'సహ్యాద్రి, సునాదిని పెళ్ళి వేడుకకు స్వాగతం ;
[సహ్యాద్రి, లల్లీ - సాగతం = saw past* = See past ] ;
బానర్ ని కట్టాడు దాసు.
అన్ని ఏర్పాట్లనూ కట్టుదిట్టంగా చేసి, అసిస్టెంట్* లకు
తక్కిన పనులను పురమాయించి,
"ఇంక కావలసింత తీరిక - పనులు పూర్తి ఐనాయి కదా"
నిట్టూర్చాడు దాసు. ;
ఇంటీరియర్ డెకొరేషన్ వంటి నూతన ఉద్యోగ ఉపాధులను కల్పించిన
ఓ ఆధునిక యుగమా! నీకు జోహార్లు." అనుకుంటూ అన్నాడు.
సహ్యాద్రి, సునాదిని marriage function దివ్యంగా జరిగింది.
వివాహ భోజనంబు ఇత్యదులు ఐనాక, ఫంక్షన్ హాలు నుండి బైటికి వచ్చి,
కారు దగ్గరికి వచ్చారు.
కారు డోర్ తీస్తూ సహ్యాద్రి టక్కున ఆగాడు.
అతని కంట పడింది బ్యానర్. -
"ఈ బ్యానర్ ని ఎవరు తయారు చేసారు?" కెవ్వ్ కేకతో,
జత చేసిన హుంకరింపుతో అతని నోట్లో నుండి మాటలు వెలువడ్డాయి.
దాసు ముందుకు వచ్చి నిలబడ్డాడు.
తర్జని ఝళిపిస్తూ -
'సహ్యాద్రి, సునాదిని పెళ్ళి వేడుకకు స్వాగతం ....
ఇది బాగానే ఉంది, కానీ ...
ఈ బ్రాకెట్లో - సహ్యాద్రి, లల్లీ - సాగతం = saw past -
ఏమిటిది, దీని మీనింగ్ ఏమిటి?" హుంకరించాడు.
"అదా, మీరు విడాకులు ఐనాక - జరుగుతున్న శుభకార్యం కదండీ,
కనుక - saw + గతం - అని ఆ వాక్య భావం సర్!"
వినయ విధేయ రామ సమాధానం ఇచ్చాడు,
కొసలో ఇంకొక sentence ని చేరుస్తూ.
"నువ్వెవడివిరా నాది - సెకండ్ మ్యారేజి అని గుర్తు చేయడానికి?"
"మీ రు అప్పుడే మర్చిపోయారు, ఈ మధ్యనే
మీరట్ నుండి త్రిలింగదేశానికి వచ్చి, వీడియో, ఫొటోగ్రాఫర్ గా -
నా జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను,
మీ మొదటి పెళ్ళికి 😉😊😋😋 రాలేకపోయాను,
ఇప్పుడు నా సిస్టర్, parents తో కలిసి ఉంటున్నాను."
"ఐతే ...!?" 😠👈
"ఇంతకీ అసలు సంగతి చెప్పడం మర్చి పోయాను,
లల్లీ - అదే లలిత - నా చెల్లెలు.
Lalita is my cousin sister - [= కజిన్ సిస్టర్ ] ;;
ముక్తాయింపు ఇచ్చాడు దాసు.
ఈ సారాంశం - నానీ గ్రూపుకు గొలుసుకట్టు కథలా అందింది.
"అబ్బాయ్, దాసూ -ఇంతకీ ఇప్పుడు -కొత్త జంట - అదే -
నీ పెదనాన్న కుమార్తె లలిత, సహ్యాద్రి దంపతులు -
కులాసాగా కాపురం లై చేసుకుంటున్నారా,
నువ్వు వాళ్ళ పైన - హాస్యం - అనుకుని -
గుమ్మరించిన మాటల పుణ్యమా - అని - విడాకుల పాలై -
మూడో సారి - పెళ్ళిపీటలని ఎక్కబోతున్నారా!?"
నానీ ఎంతో సౌమ్యంగా చెప్పిన పదజాలం అది -
కానీ అందులోని కటువుదనాన్ని వెంటనే పసికట్టాడు దాసు.
తన రెండు చెవులనూ పట్టుకుని అన్నాడు ...... ,
"అమ్మమ్మ, ఎంత మాట నానీ, వారిది మంచి కాపురం -
మా బావగారు - సహ్యాద్రి స్వతహాగా చాలా మంచివాడే పాపం!"
************************ ,
పాత్రలు ;- దాసు - సహ్యాద్రి, సునాదిని - లల్లీ = లలిత is Dasu's Cousin sister ;
& * assistants ;;
================================= ,
accu tappu kaadu ;- 'sahyaadri, sunaadini peLLi wEDukaku
swAgatam ; [sahyaadri, lallee - saagatam = `saw
past`] ; baanar ni kaTTADu daasu.
anni ErpATlanuu kaTTudiTTamgA cEsi, assistants ki
takkina panulanu puramaayimci,
"imka kaawalasimta teerika - panulu puurti ainaayi kadaa"
niTTUrcADu daasu.
imTIriyar DekorEshan wamTi nuutana udyOga
upaadhulanu kalpimcina O aadhunika yugamA!
nIku jOhaarlu." anukumTU annADu.
sahyaadri, sunaadini `marriage function` diwyamgaa
jarigimdi. wiwaaha BOjanambu ityadulu ainaaka,
phamkshan haalu numDi baiTiki wacci,
car daggariki waccaaru.
kaaru DOr teestuu sahyaadri Takkuna aagADu.
atani kamTa paDimdi byaanar. -
"I byaanaryaar ni ewaru tayaaru cEsaaru?" keww
kEkatO, jata cEsina humkarimputO atani nOTlO
numDi mATalu weluwaDDAyi.
daasu mumduku wacci nilabaDDADu.
tarjani jhaLipistuu - 'sahyaadri, sunaadini peLLi
wEDukaku swAgatam .... idi baagaanE umdi, kaanee
... ee braakeTlO - sahyaadri, lallee - saagatam =
`saw past` - EmiTidi, deeni meaning EmiTi?"
humkarimcADu.
"adaa, meeru wiDAkulu ainaaka - jarugutunna
Subhakaaryam kadanDI, kanuka - `saw + `gatam -
ani aa waakya bhaawam sar!" winaya widhEya raama
samaadhaanam iccADu, kosalO imkoka `sentence`
ni cErustuu.
"nuwwewaDiwirA nAdi - sekamD myaarEji ani gurtu
cEyaDAniki?"
"meeru appuDE marcipOyaaru, ee madhyanE meeraT
numDi trilimgadESAniki wacci,
Vedio and phoTOgraaphar gaa - naa jeewitaanni kottagaa
sTArT cEstunnaanu, mee modaTi peLLiki
raalEkapOyaanu, ippuDu naa sisTar, `parents` tO
kalisi umTunnaanu." "aitE ...!?"
"imtakee asalu samgati ceppaDam marci pOyAnu,
lallee - adE lalita - naa cellelu." muktaayimpuiccADu daasu.
************************ ,
ee sArAmSam - naanee gruupuku golusukaTTu kathalaa amdimdi.
"abbaay, daasuu -imtakee ippuDu -
kotta jamTa - adE - nee pedanaanna kumaarte lalita, sahyaadri dampatulu
kulaasaagaa kaapuraam cEsukumTunnaaraa,
nuwwu wALLa paina - haasyam - anukuni -
gummarimcina mATala puNyamaa - ani - wiDAkula paalai -
mUDO saari - peLLipeeTalani ekkabOtunnaarA!?"
naanee emtO saumyamgaa ceppina padajaam adi -
kaanee amdulOni kaTuwudanaanni wemTanE pasikaTTADu daasu.
tana remDu cewulanuu paTTukuni annADu ...... ,
"ammamma, emta mATa naanee, waaridi mamci kaapuram -
maa baawagaaru - sahyaadri swatahaagaa caalaa mamciwADE pApam!"
&
charcters in story ;- dAsu - sahyAdri - sunAdini - lalita ; & assistents ;;
mini - card stories - 1 |
mini కథలు - కార్డు కథలు - 1 ;;
కథాకళి కాదంబరి 2021 ;
కార్డు కథ small stories ;
& + ;- previous story ;- 10, ఆగస్టు 2022, బుధవారం = నానీ - డబ్బా హాలు - 49 ;
లేబుళ్లు: నానీ కొంగు బంగారం - 50 ;
& now story ;- లేబుళ్లు: నానీ కొంగు బంగారం - 50 ;- అచ్చు తప్పు కాదు ;
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి