5, మార్చి 2024, మంగళవారం

ఆ ప్రశ్న, ఈ జవాబు - 54

అది ప్రశ్న - ఇది జవాబు - అందించగలరా!?

[ Answer ;- March, 2020 - నాలుగు శనివారము ల తేదీలు -

= ఏడవ ఎక్కం - వరుసగా ఇవే ;- 7 - 14 - 21 - 28 ; so .......... ;-

Answer ;- ఏడవ ఎక్కం ] ; 

Story - essay ;- శరత్ జ్యోత్స్న టివి లో వస్తూన్న వార్తల్ని చూస్తున్నది.

పిల్లలకు సెలవులు - వార్తల్లో పదే పదే ఆబాలగోపాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు - చెబుతున్నారు, జనం మనసులకు - చెవులకు ఎక్కడం లేదు. ఐనా తప్పదు కదా, బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారు, నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు.

హాలిడేs  కి శరత్ జ్యోత్స్న- ఆడపడుచు ప్రమీల, family వచ్చింది. 

సెలవులు వచ్చిన సంబరంలో బాలల కేరింతలు - ఇల్లు సందడిగా ఉంటున్నది. 

శరత్ జ్యోత్స్నకు అది గోల అనిపిస్తున్నది

 "చెవులు గింగురుమంటున్నాయి, అల్లరి చేయొద్దు." 

అని కొడుకులు, కూతుళ్ళను అరుస్తున్నది.

బామ్మకు మనమళ్ళ జోష్ - గొప్ప సందడి - అనిపిస్తున్నది.

పిలకాయలకు సడన్ గా ఏవో ఆశ్చర్యకరమైన విషయాలు తటస్థపడుతున్నవి. **

అవి చెప్పడానికి తాతయ్య, నానమ్మల దగ్గరికి పరుగెత్తుకుని వస్తుంటారు.

ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రెన్ కి మహా సర్ ప్రైజ్ విశేషాలను కనుక్కున్నారు. 

"అమ్మమ్మా! సూర్యప్రకాష్ భలే సంగతి చెబ్తున్నాడు."

పుత్రికా సంతానం పరుగెత్తుకు వచ్చారు.

"వడ్లగింజలో బియ్యం గింజ - లాంటి సంగతులే అవి ఔతుంటాయి.

ఐనా కూడా "అబ్బో, ఎంత వింత విశేషం చెప్పారు మీరు." అని

ఆమె - ఎక్స్ ప్రెషన్సు తో సహా మెచ్చుకుంటుంది.

అందుకే ఈ మూడవ తరం - ఈ ఆదిమూలం దగ్గర త్రుళ్ళింతలతో **

గడగడా చెబ్తూ ఉంటారు.

సూరి ఉరఫ్ సూర్యప్రకాష్ ఏం కనుక్కున్నాడో మరి .... ;

సూర్య చెల్లెలు అరుణ గోడకు తగిలించిన కేలండర్ ని తీసుకుని వచ్చింది. **

**"చెప్పు, సూరీ చెప్పు." అన్నది కళ్ళు పెద్దవి చేసి. **

అన్న సూరి పనులు ఆమె దృష్టిలో బోలెడంత గొప్పవి అన్న మాట.

**అందుకే అరుణ తన తోటి వాళ్ళు చేసే ఘనకార్యాలు బోలెడన్ని శ్రద్ధగా వినే శ్రోతలకు వల్లెవేస్తూంటుంది.

**నానీ ఉరఫ్ నాయనమ్మ వద్ద ఏకరువు పెట్టసాగింది. **

సూర్యప్రకాష్ తన అభిమానుల కోరిక మేరకు తనకు చేతనైనంతలో వివరించి చెప్పసాగాడు.

"నానమ్మా! ఇవాళ తేదీ, నెల ఏమిటి!

"28 తేదీ, మార్చి." అన్నది ఆమె.

"శనివారముని చెప్పాలి, ఇరవై ఎనిమిది, మార్చి, 2020 కదా!" 

'ఈ సిసింద్రీ విషయాన్ని ఏ వైపుకు తీసుకు వెళు తున్నాడో.' 

నానీకి మనసులో సందేహం మొలకెత్తుతున్నది, డౌట్ తోనే "ఔను." అన్నది.

"ఈ సాటర్ డే లకు ఒక స్పెషాలిటీ ఉంది, అదేమిటో కనుక్కో, చూద్దాం!"

"శనివారముని - తిరగేసి, వెనక నుండి చదివితే - 

< నిమురవా, నిశ > - అవుతుంది ..... "

"ఊ...., ఇదీ బాగానే ఉంది గానీ, ఇంకోటి ... "

"వార, ముని, నివార .... అనే మాటలు ఉన్నాయి."

"కాదు నానమ్మా." కనుబొమ్మలెగరేస్తూ ప్రమీల అండ్ కో వర్గం ముక్తకంఠంతో అన్నారు.

**సూర్యప్రకాష్ ప్రశ్నకు బదులు ఏమిటి!? **

**March 2020 శనివారము - special ని - **

discover చేసి - సూరికి కరెక్ట్ ఆన్సర్ చెబ్తారా!?

&

NOW ;-

కేలండర్ దగ్గర పెట్టుకుని చూడండి, చిటికెలో మీకు అర్ధం ఔతుంది.

Answer ;- March, 2020 - నాలుగు శనివారముల తేదీలు = ఏడవ ఎక్కం -

[ /4 weeks - Sataur Day - Dates ] ;-

వరుసగా ఇవే ;- 7 - 14 - 21 - 28 ; so .......... ;-

Answer ;- ఏడవ ఎక్కం ; ;

7 × 1 = 7 [1 week] ;; 

7 × 2 = 14 [2 week] ;;

7 × 3 = 21 [3 week] ;;

7 × 4 = 28 [4 week] ;;

&

[ పాత్రలు ;-  శరత్ జ్యోత్స్న ; ఆమె ఆడపడుచు ;;

బామ్మ, మనమళ్ళు  = *నానీ ఉరఫ్ నాయనమ్మ/  అమ్మమ్మ ; 

& సూరి ఉరఫ్ సూర్యప్రకాష్, సూర్య చెల్లెలు అరుణ ; 

 matters ;- ప్రమీల అండ్ కో - సూరి వర్గం ;  ప్రమీల గోడకు తగిలించిన కేలండర్ ;; 

&

రచయిత్రి ;- 2020 year కి ఆ - నాలుగు Saturdays తేదీలు - వరుసగా ఇట్లాగ సమకూరినవి, మా grandson క్రిష్ - కనిపెట్టి చూపించాడు "బామ్మా! చూడు" అంటూ.... , ; so ఈ కథా గల్పిక ఉద్భవించింది.

=  racayitri ;- 2020 `year` ki aa - naalugu `Saturdays `tEdeelu - warusagaa iTlaaga samakuurinawi, maa `grandson` krish - kanipeTTi cuupimcADu "baammA! cUDu" amTU.... , ; `so` ee kathaa galpika udbhawimcimdi.

Special Saturdays 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మంచి అలవాటే గానీ - 60

పూజారి సుదర్శనశాస్రి గుడికి బయల్దేరాడు. "వెన్నెలమ్మా, బాగున్నావా!?  మీ స్నేహితురాలు చంద్రిక - అందరూ కుశలమా?" పలకరిస్తూ, నడిచారు. ఆ...