ఎట్లాంటి టేకు మొద్దు ఐనా, మద్ది మ్రాను ఐనా, సరుగుడు చెక్క ఐనా -
వడ్రంగి భీష్మాచారి చేతిలో మెత్తబడాల్సిందే,
అతని చేతిలో చెక్కల పైన అద్భుతశిల్పాలు ప్రత్యక్షం ఔతాయి.
భీష్మాచారి దుబాయ్ కి కొత్త ఉద్యోగం సంపాదించుకుని, వెళ్ళి చేరాడు.
ఫ్రెండ్స్ సర్కిల్, బాలత్రిపురసుందరి అనే అమ్మాయి -
ఇట్లాంటి కారణాలు - కొన్ని అట్టిపెట్టుకున్న - కుమార భైరవ్ -
ఇండియాలోనే - ఈ ఊళ్ళోనే ఉండిపోవాలని నిశ్చయబుద్ధితో నిర్ణయించుకొన్నాడు,
కనుక ఇక్కడే ఉంటూ, కంటిన్యూఔతున్నాడు.
తదనంతరం - అతని పుత్రరత్నం భైరవాచారి చెక్క పనితనం మొదలెట్టాడు.
కారు, వాహనాల రిపేర్ బిజినెస్ ఉన్న - మిత్రా - వద్ద చేరి,
మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు భైరవాచారి.
తండ్రి భీష్మాచారి నైపుణ్యం అలవడలేదు.
ఇప్పటికి నాలుగేళ్ళు అవవస్తూన్నది,
భైరవ్ కి మాత్రం --- carpenter పని, ఒక part Time- job మాత్రమే!
ఖాళీగా ఉన్నపుడు కార్పంటర్ పని చేస్తున్నాడు,
సైడ్ బిజినెస్ ఉండనే ఉంది, అదే - మెకానిక్ పని ...... ,
అందుకని - దారువృత్తిని పూర్తి స్థాయిలో అందుకో లేకపోతున్నాడనే చెప్పాలి.
అతని బంధువు మరిడయ్య - పెద్ద బంగ్లా కట్టే పనిని కాంట్రాక్టు తీసుకున్నాడు.
భీష్మాచారి son Bhairv తెలుసు, కాబట్టి ఫోన్ చేసాడు.
"అయోధ్య పల్లెలో ఒక బంగళా కట్టిస్తున్నాను, వుడ్ వర్క్ చేద్దు గాని."
అట్లాగ కొత్త పని దొరికింది.గోడలు కట్టి, గేట్లు, మెట్లు - అన్నీ ఐనాయి,
ఇంక వాకిలి, విండో పనులు మిగిలి ఉన్నాయి.
వసంతం అప్పుడప్పుడు వచ్చి - కొలతలు అవీ - అవసరమైనవి తీసుకున్నాడు.
వారం, వర్జ్యం - మంచి ముహూర్తం చూసుకుని, బయలుదేరాడు.
గుమ్మం, గడపలు - దర్వాజాలు, కిటికీ ఫ్రేములు -
అన్నీ కంటికి ఇంపుగా కుదిరాయి.
ఇంక మిగిలిది ఒక్కటే, ~~~~~~~~~~
సింహద్వారం తలుపు - యజమాని చూపించిన -
నెమళ్ళు, పూలు తీగలు చెక్కడం.
సుత్తులు శాణాలు - అవసరమైన పనిముట్లు తెచ్చుకున్నాడు,
చెక్కడం ఆరంభించాడు."పని పూర్తి చేసి, ఎప్పటికి - చేతికి ఇస్తాడా!?"
అని బంధువు మరిడయ్య, ఇంటి ఓనర్ -
అందరూ మీనమేషాలు లెక్కబెడుతున్నారు.
"ఇదిగో సార్, ఒక్క వారంలో ఫినిష్ చేసిస్తాను." అంటూ -
దాదాపు ఐదు నెలలు పూర్తి ఔతున్నాయి -
"హమ్మయ్య, "హమ్మయ్య, ఎట్లాగైతేనేం, ఆరు నెలలకి భైరవాచారి -
మైన్ డోర్ శిల్పాలు పూర్తి చేసి ఇచ్చాడు." -
గృహప్రవేశ - ముహూర్తం పెట్టుకుని, ఆహ్వాన పత్రికలు
ప్రింట్ చేయిస్తున్నారు ఓనర్, and ఓనరమ్మ ....,
***************************** ,
ఓనర్ పినాకరావు మేనత్త అంబికాదేవి - ఆస్ట్రేలియా నుండి వచ్చింది.
అంబికాదేవి, తన అక్కయ్య నానీ ఊళ్ళో దిగింది,
అక్కడి నుండి - నానీ, తన మనుమడు బుచ్చబ్బాయ్ తో కలిసి -
గృహప్రవేశం వేడుకకు హాజర్ అయ్యింది.
అనిత, పినాకం దంపతులను కలిసింది. ఈ కొత్త ఇల్లు - గురించి
తమ అభిప్రాయాలను నానీ, అంబిక ఇద్దరూ చెబ్తున్నారు,
అందరు ప్రేక్షకుల మాదిరిగానే తమకు తోచిన సలహాలను ఇస్తున్నారు.
ఇల్లంతా తిరిగింది, "చాలా బాగా కట్టించావు, పినాకం!"
మనఃస్ఫూర్తిగా మెచ్చుకున్నది.
ఆమె మనుమడు బుచ్చబ్బాయ్ అంబాడుతూ వచ్చాడు.
నాలుగేళ్ళ బుజ్జీ అన్నాడు,
"నానీ! ఈ ఆస్ట్రిచ్ బర్డ్స్ ఆర్ వెరీ బూతిఫుల్." అంటూ కితాబ్ ఇచ్చాడు.
మయూర జోడీ - దారుశిల్పాలు ఉన్న ఆ ముఖద్వారం -
Ostrich birds రూపంలో బుజ్జీ ప్రశంసలు అందుకున్నది -
అంబికాదేవి మనవడు బుజ్జిగాడు నోటి నుండి -
అమాయకంగా వచ్చిన పొగడ్తలు కాస్తా
సందర్శకుల మేధావితనానికి పరీక్ష పెడ్తున్నాయి
నెమలి జంట - వర్సెస్ Ostrich birds - ఆహా! -
ఇప్పుడిప్పుడే - ఆ ఇంటిని చూస్తూ పరివేష్ఠించిన పెద్దలు
అందరూ ఉలిక్కిపడుతున్నారు, ......... ,
"ఔను, ఈ ఉష్ట్ర పక్షుల జంట - ఫ్లవర్స్, క్రీపర్స్ - బాగున్నాయి,
ఎవరు చెక్కారు? who is the sculpture?" అంటూ
Australia Aunty తెగ మెచ్చుకుంటున్నది -
"అవి నెమలి జోడీ." అని చెబ్తూ,
తాను ఇష్టంగా కట్టిస్తున్న తన బంగారు ఇల్లు, వాకిలి -
తలుపు రెక్కల పైన ఉన్న బొమ్మలను -
ఇప్పుడు పరిశీలనగా చూస్తూ, తాను కూడా సందేహపడసాగాడు పినాకరావు ..... ,
"ఔను నానీ, నేను కూడా ఇన్నిసార్లు చూసాను కానీ....... ,
సరిగ్గా గమనించనే లేదు,
ఇప్పుడే అర్ధం ఔతున్నది, ostrich లు అవి,
తెలుగులో ఉష్ట్రపక్షులు, నిప్పుకోళ్ళు - అంటారు." అనిత అన్నది -
"yes, నిప్పుకోడి" - అనే మాటను నొక్కి పలికింది అనిత wife of పినాకరావు -
బాల్కనీలో - వర్క్ చేస్తున్న భైరవా ని చూస్తూ,
తన చురుకు చూపులను కోపంతో మిళాయిస్తూ.
************** ,
& [పాత్రలు ;- భైరవాచారి - భైరవ్ తండ్రి భీష్మాచారి & బంధువు మరిడయ్య ;; - mechanic shed friend మిత్రా & new house owner - పినాకరావు &= భైరవ్ ప్రియ = బాలత్రిపురసుందరి ;
& పినాకరావు wife & పినాకం మేనత్త అంబికాదేవి from Australia - అంబిక మనుమడు = బుచ్చబ్బాయ్ ;
=========================== ,
remDuu pakshulE! ;- [bulli katha] ;-
eTlaamTi TEku moddu ainaa, maddi mraanu ainaa, saruguDu cekka ainaa -
waDramgi bheeshmaacaari cEtilO mettabaDAlsimdE,
atani cEtilO cekkala paina adbhutaSilpaalu pratyaksham autaayi.
bheeshmaacaari dubaay ki kotta udyOgam sampaadimcukuni, weLLi cErADu.
tadanmtaram - atani putraratnam bhairawaacaari cekka panitanam modaleTTADu. phremDs sarkil, bAlatripurasumdari anE ammaayi - iTlAmTi kAraNAlu -
konni aTTipeTTukunna - kumaara Bairaw - imDiyaalOnE -
I ULLOnE umDipOwaalani niScayabuddhitO nirNayimcukonnADu,
kanuka ikkaDE umTU, continue autunnADu.
tamDri BIshmaacaari naipuNyam alawaDalEdu.
ippaTiki naalugELLu awawastuunnadi, bhairaw ki maatram ---
`carpenter` pani, oka `part Time- job` maatramE!
KALIgA unnapuDu `carpenter` pani cEstunnADu.
side business umDanE umdi, adE - mechanic pani ......,
amdukani - daaruwRttini puurti sthaayilO amdukO lEkapOtunnADanE ceppAli.
atani bamdhuwu mariDayya - pedda bamglaa kaTTE panini contract teesukunnADu.
BIshmaacaari `son Bairav` telusu, kaabaTTi phone cEsADu.
"ayOdhya pallelO oka bamgaLA kaTTistunnaanu, wood work cEddu gaani."
aTlaaga kotta pani dorikimdi.
gODalu kaTTi, gETlu, meTlu - annee ainaayi, imka waakili, wimDO panulu migili unnaayi.
wasamtam appuDappuDu wacci - kolatalu awee - awasaramainawi teesukunnADu.
waaram, warjyam - mamci muhuurtam cuusukuni, bayaludErADu.
gummam, gaDapalu - darwaajaalu,
kiTikI phrEmulu annee kamTiki impugaa kudiraayi.
imka migilidi okkaTE, sim hadwaaram talupu - yajamaani
cuupimcina nemaLLu, puulu teegalu cekkaDam.
suttulu SANAlu - awasaramaina panimuTlu teccukunnADu,
cekkaDam ArambhimcaaDu.
"pani puurti cEsi, eppaTiki - cEtiki istADA!?" ani bamdhuwu MARIDAYYA,
imTi Onar - amdaruu meenamEshaalu lekkabeDutunnaaru.
"idigO saar, okka waaramlO phinish cEsistaanu." amTU -
daadaapu aidu nelalu puurti autunnaayi -
3] "hammayya, eTlaagaitEnEm, aaru nelalaki bhairawaacaari -
main DOr Silpaalu puurti cEsi iccaaDu." -
gRhaprawESa - muhuurtam peTTukuni,
aahwaana patrikalu print cEyistunnaaru Owner, `and `Onaramma ....,
***************************** ,
`Owner` pinaakaraawu mEnatta ambikaadEwi - aasTrEliyaa numDi waccimdi.
ambikaadEwi, modaTa - tana akkayya naanee ULLO digimdi,
akkaDi numDi - nAnI, tana Grand son బుచ్చబ్బాయ్ tO kalisi -
gRhaprawESam wEDukaku haajar ayyimdi.
anita, pinaakam dampatulanu kalisimdi. ee kotta illu -
gurimci tama abhipraayaalanu naanee, ambika iddaruu cebtunnaaru,
amdaru prEkshakula maadirigaanE tamaku tOcina salahaalanu istunnaaru.
illamtaa tirigimdi, "caalaa baagaa kaTTimcaawu, pinaakam!"
mana@hsphuurtigaa meccukunnadi.
aame manumaDu buccabbaay ambaaDutuu waccADu.
naalugELLa bujjee aDigADu,
"naanee! ee aasTric barDs aar weree buutiphul."
amTU kitAb iccaaDu.
mayuura jODI - daaruSilpaalu unna aa mukhadwaaram - `Ostrich birds` ruupamlO bujjee praSamsalu amdukunnadi -
ambikaadEwi manawaDu bujjigADu nOTi numDi - amaayakamgaa waccina pogaDtalu kaastaa samdarSakula mEdhaawitanaaniki pareeksha peDtunnaayi
nemali jamTa - warses `Ostrich birds` - aahaa!
ippuDippuDE - aa imTini cuustuu pariwEshThimcina
peddalu amdaruu ulikkipaDutunnaaru, ......... ,
"aunu, ee ushTra pakshula jamTa - flowers, creepers`
[`flowers, creepers`] - baagunnaayi, ewaru cekkaaru?
`who is the sculpture?"` amTU` Australia Aunty` tega meccukumTunnadi -
"awi nemali jODI." ani cebtuu, taanu ishTamgaa kaTTistunna
tana bamgaaru illu, waakili - talupu rekkala paina unna bommalanu -
ippuDu pariSeelanagaa cUstuu, taanu kUDA samdEhapaDasAgaaDu pinaakaraawu ..... ,
"aunu naanee, nEnu kUDA innisaarlu cuusaanu kaanee,
sariggaa gamanimcanE lEdu, ippuDE ardham autunnadi,
`ostrich` lu awi, telugulO ushTrapakshulu, nippukOLLu - amTAru." anita annadi -
nippukODi - anE maaTanu nokki palukimdi anita `wife of` pinaakara
raawwu - baalkaneelO wark cEstunna Bairawaa ni cuustuu,
tana curuku cuupulanu kOpamtO miLAyistuu.
**************************************** ,
[pAtralu ;- bhairawAcaari - Bairaw tamDri bheeshmaacaari &
bamdhuwu mariDayya ;; - `mechanic shed friend ` mitraa &
`new house owner` - pinAkarAwu &= bhairaw priya = bAlatripurasumdari ;
& pinAkarAwu` wife` & pinaakam mEnatta అంబికాదేవి `from Australia` -
ambika మనుమడు = బుచ్చబ్బాయ్ ;
*********************************** ,
& labels ;- నానీ కొంగు బంగారం,
కథాకళి కాదంబరి 2021,
కార్డు కథ small stories, &
రెండూ పక్షులే కదా! - story - 53 [ 52 + 1 ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి