaawaLi lakshmI TapAkAya

= [ [Dewali festival crackers] pElimdi.

'aunu kadaa, ammawaarini darSimcukunETappuDu 

manam aa maadirigaa cEyaTam lEdu kadA!" 

"sim ham kruura jamtuwu kadA! manaku puli, sim ham wamTiwi -

waaTi daggaraku kUDA weLLam - amdukani, 

guDilO waaTi weepu - amTE - wennu - paina nimaramu." 

"gEde, eddu - amTE namdi - annamATa, 

manishi wyawasaayaaniki, paalu iccE pempuDu jamtuwulu, 

amdukani, waanini taaki, daNNam peTTukumTAmu." 

bharta jawaabuku adanapu waakyaalatO paripuurti iccimdi naanee.  

nAnI bharta bhujam meeda uttareeyaanni sardimdi. 

"rudraakshalu jaagratta." ani cebutuu,

 iTukEsi tirigimdi.

"namdi waahanuDu ISwaruDu, 

amdukE aayanani paSupatinaadhuDu - ani pilustunnaaru. 

namdi amTE wRshabham, eddu. eDlu saadhu jamtuwulu, 

manishiki maccikainai. 

manam rOjU taagEwi gEdela paalu, aunA!"    

SishyapaTAlam EkagrIwamgA amgIkarimcAru.

"ippuDamTE TrAkTarlu, mishanlu unnaayi. 

munupu wyawasaayaaniki eDlu mAtramE umDEwi. 

nAnI bharta bhujam meeda uttareeyaanni sardimdi. 

"rudraakshalu jaagratta." ani cebutuu,

 iTukEsi tirigimdi.

"namdi waahanuDu ISwaruDu, 

amdukE aayanani paSupatinaadhuDu - ani pilustunnaaru. 

namdi amTE wRshabham, eddu. eDlu saadhu jamtuwulu, 

manishiki maccikainai. 

manam rOjU taagEwi gEdela paalu, aunA!"    

SishyapaTAlam EkagrIwamgA amgIkarimcAru.

"ippuDamTE TrAkTarlu, mishanlu unnaayi. 

munupu wyawasaayaaniki eDlu mAtramE umDEwi. 

ninnamonnaTi daakaa raiLLu, bassulu lEni kaalam kadaa - 

polam dunnEwaaLLu, eDlabamDi kaTTi, ULLaku weLLEwALLu, 

yaatralu cEsEwALLu. amdukani, 

jamtuwula meeda prEmatO, daiwamtO samaanamgaa BAwimci, 

wATini kUDA puujistunnaamu."

"OhO, Awulanu maatramE kaaka, 

anni jamtuwulanu pUjistunnaamannamATa." 

nAnI Utapadam - annamATa - ni ottipalukutU 

cilipikRshNuDu wEsina praSna adi. 

"BaDawA!" nawwimdi nAnI. 

"annamATE mari. wishNumuurti kOwelalO 

garutmamtuDu swaami waaru koluwaina cOTuku edurugaa umTADu." 

"aunaunu, cEtulu jODimci, garuDuDu nilabaDi umTADu. 

hanumamtuDu kUDA umTADu." 

"garuDuDu - amTE ewaru?" imkO camTi samdEham.

"A maatram telIdA, gamDaBErumDam, gadda." 

'cinnODiki ciTikelO jawaabu ceppagaliginamduna, 

taanE peddamanishi ainaTlu phIl autU phOjulu iccaaDu- 

naanee bharta - tana lOkajnaanaaniki merugulu peTTukOsAgADu. 

"gamDaSila, gamDaragamDaDu - anEka padaalu unnawi. 

gamDa = amTE 'pedda ' ani ardham. 

pakshulaku raaju garutmamtuDu - amTE gamDaBErumDam - 

amdukE wihagaadhipati, pakshiraaju ani amTAru. 

"taatayyaa, manam caalaa rakaala jamtuwulu Tempuls lO 

umTunnaayi kadA! emdukani?"

"amdaru dEwuLLaki waahanaalu unnaayi. 

aamjanEyaswaamiki omTe waahanam,

paramESuniki wRshabham - amdukani 

Siwayyani - 'paSupati naadhuDu ' ani pilustunnaaru."

"A, telisimdi ...... , bejawADa kanakanaka durgamma waariki 

sim ham waahanam." 

cEtan iccina adanapu padajaalam -

"kaaduraa, kALikaadEwiki sim ham amTE mRgaraaju, 

wijayawADa ammawaariki puli -"

 sarididdaaru `gang` lO iddaru pillalu.

"manmadhuDiki vehicle cilaka kadA!" - 

"gOdaadEwi bhujam meeda, 

madhura meenaakshi amma ciTikena wElipaina kUDA 

bulli raamacilaka unnaayi." 

himabimdu wisRtajnaanam prawahimcasaagimdi.

"kaaki, Enugu, waraaham, sarpam - 

abbO, caalaa caalaanE unnaayi kadU nAnI!"

"aTlaagE prati guDilO kshEtrapaalakuDu - umTumTAru, 

prati guLLOnU oka pratyEkamaina ceTTunu nATutaaru, 

adE akkaDi sthala wRksham -  daaniki pradakshiNalu cEstaaru." 

taatagaari uwaaca.

"aitE maa taatayya aayurwEdam DAkTaru, 

aayanaki ceTlu annee telusu. eesaari - baiTiki weLLinappuDu 

maa taatayyanu teesukeLtaanu. 

aayanni aDigi, ceTlu, puulu, muulikalu - telusukumTAnu."

"aitE OkE, mEmu kUDA wastaamu, maakkUDA `knowledga of trees` awasaramE!" 

amdarikee nemmadi nemadigaa prakRti gurimci telusukOwaalanE 

jijnaasa pempomdasaagimdi. 

adi gamanistunna waari imTi peddalaku muccaTa wEstuunnadi.

"pEramTaaLLu, atithulu annaaru kadaa ....... , 

"kumaaraswaami kUDA peddapulini ekki tirugutumTADu. 

samkraamti pamDaga waccinappuDu - 

makaradeepam, shaNukhaswaami, pulipaalu - DITeyils cebtaamu. 

annii ippuDE ceppalamTE Taimm 

im ham, puli laamTiwi - wETADi, sampaadimcina maamsam timTAyi. 

aTlAMTi krUra jamtuwulani saitam waahanaalu cEsukOwaccu - 

aitE awi kruuram kaabaTTi,namdISwaruniki mallE,daggariki weLLi, 

nimaraDam lEdu." pakkaweedhi perumALLayya 

sahEtukamaina wiwaraNa iccADu.

anukOkumDA cimTU praSnatO - 

kadalakumDaa unna neeLLamaDugu kadalADimdi,

"nAnammaa, manam caalaa jamtuwulani, 

pakshulani, ceTlanu kUDA puujalu cEstUnE unnAmu kadA! 

mari wALLewaLLO gAnI, aawuni amtettu numDI paDEsArEmm?"

"mari, sim ham, puli,gadda, cilaka -

 iTlAga bOleDanniTiki puujaIu cEstuunE unnAm kadA. 

wATi jOliki emdukani weLLa lEdu."

himabimduwEsina praSna kUDA adE -

"gOmaata - pErulOnE umdi kadaa, 

amma maadirigaa amdarinee prEmatO cuustumdi, 

adi saadhujamtuwu."

talli annadi "aunu, wALLu camputunnappuDu kUDA pApam, 

aa aawu deenamgaa cuusimdi, amtE kAnI kOpamgaa cULLEdu."

"adE aDawijamtuwu aitE, 

kaLLa numDi nippulu raalcEdi. 

raudramgaa kaalu duwwi, pamjaa wisirEdi." 

"tanaku apakaaram cEsEwALLani - ugramgaa ceelci cemDADEdi." 

"amdukanE ewaruu wATi jOliki 

amta tomdaragaa - amta easy - weLLalEru, 

kaabaTTE - mEkamaamsam, cEpa, gorre - guDlu laamTiwi janaalu timTunnaaru." 

"Cup, guLLO aTlAMTiwi anakUDadu, anukOkUDadu." 

imkO peddarikam mamdalimpu .... , 

"A Awu amdarnii - iTlaa emduku cEstunnaaru? 

nEnu meeku Em kIDu cEsAnu? - annaTlugaa cuusimdi." 

"ippaTikee naaku waNuku puDtumdi, 

aa durmaargula neecapu pani gurtukuwastE."tamDri annADu.

amdari niTTUrpulatO gAli wEDekkimdi. 

"pamcaBUtaalu - prakRti - 'BUmiraapOnalO waayu@h khamm' 

BUmi, agni, gaali, neeru - aakASam - anniTinee puujistaamu. 

praaNamunna pakshulu, jamtuwulu - A mATakostE - anni wastuwulu, 

jaDapadaardhaalu - puujyaneeya sampadalu kadA!

aawutO pATu, omTe, cEpa, pamdi, taabElu - ityaadi anEkam - 

waaTini - EdO oka ruupamlO kolustuumDaDam - 

manaku goppa sampradaayam,adi goppa kalimi wamTidi. 

uData laamTi cinna jamtuwula wiluwalanu saitam - gurtimcaamu, 

kawulu, prajalu - itihaasaalalO - kathalalO - kaawyaalalO - 

jaanapada gEyaalalO - amdamgaa warNimcaaru."

"aunamDI, komdaru muurkhulu - kEwalam aawu maatramE - 

oka jaatiki sambamdhimcina simbal gaa apOha paDDAru. 

meeru ceppinaTlu - ippuDu - pamcaBUtaalanu kUDA wadalakumDA - 

kIDunu cEstE ewariki nashTam? 

swaanubhawam meeda ewariki waarikE telisiwastumdi. 

kaalam anEdi prapamca caritranu malicE prEkshakuDu - 

plus ghanamaina guruwu."

gOmaata, kaamadhEnuwu - gurimci - telisi unna peddawALLu - 

AsaktigA winE wAriki cebtunnaaru.

nAnI ceeracemgutO kaLLalO ubikiwastunna kannIrunu tuDucukuni, 

amdarikee kobbarimukkalu iccimdi.

tatimmaawALLu waDapappu*, laDDu, pulihOra, 

daddhOjanam prasaadaalanu amdarikee pamcipeDtunnaaru.

&

waDapappu* = soaked greengram / naanabeTTina pesarapappu ;

***************************************************** ,

paatralu ;- nAnI,  nAnI bharta & iruguporugu, pillalu ; cimTU, cEtan, himabimdu - pakkawIdhi perumALLayya ]

*****************************************************  ,

నానీ కొంగు బంగారం - story - 51 ;

&  + previou story = నానీ కొంగు బంగారం - 50 ;- అచ్చు తప్పు కాదు ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గాడిదలు - గజరాజు - CK - 1

క్లాసులో పిల్లలు ఒకటే అల్లరి చేస్తున్నారు, వాళ్ళ గోలను కంట్రోల్ చేయడం  మాస్టారు వల్లకావడం లేదు. బొబ్బన్న మాస్టారు లావుగా ఉన్నారు,  అంచేత ...