7, జూన్ 2024, శుక్రవారం

రాజా కార్టూన్ గీకుడు, గోకుడు - కథ - 61

"నానీ, ఈ కార్టూన్ చూడండి" వీక్లీ ని చేతిలో పెట్టింది కుందనబాల ; 
నానీ - పత్రిక లో - కుందన చూపిస్తున్న cartoonనిచూసి, చదువుతూ - 
"హమ్మ, భడవా!" అనుకున్నది పైకే అనేసింది.
@@@@@@@@@ 
కక్కామా* "నారీమణీ, ఇదిగో, నీకే వచ్చింది." అంటూ ఇచ్చారు. 
తనకంటే ఎక్కువగా భార్యకే ఫోన్‌కాల్స్ వస్తుంటాయని 
ఆయనకి కొంచెం అసూయ, క్రిష్ణాదేవి చేస్తున్న ఫోన్ కాల్ అది - 
అవతల నుండి కృష్ణాదేవి "అక్కా!" 
అంటూ పలకరింపులు ఐనాక, అసలు విషయానికి వచ్చేసింది నానీ. 
"మీ ఊరి నుండి వచ్చాక, మా పక్క వీధి అప్పచ్చమ్మ,
ఇంకా ఇద్దరు మిత్రులు కూడా పళ్ళు కట్టించుకున్నారు." 
చెప్పింది నానీ ;
తాను పెట్టించుకున్న కట్టుడు పళ్ళు - ఇంతమందికి - 
స్ఫూర్తి, అనుసరించాలనే ఆలోచనలను కలుగజేస్తాయని, అనుకోలేదు కృష్ణాదేవి.
కించిత్తు సిగ్గు పడినా, సర్దుకుని, అన్నది కృష్ణాదేవి - 
"ఐతే, నామూలాన మీరూ ఇబ్బంది పడ్డారన్నమాట."
క్రిష్ణ కూసింత ఇబ్బందిగా ఫీల్ అయ్యింది.
"అట్లాగ అనుకోకు క్రిష్ణా! పళ్ళు పెట్టించుకున్నవాళ్ళు - 
 ఇప్పుడు సంతోషపడుతున్నారు. ఇప్పటిదాకా - వెలితిగా ఫీల్ అయ్యేవాళ్ళేమో, 
ఇప్పుడు హాయిగా నవ్వుతున్నారు."
"లొత్తబుగ్గలు లోపం పోయింది. అందుకని ...... " 
వెంకటప్పయ్య* [= కక్కామా*] మొబైల్ అందుకుని, 
చెబుతూ ఫక్కున నవ్వారు.
                 "ష్, ఇన్ని పేర్లు, ఎట్లాగ వచ్చాయబ్బా!!?" 😆😇😎
                           "WUUH, SO MANY NAMES!!?"
అహల్య కూడా ఫోన్‌లో మాట్లాడింది, 
"మా అక్కయ్య క్రిష్ణ - మా అప్పూ - ఒక డౌటుని నిన్న అడిగారు - 
తాతయ్య గారి అసలు పేరేమిటి? అంటూ."
"జనంలో మా ఆయన గారి పేరు - ఇంత పేరు పొందుతున్నదా, వింతగా ఉందే!?" 
"మరి, నాకూ కొంచెం పేరుప్రతిష్ఠలు ఉన్నాయి లేవోయీ" అన్నారు.
"మీకున్నూ -  కొంచెంగా ఉడుకుమోత్తనం ఉందిస్మీ." నానీ కిసుక్కున నవ్వింది. 
"నా అసలు పేరు వెంకటప్పయ్యేనమ్మా అహల్యా! దత్తత 👪ఇచ్చారు, 
పెంపుడుకొడుకు - అయ్యాను, అప్పుడు - 
మర్యాదాపురుషోత్తమ రావు ని అయ్యాను." విశదీకరించాడు -
A] వెంకటప్పయ్య ఉరఫ్ B] పురుషోత్తమ - ఉరఫ్ C] కరక్కాయ మాస్టారు, ఉఫ్........! 
"అప్పూరాజా, నిఖిల్, హేమ అందరూ బాగున్నారా!?" 
"మీ ఆశీస్సులు చలవ నానీ, అప్పూ పెద్దవాడౌతున్నాడు కదా, 
డిసిప్లీన్ గా ఉంటున్నాడు"   
"తమ్ముడు నిఖిల్‌కి - class lessons చెబ్తున్నాడు, 
హేమమాలిని అడిగినప్పుడు లైబ్రరీ బుక్స్ తెస్తున్నాడు. 
అక్కని, తమ్ముణ్ణీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు"
సంతోషంగా చెప్పాడు రాధాకృష్ణమూర్తి
అహల్య భర్త కూడా తమ ఫామిలీ విశేషాలను పంచుకుంటూండడంతో - 
నానీ దంపతులకు చాలా ఆనందం కలిగింది.
తృప్తి నిండిన మనసులతో వాతావరణం కొత్తదనాన్ని సంతరించుకున్నది.
మొబైల్ ముచ్చట్లు, కాలక్షేపం బఠాణీలు - 🥣🥗మెసవాక [= తిన్న తర్వాత],
నానీ, భర్త హ్యాపీగా అనుభూతి పొందారు,
ఇంట్లో తాము ఇద్దరే, ఎంతసేపని కబుర్లు చెప్పుకోగలుగుతారు,
ఇట్లాగ - ఫోన్లు పుణ్యమా - అని,
తమ ఒంటరితనం, స్తబ్ధత, నిశ్శబ్దపు నీడల నుండి -
ఈవలికి వచ్చి, ఉత్సాహం అనే కాంతిపుంజాలను విప్పారుతున్నవి.
- ఇక తాపీగా, కుందనబాల ఇచ్చిన పుస్తకాన్ని నానీ శ్రద్ధ పెట్టింది.
నానీ "అభిప్రాయ గొడుగు విప్పార్చాలి కదా!
తన వైపే కనురెప్పలు వేయకుండా - ఆ ఇద్దరూ చూస్తున్నారు.
అందుకని, book reading అంటే ఆట్టే ఆసక్తి లేనప్పటికీ -
ఎక్కడ లేని హుషారుని, interest ని తెచ్చుకుని,
ఆ పేజీని బాగా పరికించింది. 
రెస్టోర్ రాజా గీసిన కార్టూన్ - చాలా హుషారుగా చూపించాడు. 
"నా ఫస్ట్ కార్టూన్ నానీ అమ్మా! నేను వేసిన బొమ్మ - 
ఏదో పిచ్చిగీతల్లా అనిపిస్తున్నా - అదే పోస్ట్ చేసాను. 
పత్రిక వాళ్ళకు నచ్చుతుందని అనుకోనేలేదు."  
ప్రింట్ ఐన రూపం - తన బొమ్మ - 
రెస్టోర్ రాజా - అరచేతిలో పసిబిడ్డలను మల్లే హత్తుకున్నాడు. 
అతని ఉప్పొంగే ఉత్సాహాన్ని చూస్తూ, ఏమీ అనలేకపోయారు నానీ దంపతులు.
"బాగుంది బొమ్మ 🙈🙉🙊- మళ్ళీ కొత్తవి అచ్చు ఐనప్పుడు మాకు చూపిస్తూండు బాబూ!"
ఎట్లాగో మాట పెగిలింది, నానీ voice నుండి.
కరక్కాయ మాస్టారు ఏదో అనాలనుకుని, పెదవులు తెరిచారు, 
"రాజులూ, వేస్తే వేసావు గానీ, 
ఈమాదిరి పళ్ళసెట్టు, లొత్తబుగ్గలు లాంటివి మాత్రం వద్దు.
           కాకదంత పరీక్ష  ;- * 
"కాకదంత పరీక్ష మళ్ళీ మొదలెడుతున్నారా, కక్కామా!
పూజకి వేళాయెగా - లేవండి, 
ఇదిగో, పూలసజ్జ, తీసుకుని,కాశీరత్నాలు పూలు కోసుకుని తెండి." అన్నది.
       మరియు = అనగా - అండ్ - 
నానీ అమ్మకు - పతిదేవుని యొక్క- ఈ కొత్త నామకరణం భలే బాగున్నది
గడుగ్గాయి అప్పూరాజా పుణ్యమా - అని - 
short form "కక్కామా" కూడా నానీ ఖాతాలోకి వచ్చి చేరింది.
కుందనబాల గ్యాంగ్ కి - జోక్ చేయడానికి ఛాన్స్ దొరికింది,
"నానీ, @హస్బండ్ గారిని పేరు పెట్టి పిలవడం@ ఈ రోజుల్లో ఫ్యాషన్." 
అంటూ నానీ చెవిలో బాకా ఊదేసారు.
 [రహస్యంగా చెప్పొచ్చు కదా, ఊహు"]
నానీ అమ్మకి కూడా ఈ @కొత్త point నచ్చింది, 
అందుకే కొంచెం practice చేస్తున్నది - మర్యాదా పురుషోత్తమరావు గారిని - 
నామ సంబోధన చేస్తున్నది -
ఐతే తాము ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే - 
ఈ తరహా నేమ్ కాలింగ్ [Name Calling ]
భర్త పేరులోనే - మర్యాద - అని ఉండె, 
'మర్యాదా పురుషోత్తమ , కదా మరి, 
అందుకైనా ఆయన మర్యాదని కాపాడాలి కదా ...... , 
ఇంతకీ మన ఈ episode హీరో ఐన - రెస్టోర్ రాజా - 
గీసిన ఆ హాస్య రేఖాచిత్రం = అదేలెండి = cartoon లోని అంశం - 
వెంకటప్పయ్య ఈజిక్వల్ట్ = ণ====པ మర్యాదా పురుషోత్తం - 
ఇజీక్వల్ట్ = కక్కామ - గుబులుపడుతున్నట్లే ఐ కూర్చుంది -
అదే - దంత పురాణం - విపులంగా చెప్పాలంటే లేదా - 
చూడాలంటే  -here below - full   ;-
"నా పళ్ళసెట్టు నీ నగల పెట్టెలో ఉన్నదేమిటి, అక్కాయ్"  
నీ కట్టుడు పళ్ళా అవి? నా ముత్యాల దండ అనుకున్నా" 
"అందుకే మరి, కళ్ళద్దాలు పెట్టుకుని, తిరగమనేది"
ఈ సంభాషణలు, ఇమిడించి, మూడు - గీతల బొమ్మలు గీకేసాడు రాజా -
ఆనక "కక్కామా- తాతగారి మనసు నొచ్చుకున్నది - 
ఈ వ్యంగ్య చిత్రం మూలాన." అని అతి నెమ్మదిగా అర్ధమైంది 
కుందనబాల and రెస్టోర్ రాజా లకి - ఏం చేస్తాం, 
[విని, తెలుసుకుని, మనసులోనే కొంచెంగా నవ్వుకోవడం తప్ప :) :) :) ] 
======================================== ,
"nAnI, ee kaarTUn cUDamDi" weeklee ni cEtilO peTTimdi kumdanabaala ; 
nAnI - patrika lO - kumdana cuupistunna `cartoon`nicuusi, caduwutuu - 
"hamma, BaDawA!" anukunnadi paikE anEsimdi.
@@@@@@@@@
kakkaamaa* "nArImaNI! idigO, neekE waccimdi." amTU iccaaru. 
           awatala numDi kRshNAdEwi "akkA!" 
amTU palakarimpulu ainaaka, asalu wishayaaniki waccEsimdi naanee. 
naanee ceppimdi, "mee uuri numDi waccaaka,
maa pakka weedhi appaccamma
imkaa iddaru mitrulu kUDA paLLu kaTTimcukunnaaru." 
mAwALLu kUDA - Demcarlu peTTimcukunnaaru." ceppimdi naanee ;
kimcittu siggu paDinaa, sardukuni, annadi kRshNAdEwi - 
"aitE, naamuulaana meeruu ibbamdi paDDArannamATa."
krishNa kuusimta ibbamdigaa pheel/ feel ayyimdi.
"aTlAga anukOku krishNA! ippuDu paLLu peTTimcukunnawALLu - 
samtOshapaDutunnaaru. ippaTidaakaa - welitigaa -
feel/ phIl ayyEwaaLLEmO, ippuDu haayigaa nawwutunnaaru."
"lottabuggalu lOpam pOyimdi. amdukani ...... " 
wemkaTappayya* [= kakkaamaa] mobail amdukuni, 
cebutuu phakkuna nawwaaru. 
taanu peTTimcukunna kaTTuDu paLLu - 
imtamamdiki - sphuurti, anusarimcaalanE AlOcanalanu kalugajEstaayani, 
anukOlEdu kRshNAdEwi.
ahalya kUDA phone/ phOn^lO maaTlADimdi, 
"maa akkayya krishNa - maa appuu - 
oka DauTuni ninna aDigaaru - taatayya gaari asalu pErEmiTi? amTU."
"janamlO maa aayana gaari pEru - imta pEru pomdutunnadaa, wimtagaa umdE!?" 
"mari, naakuu komcem pErupratishThalu unnaayi lEwOyI" annaaru.
"meekunnuu -  komcemgaa uDukumOttanam umdismii." naanee kisukkuna nawwimdi.                                             "sh, inni pErlu, eTlaaga waccaayabbA!!?"
                                        "WUUH, SO MANY NAMES!!?"
"naa asalu pEru wemkaTappayyEnammaa ahalyA! dattata iccaaru, 
pempuDukoDuku - ayyaanu, appuDu - maryaadaapurushOttama raawu - ni ayyaanu.
" wiSadIkarimcADu
A] wemkaTappayya uraph B] purushOttama - uraph C] karakkaaya maasTaru, uph........! 
"appuuraajaa, nikhil, hEma amdaruu baagunnaarA!?" "mee ASIssulu calawa naanee, appuu peddawaaDautunnaaDu kadaa, Disipleen^ gaa umTunnADu"   
"tammuDu nikhil^ki - `class lessons` cebtunnADu, hEmamaalini aDiginappuDu -
library/ laibraree buks testunnaaDu. akkani, tammuNNI jaagrattagaa cuusukumTunnADu"
samtOshamgaa ceppaaDu rAdhaakRshNamUrti. ahalya bharta kUDA tama phaamilee wiSEshaalanu pamcukumTUMDaDamtO - naanee dampatulaku caalaa aanamdam kaligimdi.
tRpti nimDina manasulatO waataawaraNam kottadanaanni samtarimcukunnadi.
mobail/ mobile muccaTlu, kaalakshEpam baThANIlu - 
mesawaaka [= tinna tarwaata],
naanee, bharta hyaapeegaa anubhuuti pomdaaru,
imTlO taamu iddarE, emtasEpani kaburlu ceppukOgalugutaaru,
iTlaaga - phOnlu puNyamaa - ani,
tama omTaritanam, stabdhata, niSSabdapu nIDala numDi -
eewaliki wacci, utsaaham anE kaamtipumjaalanu wippaarutunnawi.
- ika taapeegaa, kumdanabaala iccina pustakaanni naanee Sraddha peTTimdi.
naanee "abhipraaya goDugu wippaarcaali kadA!
tana waipE kanureppalu wEyakumDA - aa iddaruu cuustunnaaru.
amdukani, `book reading` amTE ATTE Asakti lEnappaTikee -
ekkaDa lEni hushaaruni, `interest` ni teccukuni,
aa pEjeeni baagaa parikimcimdi. 
resTOr raajaa geesina kaarTUn - caalaa hushaarugaa cuupimcADu. 
"naa phasT kaarTUn naanee ammA! nEnu wEsina bomma - 
EdO piccigeetallaa anipistunnaa - adE pOsT cEsaanu. 
patrika wALLaku naccutumdani anukOnElEdu."  
primT aina ruupam - tana bomma - aracEtilO pasibiDDalanu mallE hattukunnADu.
atani uppomgE utsaahaanni cuustuu, Emee analEkapOyaaru naanee dampatulu.
"baagumdi bomma - maLLI kottawi accu ainappuDu mAku cuupistUmDu baabuu!"
 eTlaagO mATa pegilimdi, naanee `voice` numDi.
karakkaaya maasTAru EdO anaalanukuni, pedawulu tericaaru, 
"raajuluu, wEstE wEsaawu gaanee, 
eemaadiri paLLaseTTu, lottabuggalu laamTiwi maatram waddu."  
         kaakadamta pareeksha  ;- * 
"kaakadamta pareeksha maLLI modaleDutunnaaraa, kakkaamaa!
puujaki wELAyegaa - lEwamDi, 
idigO, puulasajja, teesukuni,kaaSIratnaalu puulu kOsukuni temDi." annadi.
       mariyu = anagaa - amD - 
naanee ammaku - patidEwuni yokka- ee kotta naamakaraNam bhalE baagunnadi
gaDuggaayi appuuraajaa puNyamaa - ani - `short form` kUDA 
naanee KAtaalOki wacci cErimdi.
kumdanabaala gyaamg ki - jOk cEyaDAniki CAns dorikimdi,
"naanee, hasbamD^ gaarini pEru peTTi pilawaDam ee rOjullO phyaashan." 
amTU naanee cewilO baakaa UdEsaaru
[rahasyamgaa ceppoccu kadaa, uuhu"].
naanee ammaki kUDA ee kotta `point` naccimdi, 
amdukE komcem `practice` cEstunnadi - 
maryaadaa purushOttamaraawu gaarini - naama sambOdhana cEstunnadi -
aitE taamu iddaru maatramE imTlO unnappuDu maatramE - 
ee tarahaa `Name Calling` *nEmm kaalimg - 
bharta pErulOnE - maryaada - ani umDe, 
'maryaadaa purushOttama , kadaa mari, 
amdukainaa aayana maryaadani kaapaaDAli kadA ...... , 
imtakee mana ee `episode` heerO aina - resTOr rAjA - 
geesina aa haasya rEKAcitram = 
adElemDi `= cartoon` lOni amSam - wemkaTappayya eejikwalT 
= maryaadaa purushOttam - 
ijeekwalT = kakkaama - gubulupaDutunnaTlE ai kuurcumdi -
   adE - damta purANam - wipulamgaa ceppaalamTE lEdA - 
cUDAlaMTE  -`here below - full `  ;-
"naa paLLaseTTu nI nagala peTTelO unnadEmiTi, akkAy"  
nee kaTTuDu paLLA awi? nA mutyaala damDa anukunnA" 
"amdukE mari, kaLLaddaalu peTTukuni, tiragamanEdi"
ee samBAshaNalu, imiDimci, mUDu - geetala bommalu geekEsADu raajaa -
Anaka "kakkaamaa- taatagaari manasu noccukunnadi - ee wyamgya citram muulaana." 
ani ati nemmadigaa ardhamaimdi kumdanabaala `and` resTOr raajaa laki - Em cEstaam, [wini,telusukuni,
 manasulOnE komcemgaa nawwukOwaDam tappa 😀:) :) :) ] 
********************* 
pAtralu ;- nAnI, kakkAmA & kumdanabAla, resTOr rAjA &
[phone charecters ;- ahalya sister kRshNAdEwi & 
ahalya family ;- husband = rAdhAkRshNamUrti, 
their children appUrAjA, nikhil, hEmamAlini ] 

పాత్రలు ;- నానీ, కక్కామా & కుందనబాల  - రెస్టోర్ రాజా ; 
[ఫోన్ ;- అహల్య యొక్క అక్కయ్య క్రిష్ణాదేవి ; &
అహల్య - అహల్య   భర్త = రాధాకృష్ణమూర్తి, 
వారి children అప్పూరాజా, నిఖిల్, హేమమాలిని ] - 
prev story = మంచి అలవాటే గానీ - 60 ;;
రెస్టోర్ రాజా గీసిన కార్టూన్ గీకుడు, గోకుడు - కథ ;- story 61 ;

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రాజా కార్టూన్ గీకుడు, గోకుడు - కథ - 61

"నానీ, ఈ కార్టూన్ చూడండి" వీక్లీ ని చేతిలో పెట్టింది కుందనబాల ;  నానీ - పత్రిక లో - కుందన చూపిస్తున్న cartoonనిచూసి, చదువుతూ -  &q...